గుఱ్ఱం జాషువా


సొంత ఊరు:
చాట్రగడ్డపాడు
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (1895 – 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వ రీతినుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.


 
  1. గబ్బిలము
  2. గబ్బిలము » గ్రంథాలయం
  3. శ్రీకృష్ణదేవరాయలు
  4. కవితలు » జులై 2010
  5. గబ్బిలము: రెండవ భాగం
  6. జులై 2003 » పద్య సాహిత్యం
  7. గబ్బిలము: తొలిభాగం ( కొత్తది)
  8. పద్య సాహిత్యం » మే 2003
  9. జాషువా పిరదౌసి
  10. జనవరి 1999 » వ్యాసాలు