మో, సంజీవదేవ్ – రేడియో ప్రసంగాలు

{ఈ మధ్య మరీ ‘తాతల కాలంనాటి పాతపాటలు’ వినిపిస్తున్నానని కొంతమంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. సరే, మరల సాహిత్యం మీద పడదాం, రేడియో ప్రసంగాలు ఏమయినా ఉన్నాయా అని నా టేపుల్లో వెతుకుతుంటే మో (వేగుంట మోహనప్రసాద్), సంజీవదేవ్‌, విజయవాడ రేడియో కేంద్రంలో మాట్లాడినవి దొరికాయి. ఈ ఇద్దరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు కాబట్టి ఈ టేపుల గురించి 2 మాటలు. సంజీవ దేవ్ చేసిన ‘మాట మౌనం’ అన్న ప్రసంగం నవంబరు 1991లో ఇండియా వెళ్ళినప్పుడు రికార్డు చేసినది. మో ‘కవిత్వంలో మార్మికత’ పై చెప్పిన మాటలు బి. తిరుపతిరావుగారో, భట్టుగారో 1994 నవంబరులో ఇండియా వెళ్ళినప్పుడు ఇచ్చారని జ్ఞాపకం.}

  1. మాట మౌనం – సంజీవదేవ్

  2. కవిత్వంలో మార్మికత –