Comment navigation


15549

« 1 ... 146 147 148 149 150 ... 1555 »

  1. సెక్రెటరీ గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:

    05/16/2022 11:42 pm

    Well rounded off!

  2. పెద్రో గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    05/16/2022 11:28 pm

    అద్భుతమైన కథ. కొద్దిపాటి నిడివిలో ఒక పెద్ద కాన్వాస్ ని గీశారు.

  3. M గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:

    05/16/2022 11:22 pm

    ఒక్కటే మాట! “అవును!”

  4. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    05/14/2022 12:18 pm

    Greetings! Dr. Y.

    I sure enjoyed what you said. But more than math or molecular biology, in that question, I hear a bit of a grumbling.

    గురువు is ‘a teacher’. More number of teachers mean more education, more knowledge, more fun. By removing four teachers, (గురువులు), are you turning a tiger (శార్దూలము) into a dumb ass? What is the big idea? That’s what is in that question.

    వాసుదేవ! You are welcome to be my teacher anytime. I would like that a lot.

    -Lyla

  5. అస్తిత్వన్యాయం గురించి ఎ. కె. ప్రభాకర్ గారి అభిప్రాయం:

    05/13/2022 6:35 pm

    “కథలనుంచి కథలు ఎప్పటికప్పుడు మొదలవుతుంటాయి.”
    మీ నుంచి ఎప్పటికప్పుడు మొదలయ్యే కొత్త కథల్ని చదటం మంచి పఠనానుభవం.

  6. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు గురించి ఆర్.ఎస్. వెంకటేశ్వరుని గారి అభిప్రాయం:

    05/13/2022 4:42 am

    సుజాత వేల్పూరి గారి పుస్తక సమీక్ష పుస్తకం వెంటనే కొని చదివించేలా ఉంది.

    ఇక అట్లూరి అనిల్ గారు పుస్తక సమీక్ష పై తమ స్పందనలో వారు ఏకైక సంతానం అవడం వలన వారి తరువాత పిచ్చేశ్వరరావు గురించి వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఎవరూ ఉండకపోవచ్చేమో కానీ ఈ కథలు రేపుతున్న కలకలం సాహితీ పరంగా మాత్రం విశ్లేషణా, అధ్యయనం జరుగుతూనే ఉంటుందని నా అభిప్రాయం.

  7. పాత నెలవంక గురించి Veera Durga Prasad గారి అభిప్రాయం:

    05/13/2022 3:03 am

    నమస్తే. చాలా బాగా రాసారు. నా బాల్యం, ఇంకా నా చిన్న నాటి మిత్రుడు ఇమ్రాన్‌ గుర్తొస్తున్నాడు.

  8. ఉత్తర మొరాకో శోధనలు 6 గురించి Sujata గారి అభిప్రాయం:

    05/12/2022 9:58 pm

    Excellent. చాలా చాలా ఆసక్తి కలిగిస్తూ రాసేరు. థాంక్స్.

  9. కొండ నుంచి కడలి దాకా గురించి SATYA SAI VISSA గారి అభిప్రాయం:

    05/12/2022 10:57 am

    తెలుగమ్మను గోదారమ్మను కీర్తిస్తూ నా గానం వినండి ఈ దిగువ లింక్ నొక్కి
    https://www.youtube.com/watch?v=vNhxMnVmKKA

  10. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:

    05/12/2022 7:27 am

    సుజాత గారికి,

    చక్కని సమీక్షకి ముందు మీకు నెనరులు.

    ఇక మీ సమీక్షలో ప్రస్తావించిన అంశాలకి, ఈ సమీక్ష పాఠకులకి కూడా ఉపయుక్తంగా వుంటుందనికి కొన్ని వివరాలు ఇస్తున్నాను.

    1 – పేపర్ క్వాలిటీ.
    ఈ పుస్తకం ప్రచురణకర్తలు ఫిన్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న కాగితం వాడారు . స్టోరా 50 gsm. ఈ కాగితం వాడటం వల్ల పుస్తకం బరువు సుమారుగా 210 /220 గ్రాములే తూగింది. ఇక మామూలుగా ముద్రణలో కొన్ని కాగితాలు వెనుక వైపున్న ముద్రణని (అక్షరాలు కావచ్చు, బొమ్మలు కావచ్చు) కూడా ఎంతో కొంత చూపిస్తాయి. ఈ కాగితానికి ఆ ఇబ్బంది లేదు. తెల్లని తెలుపు కానందువల్ల చదువుకోవడానికి సౌకర్యవంతంగా వుంటుంది. కొంత మంది ప్రచురణకర్తలు ఇక నుంచి తాము భవిష్యత్తులో ప్రచురించే పుస్తకాలకి ఈ కాగితమే వాడుతామని అన్నారు.

    2 – ‘…కథల వరకే పరిమితమైతే బాగుండేది.” నాకు అదే అనిపించింది. కానీ చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, నా కుటుంబం గురించి తెలిసినవారి సలహాలను స్వీకరించాల్సివచ్చింది. కారణం, పిచ్చేశ్వరరావుగారికీ నేను ఒక్కడినే సంతానం. ఆయన సమకాలికులు ఎవరూ ప్రస్తుతం లేరు. కాబట్టి ఆయన జీవితం గురించి కానీ, సాహిత్యం గురించి కానీ భవిష్యత్తులో నమోదు చేసేవారేవారు లేదు. నా తరువాత ఇంకెవరూ కూడా వుండరు. కాబట్టి ఈ పుస్తకంలో అనుబంధం కూడా చేర్చాల్సి వచ్చింది,

    3 – ఇక ఈ ‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ కోసం మీ దగ్గిరలో వున్న పుస్తక విక్రేతలను సంప్రదించండి. వారి దగ్గిర దొరకని పక్షంలో ఈ క్రింది విక్రేతలను సంప్రదించండి.

    Sole Distributors:
    Navodaya Book House,
    Opp: Metro Pillar 14, Kachiguda Cross Roads,
    Hyderabad 500 027, Telangana, India
    Mobile: +91 – 90004 13413

    వీరిదే ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఇక్కడ కూడా తీసుకోవచ్చు.
    https://bit.ly/APRinNavodayaOnLine

    విజయవాడలో: Pallavi Publications,
    29-28-27, Dasari Vari St, Moghalrajpuram, Suryaraopeta, Vijayawada – 520 010,
    Andhra Pradesh, India Mob: 98661 15655

    మీకు అమెజాన్‌లో (India) కావాలనుకుంటే
    Analpa Books ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు:
    35-69/1 2nd Floor GK COLONY (bus stop)
    near Neredmet Cross Road, Saptagiri Colony,
    Sainikpuri, Secunderabad – 500 094 Telangana, India
    Mob: +91 70938 00678
    https://bit.ly/APRonAnalpa
    https://amzn.to/3mnKBKN

    అమెరికాలోని పాఠకులు పుస్తకం కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. నా ఈమైల్ ఐ డి anil [@] duck [.] com

    ఈ సమీక్ష ప్రచురించిన ‘ఈమాట’ సంపాదకులకు ధన్యవాదములు.

« 1 ... 146 147 148 149 150 ... 1555 »