Comment navigation


15549

« 1 ... 156 157 158 159 160 ... 1555 »

  1. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5 గురించి శ్రీరాం భమిడిపాటి గారి అభిప్రాయం:

    03/19/2022 6:11 am

    చాలా బావుందండీ అనువాదం కాదు, స్వయంగా ఆర్కే తెలుగులో రాసినట్టుగా. ఎంతో అనుభూతీ ప్రేమా ఉంటేనే ఇలా రాయగలరు. కృతజ్ణతలు

  2. ఇయ్యాళ ఊళ్ళో గురించి Sambhamurthy Landa గారి అభిప్రాయం:

    03/19/2022 4:52 am

    ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల గచ్చకాయలా ఉంది👌👌👌

  3. అంతా రొటీనే గురించి విశ్వనాథ్ గారి అభిప్రాయం:

    03/14/2022 9:59 pm

    చాలా బాగుంది. బాలగంగాధర తిలక్ “కఠినోపనిషత్త్” గుర్తుకొస్తుంది.

  4. ఒక కవిత కథ గురించి B.Ramnarayana గారి అభిప్రాయం:

    03/14/2022 11:01 am

    A nice story, made to read till the ending. What’s the original name and from which language?

    [The original story is in Malayalam, but this story is translated from English version – Ed.]

  5. ఐదు కాళ్ళ మనిషి గురించి Mohannaidu గారి అభిప్రాయం:

    03/12/2022 1:12 am

    కథ ఆసాంతం రసవత్తరంగా, ఉద్వేగపూరితంగా ఆసక్తికరమైన మలుపులతో సాగింది. అలుపులేని ఆమె జీవిత ప్రయాణం ఆమెలోని ఆశావాదానికి అద్దం పట్టింది. రచయితకు,అనువాదకులకు అభినందనలు.

  6. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి డా. రాపోలు సుదర్శన్ గారి అభిప్రాయం:

    03/09/2022 11:06 pm

    తెలుగు సాహిత్యాన్ని నూతన కోణం నుంచి ఎలా చూడొచ్చో చక్కగా వివరించారు వెల్చేరుగారు. ఈ దృష్టితో సాహిత్యాన్ని చూడాలనిపిస్తున్నది. ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

  7. ధర్మం గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:

    03/09/2022 6:28 am

    నీదంటూ ఒక ప్రత్యేకమైన తెలుగు నుడికారంతో సాఫీగా చదివించింది ఈ కథ.

    మంచి కథను అందించావు భాస్కర్. పేర్లు మార్చేసి తెలుగు వాతావరణం లోకి తీసుకువెడితే తెలుగు సాహితీ లోకంలో కథ ఔతుంది. కొంతమంది తెలుగు రచయితలని, ప్రచురణ కర్తలని జ్ఞప్తికి తీసుకువచ్చింది ఈ కథ.
    ఇలాగే తెలుగు కథలని కూడా తమిళ పాఠకులకి అందజేయరాదు? చి న

  8. ధర్మం గురించి Swati pantula గారి అభిప్రాయం:

    03/08/2022 6:34 pm

    చక్కటి అనువాద రచన అండి.పెద్దాయన పడిన వేదన అంతా బాగా అక్షరీకరించి కళ్ళ ముందు ఉంచారు .ధన్యవాదములు . పాఠకులం మాకు రచయిత ఎన్ని కష్టాలు పడుతున్నదీ కనిపించదు.హాయిగా పుస్తకం చేత్తో పట్టుకు చదివెయ్యడమే.ఇప్పటి రచయితల పరిస్థితీ తెలియదు.మంచి అనువాదం.

  9. రవీంద్రధనుస్సు గురించి స్వాతి గారి అభిప్రాయం:

    03/05/2022 10:13 pm

    మంచి తులనాత్మక పరిశీలన ఇచ్చారు. ధన్యవాదములు. శ్రీ కొంగర జగ్గయ్యగారి అనువాద ప్రతి దొరికే అవకాశం ఉంటే తెలియజేయండి.

  10. ఊహల ఊట 10 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:

    03/05/2022 5:09 am

    ముఖచిత్రం బాగుంది. ధర్మామీటర్ చూస్తే నవ్వొచ్చింది. జ్వరంలో కూడా ఎన్ని కబుర్లో. యుద్ధం పాట బాగుంది. ఊహల ఊటలో ప్రతి సంఘటన ఆనందింప జేస్తున్నాయి. ఇంత చక్కని అనుభూతిని అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు.

« 1 ... 156 157 158 159 160 ... 1555 »