కన్యాశుల్కంలో గిరీశం అంటాడు..భీమునిపట్నానికి పాలసముద్రం..విశాఖపట్నానికి పెరుగుసముద్రం..కళింగపట్నానికి ఇక్షుసముద్రం ఇస్తే [పేర్లు తారుమారైతే కన్యాశుల్కాన్ని చూడండి సరిగా ఆ ఊర్లకే ఆ సముద్రాలా. లేక..అటూ..ఇటూ మారేయా?]..బాగుంటుందని !!
వేమూరి వారూ!! సైన్స్ చేసే ఊహ…పురాణాలు చేసే ఊహ ..పోనీ ఏదైనా కల్పనకి సంబంధించిన ఊహా ఒకలా ఉంటాయా?..ఉండాలా??నాకు తెలిసి ఉండవు. ఉండనఖ్ఖర్లేదు. మీరు ఇచ్చిన అనేక ఉపమానాలు భూమిని గురించి
మరికొన్ని కొత్త ఊహల్జేయడానికి బాగున్నాయి.
జమ్మిచెట్టును పూజచేసి
దాని ఆకులను బంగారమని చెబుతూ దశరా రోజున బంధువులను, మిత్రులను కలవటం ఆనవాయితీ.
రకరకాల సమస్యల మద్య ఓ జమ్మి చెట్టుగా నిలబడగలిగితే
జన్మకు అంతకంటే సార్థకత ఏముంటుంది.
కానీ అది అంత సులభమేనా??
Dear Sir,
I have an idea. These days email has become a daily routine for half the planet, and out of them I can say with confidence many are Telugu. I am subscribed to this email called wordsmith for English, which is compiled by Anu Garg. Everyday she gives a word and writes about the history, and usage. Why can’t we do the same for Telugu? It would be great if you can start such a group and I am sure there will be so many people happy to subscribe and learn our beloved language.
Regards,
Anuradha Jayanti
[భారతి గారు, మీరు ఇంగ్లీషు లిపిలో రాసిన తెలుగు అభిప్రాయాన్ని ఈ సారికి తెలుగు లిపిలోకి మార్చి ప్రచురిస్తున్నాము. ఇకనించి తెలుగుని తెలుగు లిపిలో రాయమని కోరుతున్నాము. తెలుగు లిపిలో రాయడానికి సహాయం కోసం “రచనలు పంపే పద్ధతి” చూడగలరు. –సంపాదకులు]
పాటలు చాలా బాగా వున్నాయి. Lyrics చూసిన తరువాత నాకు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే నాకు చిన్న పాప వుంది, పాటలు పాడటానికి నాకు రాదు. సో, ఈ పాటలను search చేసి lyrics చూసుకొన్నాను. కానీ, వాటిని ఎలా పాడాలో తెలియడం లేదు. మీరు ఈ పాటలు పాడి, record చేసి వాటిని upload చేస్తే అందరికీ (నా లాంటి వారికి) చాలా సహాయంగా వుంటుంది. నా విజ్ఞప్తిని ఆలోచిస్తారు అని భావిస్తున్నాను.
చదివితే ఇలాంటి వ్యాసాలు చదవాలి. ధన్యవాదాలు మాష్టారు గారు. నమోన్నమః. ఈ వయసులో అంత కష్టపడి మన తెగులు జనాలకు తెలియాలని ఇంత మంచి వివరణాత్మకమయిన వ్యాసం రాస్తే ఒక్క కామెంటు కూడా లేదు. ప్రజలు, ఈమాట చదువరులు – హ్మ్మ్ – అసలు తెలుగులో వైజ్ఞానిక వ్యాసాలు లేవో, మనపిల్లలకు ఏమీ తెలియట్లేదో అని గండభేరుండ గోలలు చేసే మహానుభావులన్నా చదివారో లేదో. చదివిన బుర్రలకు అర్థం అయ్యిందో లేదో, చదివినా మనకెందుకులే అని అనుకున్నారో, ఏమిరాస్తే నెత్తిమీదకేమొస్తుందనుకున్నారో!
ఏదయితేనేమిలెండి – నాకు మటుకు తెగ నచ్చేసింది గురువుగారు. ఈ వ్యాసం మీద నాకున్న ప్రశ్నలతో మీకు ఒక ఈమెయిలు పంపిస్తాను. వీలున్నప్పుడు సమాధానం పంపించండి.
శ్రీనివాస్ గారూ
థాంక్సండీ మంచి సమాచారం ఇచ్చారు.
మీరిచిన్న లింకులోని పుస్తకం కాటలాగులాగ ఉన్నది. ఆఖరున ఇచ్చిన ప్లేట్ లలో ఆనాటి ఫ్రెంచి వారు తెలుగునేర్చుకొని వాటి తర్జుమాలను వ్రాసుకోవటం అబ్బురపరచింది. రెండిటి చేతి వ్రాతా ఒకరిదే ననుకొంటున్నాను. గమనించారా?
ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉండిన తెలుగు వారిలో ఎవరైనా శ్రమిస్తే వాటి మ్యాను స్క్రిప్టులు సేకరించగలిగే అవకాసం ఉంటుందనిపిస్తుంది. గోపీ గారి టైములోలా మరీ ఎక్కువగా శ్రమించక్కరలేదేమో ఈ కాలంలో. ఈ కేటలాగుని కూడా ఎవరో ఎడిట్ చేసినట్లు అనిపిస్తున్నది. అక్కడక్కడా తెలుగుయూనివర్సిటీ అంటూ ఆరుద్ర సమగ్రాంద్ర సాహిత్యం అంటూ రిఫరెన్సులు కన్పించాయి.
any how i knocked a right door. it seems you are in touch with these affairs since february 2009.
i once again wonder you zeal and passion for telugu.
జాన్ హైడ్ గారికి
మీ శైలికి భిన్నంగా వినిపిస్తూందీ కవిత. భిన్న మతాల చిహ్నాల సమ్మేళన కనపడుతూంది. ఆ మేళవింపూ సమర్థవంతంగా జరిగింది. ఈ కోణంలోంచి మీనుంచి మరిన్ని కవితల్ని ఆశిస్తున్నాను. కవితలోని కొన్ని పదచిత్రాలు లోతుగా ఉండి కవితకు గాఢతను చేకూర్చాయి. మంచి కవితను అందించారు.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:
09/09/2009 1:37 pm
[ఈ అభిప్రాయాన్ని ఎడిట్ చేసాము. –సంపాదకులు]
కన్యాశుల్కంలో గిరీశం అంటాడు..భీమునిపట్నానికి పాలసముద్రం..విశాఖపట్నానికి పెరుగుసముద్రం..కళింగపట్నానికి ఇక్షుసముద్రం ఇస్తే [పేర్లు తారుమారైతే కన్యాశుల్కాన్ని చూడండి సరిగా ఆ ఊర్లకే ఆ సముద్రాలా. లేక..అటూ..ఇటూ మారేయా?]..బాగుంటుందని !!
వేమూరి వారూ!! సైన్స్ చేసే ఊహ…పురాణాలు చేసే ఊహ ..పోనీ ఏదైనా కల్పనకి సంబంధించిన ఊహా ఒకలా ఉంటాయా?..ఉండాలా??నాకు తెలిసి ఉండవు. ఉండనఖ్ఖర్లేదు. మీరు ఇచ్చిన అనేక ఉపమానాలు భూమిని గురించి
మరికొన్ని కొత్త ఊహల్జేయడానికి బాగున్నాయి.
రమ.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Rohiniprasad అభిప్రాయం:
09/09/2009 12:24 pm
http://eenadu.net/sahithyam/main.asp
అనూరాధగారు చెప్పినలాంటిది ఈనాడువాళ్ళు చేస్తున్నట్టున్నారు.
జమ్మిబంగారం చెట్టు గురించి విజయ అభిప్రాయం:
09/09/2009 10:33 am
జమ్మిచెట్టును పూజచేసి
దాని ఆకులను బంగారమని చెబుతూ దశరా రోజున బంధువులను, మిత్రులను కలవటం ఆనవాయితీ.
రకరకాల సమస్యల మద్య ఓ జమ్మి చెట్టుగా నిలబడగలిగితే
జన్మకు అంతకంటే సార్థకత ఏముంటుంది.
కానీ అది అంత సులభమేనా??
దశరా శుభాకాంక్షలు
విజయ
తెలుగు నిఘంటువు గురించి… గురించి Anuradha Jayanti అభిప్రాయం:
09/09/2009 9:32 am
Dear Sir,
I have an idea. These days email has become a daily routine for half the planet, and out of them I can say with confidence many are Telugu. I am subscribed to this email called wordsmith for English, which is compiled by Anu Garg. Everyday she gives a word and writes about the history, and usage. Why can’t we do the same for Telugu? It would be great if you can start such a group and I am sure there will be so many people happy to subscribe and learn our beloved language.
