మహా ప్రస్థానం నుంచి మరో ప్రస్థానం వరకు

[శ్రీశ్రీ మహాప్రస్థానానికీ మరోప్రస్థానానికీ మధ్య గడిచిన కాలం నలభై యేళ్ళు. ఈ వ్యవధిలో శ్రీశ్రీ ఏ కవితాధోరణులకి స్పందించాడో, వేటికి స్పందించలేదో విశ్లేషిస్తూ చేకూరి రామారావు రాసిన ఈ వ్యాసం (రంజని, 1983) ఈమాట పాఠకులకోసం ప్రత్యేక అనుమతితో పునర్ముద్రిస్తున్నాం – సం.]


చేకూరి రామారావు

రచయిత చేకూరి రామారావు గురించి:

తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా ప్రసిద్ధికెక్కిన డాక్టర్‌ చేకూరి రామారావు (1934 – 2014). చేరాగా సువరిచితులు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నోమ్ చోమ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు.

 ...