దీక్షిత దుహిత

[ఈ సంగీతనాటిక విజయవాడ స్టేషన్‌లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభం లోనో, ప్రసారితమైంది. ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న మంచి సంగీత నాటకం ఇది. రచన: స్వాములవారు (తల్లావఝ్ఝల శివశంకరశాస్త్రి). దీనిలో (అప్పయ్య దీక్షితుల వారి) కథ కూడా ఆసక్తికరమైనదే. ఈ నాటకం రూపకల్పన గురించి నాకు మరేమీ వివరాలు తెలియవు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. – శ్రీనివాస్]