గంధర్వులెవరు? గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:
05/27/2022 4:59 am
చాలా బాగా చెప్పారు సార్. అలాగే కిన్నెరులు, కింపురుషుల గురించి కూడా చెప్పగలరని ప్రార్థన. ఇంకో సందేహం ఏమిటంటే సార్, కుబేరుడు యక్షరాజు కదా మరి కిన్నెరరాజుగా పోతనగారు తన భాగవతంలోని గజేంద్రమోక్షంలో చెప్పారు. Reference: “అయ్యవసరంబున…… బొడగని ” అనే వచనములో మీకు కిన్నెరేంద్రుని అని కనబడుతుంది. ఒకసారి దయచేసి యక్షుడైన కుబేరునికి, కిన్నెరులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపగలరు.
రచయిత గలీనా పాత్రలోకి పరకాయప్రవేశం చేశారు. లేకపోతే ఇంత ప్రత్యక్షానుభూతి చూపించటం కష్టం. దూరదేశాలలో సంస్కృతి, మనోభావాలు, ఈ నాటి యుద్ధరీతుల గురించి ఎంతో అవగాహన ఏర్పరచుకుని వాటిని కావలసినంత వరకు కుదించి, సామాన్యీకరించి, రచయిత వినయంగా అంతర్లీనంగా కనిపించారు. సింప్లీ సూపర్బ్.
పాత నెలవంక గురించి పెమ్మరాజు విజయరామచంద్ర గారి అభిప్రాయం:
05/23/2022 6:11 am
రంజాన్ పండుగ కళ్ళముందు కదిలింది. మేం చేసుకున్న పండుగ మనసులో మెదిలింది. ముఖ్యంగా కొన్ని వాక్యాలు నీడలా వెంటాడాయి. ‘వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.’ ‘వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు.’
రచయిత అన్వర్ గారికి అభినందనలు
శ్లోకము గురించి Parthasarathy Chaganty గారి అభిప్రాయం:
05/21/2022 1:27 pm
Mind-blowing depth! Reads like a veritable doctoral thesis. Pranams to the author.

పెద్రో గురించి జయశ్రీ అట్లూరి గారి అభిప్రాయం:
05/26/2022 6:08 am
రచయిత గలీనా పాత్రలోకి పరకాయప్రవేశం చేశారు. లేకపోతే ఇంత ప్రత్యక్షానుభూతి చూపించటం కష్టం. దూరదేశాలలో సంస్కృతి, మనోభావాలు, ఈ నాటి యుద్ధరీతుల గురించి ఎంతో అవగాహన ఏర్పరచుకుని వాటిని కావలసినంత వరకు కుదించి, సామాన్యీకరించి, రచయిత వినయంగా అంతర్లీనంగా కనిపించారు. సింప్లీ సూపర్బ్.
పెద్రో గురించి మధు బాబు గారి అభిప్రాయం:
05/25/2022 12:47 pm
బాగుంది.. ముగింపు కూడా.
ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి Srinivas Chimata గారి అభిప్రాయం:
05/25/2022 11:30 am
Wonderful review on one of the best poetic books!!
పెద్రో గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
05/25/2022 9:36 am
తెలుగులో Concierge పదానికి అర్ధం ఆంధ్రభారతి నిఘంటువులో : ఇక్కడ చూడండి
పెద్రో గురించి హరిప్రసాద్ గారి అభిప్రాయం:
05/25/2022 7:03 am
గలీనా, నాన్న, పెద్రో, కొద్దిమాటల్లో యుద్ధం. బాగుంది.కాన్సియార్జ్ అంటే?
పాత నెలవంక గురించి పెమ్మరాజు విజయరామచంద్ర గారి అభిప్రాయం:
05/23/2022 6:11 am
రంజాన్ పండుగ కళ్ళముందు కదిలింది. మేం చేసుకున్న పండుగ మనసులో మెదిలింది. ముఖ్యంగా కొన్ని వాక్యాలు నీడలా వెంటాడాయి. ‘వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.’ ‘వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు.’
రచయిత అన్వర్ గారికి అభినందనలు
శ్లోకము గురించి Parthasarathy Chaganty గారి అభిప్రాయం:
05/21/2022 1:27 pm
Mind-blowing depth! Reads like a veritable doctoral thesis. Pranams to the author.
M గురించి ధీరజ్ కశ్యప్ గారి అభిప్రాయం:
05/19/2022 9:21 pm
థాంక్ యు సర్.
సెక్రెటరీ గురించి Vasudeva R Y గారి అభిప్రాయం:
05/19/2022 11:09 am
నా పేరు Evaగా ఒక USA కాన్ఫరెన్స్ కమిటీ నుంచి ఉత్తరం రావటం గుర్తొస్తోంది.
Vasudeva R Y