Regards,
Anuradha Jayanti
సడిచేయకే గాలి గురించి Bharathi అభిప్రాయం:
09/08/2009 10:40 am
[భారతి గారు, మీరు ఇంగ్లీషు లిపిలో రాసిన తెలుగు అభిప్రాయాన్ని ఈ సారికి తెలుగు లిపిలోకి మార్చి ప్రచురిస్తున్నాము. ఇకనించి తెలుగుని తెలుగు లిపిలో రాయమని కోరుతున్నాము. తెలుగు లిపిలో రాయడానికి సహాయం కోసం “రచనలు పంపే పద్ధతి” చూడగలరు. –సంపాదకులు]
పాటలు చాలా బాగా వున్నాయి. Lyrics చూసిన తరువాత నాకు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే నాకు చిన్న పాప వుంది, పాటలు పాడటానికి నాకు రాదు. సో, ఈ పాటలను search చేసి lyrics చూసుకొన్నాను. కానీ, వాటిని ఎలా పాడాలో తెలియడం లేదు. మీరు ఈ పాటలు పాడి, record చేసి వాటిని upload చేస్తే అందరికీ (నా లాంటి వారికి) చాలా సహాయంగా వుంటుంది. నా విజ్ఞప్తిని ఆలోచిస్తారు అని భావిస్తున్నాను.
Thank you so much.
Bharathi Devisetty.
జమ్మిబంగారం చెట్టు గురించి ఈగ హనుమాన్ అభిప్రాయం:
09/08/2009 1:40 am
మేరా జాన్,
ఇది మీ లోని కవిత్వ ప్రతిభకు నిదర్శనం.
ఈగ హనుమాన్
nanolu.blogspot.com
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి జవిక్ శాస్త్రి అభిప్రాయం:
09/07/2009 11:58 am
చదివితే ఇలాంటి వ్యాసాలు చదవాలి. ధన్యవాదాలు మాష్టారు గారు. నమోన్నమః. ఈ వయసులో అంత కష్టపడి మన తెగులు జనాలకు తెలియాలని ఇంత మంచి వివరణాత్మకమయిన వ్యాసం రాస్తే ఒక్క కామెంటు కూడా లేదు. ప్రజలు, ఈమాట చదువరులు – హ్మ్మ్ – అసలు తెలుగులో వైజ్ఞానిక వ్యాసాలు లేవో, మనపిల్లలకు ఏమీ తెలియట్లేదో అని గండభేరుండ గోలలు చేసే మహానుభావులన్నా చదివారో లేదో. చదివిన బుర్రలకు అర్థం అయ్యిందో లేదో, చదివినా మనకెందుకులే అని అనుకున్నారో, ఏమిరాస్తే నెత్తిమీదకేమొస్తుందనుకున్నారో!
ఏదయితేనేమిలెండి – నాకు మటుకు తెగ నచ్చేసింది గురువుగారు. ఈ వ్యాసం మీద నాకున్న ప్రశ్నలతో మీకు ఒక ఈమెయిలు పంపిస్తాను. వీలున్నప్పుడు సమాధానం పంపించండి.
జవిక్ శాస్త్రి (జలసూత్రం విక్రమార్క శాస్త్రి)
తెలుగు నిఘంటువు గురించి… గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
09/06/2009 2:11 pm
మరొక విషయం నే లేవనెత్తిన బ్రౌణ్ నిఘంటువు ప్రేరణ గురించి కూడా ఏదో ఒక ముగింపు పలికేయండి. సాధికారికంగా ఉంటుంది. 🙂 టెన్షను తట్టుకోలేక పోతున్నాను.
తెలుగు నిఘంటువు గురించి… గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
09/06/2009 2:09 pm
శ్రీనివాస్ గారూ
థాంక్సండీ మంచి సమాచారం ఇచ్చారు.
మీరిచిన్న లింకులోని పుస్తకం కాటలాగులాగ ఉన్నది. ఆఖరున ఇచ్చిన ప్లేట్ లలో ఆనాటి ఫ్రెంచి వారు తెలుగునేర్చుకొని వాటి తర్జుమాలను వ్రాసుకోవటం అబ్బురపరచింది. రెండిటి చేతి వ్రాతా ఒకరిదే ననుకొంటున్నాను. గమనించారా?
ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉండిన తెలుగు వారిలో ఎవరైనా శ్రమిస్తే వాటి మ్యాను స్క్రిప్టులు సేకరించగలిగే అవకాసం ఉంటుందనిపిస్తుంది. గోపీ గారి టైములోలా మరీ ఎక్కువగా శ్రమించక్కరలేదేమో ఈ కాలంలో. ఈ కేటలాగుని కూడా ఎవరో ఎడిట్ చేసినట్లు అనిపిస్తున్నది. అక్కడక్కడా తెలుగుయూనివర్సిటీ అంటూ ఆరుద్ర సమగ్రాంద్ర సాహిత్యం అంటూ రిఫరెన్సులు కన్పించాయి.
any how i knocked a right door. it seems you are in touch with these affairs since february 2009.
i once again wonder you zeal and passion for telugu.
bolloju baba
జమ్మిబంగారం చెట్టు గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
09/06/2009 1:19 pm

బొల్లోజు బాబా