చేకూరి రామారావు
జీవిత విశేషాలు
తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా ప్రసిద్ధికెక్కిన డాక్టర్ చేకూరి రామారావు (1934 – 2014). చేరాగా సువరిచితులు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నోమ్ చోమ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు.
చేకూరి రామారావు రచనలు
- చిరుగాలి సితారా సంగీతం మే 2019 » వ్యాసాలు
- నా గురించి నేను సంపాదకీయం » సెప్టెంబర్ 2014
- 1. వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం జనవరి 2011 » వ్యాసాలు
- 3. వచన పద్యం ఛందో విభాగం కాదు జనవరి 2011 » వ్యాసాలు
- 5. పద్యం, గద్యం, వచన పద్యం వగైరా జనవరి 2011 » వ్యాసాలు
- మహా ప్రస్థానం నుంచి మరో ప్రస్థానం వరకు జనవరి 2010 » వ్యాసాలు
- విమర్శకుడిగా శ్రీశ్రీ జనవరి 2010 » వ్యాసాలు
- భాషాశాస్త్రానికి పర్యాయ పదం భద్రిరాజు జూన్ 2008 » భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు » వ్యాసాలు
- చేరాతో ముఖాముఖి వ్యాసాలు » సెప్టెంబర్ 1999