GLN శర్మగారు: మీ ప్రశ్నని చాలా ఆలస్యంగా చూసాను. యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ లేక సత్య) గారు “మల్లీశ్వరి” (1951) సినిమాలో రాయలు పాత్రలో కనిపిస్తారు.
విడిగా ఆయన ఫోటో ఎక్కడా చూసిన జ్ణాపకం లేదు. R. అనంత పద్మనాభరావు రాసిన “ప్రసార ప్రముఖులు” అన్న పుస్తకంలో ఆయన గురించి కొద్ది సమాచారం వుంటుంది, కానీ ఫోటో వుండదు. 2010లో ఆకాశవాణి కళాకారుల వివరాలతో, ఎన్నో ఫోటోలతో “వాచస్పతి” అన్న పుస్తకం వచ్చింది. కాని దానిలో కూడా యండమూరి సత్యనారాయణ ఫోటో వున్నట్లుగా లేదు. But I can check my copy and confirm.
నిజానికి ఆయన రేడియోలో చేసిన పనికంటే ఆయన రాసిన “ఉషః కిరణాలు” అన్న పుస్తకం అంటే నాకు చాలా ఆసక్తి. It’s one of my standard reference works. ఈ పుస్తకం గురించి 2014లో ఈమాట పత్రికలోనే ఒక వ్యాసంలో ఈ క్రింది వాక్యాలు రాసాము.
—————-
తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.”
—————–
ఆయన గురించి వివరంగా ఒక పెద్ద వ్యాసం రాయవలసిన అవసరం ఎంతయినా వుంది.
Lyla, Thanks for your comment! That prompts me to be more rigorous and motivates me to post more such songs. You are absolutely right about బాపిరాజు’s signature words. I have to admit that I did not pay attention to them in identifying the writer. I did follow up MSR’s reference to బాపిరాజు before he sang లేపాక్షి బసవయ్య లేచిరావయ్య though and quickly checked my 2 volume set అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం (1995) but missed it (in vol. 2).
ఇక విషయానికొస్తే ఈ పాట “లోకము” అన్న శీర్షికతో “శశికళ (పాటల సంపుటి)” – 1954 అన్న పుస్తకంలో వుంది. అలాగే సమగ్ర కవితా సంకలనం, 2వ భాగంలో కూడా. But if you look at the original text: https://archive.org/details/in.ernet.dli.2015.371070/page/19/mode/2up you notice that MSR made significant changes to the text.
సార్, వచ్చాడు అని అన్నంత మాత్రాన అగౌరవం అని ఏ శాస్త్రం చెప్పలేదు. మాకు రాయలసీమలో మీరు, రు అనే పిలుపులు ఇటీవలి కాలంలో మొదలయ్యాయి. మాకు నువ్వు , వచ్చాడు లాంటి మాటలు అగౌరవ వాచకాలు కావు. ఒకవేళ అలా అయినా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏడుకొండల వాడా — వేయినామాల వాడా….. లాంటి సంబోధనల్లో భగవంతుణ్ణి కూడా భక్తితో వాడా అని అంటాము అంతమాత్రాన స్వామి వారిని అగౌరవపరిచినట్లు కాదు సార్. ఇంకా చాలా ప్రాంతాల్లో మీరు, అండి అనేవి గౌరవవాచకాలని చదువుకున్న వాళ్ళకే తెలియదు సార్. కారణం వీటి వ్యవహారం కోస్తా జిల్లాల్లో ఉంది కాబట్టి. సామాజిక మాధ్యమాల ద్వారా , మిత్రుల ద్వారా మాలాంటోల్లం మీరు చెప్పిన గౌరవవాచకాలను పాటిస్తున్నాము. పాటించనంత మాత్రాన అగౌరవం అనుకోకండి. అది వారి వైయుక్తిక లేదా స్థల మాండలికం అయి ఉంటుంది. ఏదీ కాకపోతే ఆలోచించాలి.
తప్పులుంటే మన్నించండి. నమస్కారం సార్..
పరుచూరి – ‘చంద్రలోకం’ పక్కన (?) పెట్టారు. గేయరచయిత ఎవరనా?
పాటలో, అడివి బాపిరాజు signature words – అందాలమూర్తి, కళాతపసి, దేవి, పూజాపీఠిక, above all సొన్నసాని – విన్నాక, ఆ పాట బాపిరాజు రాశాడని నేననుకున్నాను.
You can hear the confirmation from the singer, M.S. Ramarao before he sings the next song -లేపాక్షి బసవయ్య.
M.S. Ramarao comes across as someone who can sing any Telugu sentences given to him and make them sound good. He can jolly well sing my floral poem given below.
I rejoiced when Daniel Barenboim played and said in his lesson, in the second movement of concerto no.23, at one place how Mozart’s music comes across as soft, intimate sentences with commas and points. So, I wrote this Telugu metrical verse so. At some point, I may do miniature botanicals to go with these poems, if I can find and sharpen my pencils.
పూచినదా కనకాంబరమే క్షితిలో, అతి లేతల లాలిమగా!
చూచితి దగ్గరగా చని.
హా! సుమకోమలులుంటిరి వాటిక నిర్మించిన ఠీవుల పచ్చలమేడలలో. సురకాంతలె అచ్చగ!
కానీ, చలచంచులఱేడు సువాసన లేని లలామల మెచ్చడుగా.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి Amarendra గారి అభిప్రాయం:
06/01/2022 6:09 am
మన కథల్లో అరుదుగా కనిపించే నేపథ్యం… బావుంది
పెద్రో గురించి కాజ సురేశ్ గారి అభిప్రాయం:
05/30/2022 12:46 pm
అట్లూరి పిచ్చేశ్వరావుగారు కనబడ్డారు. చిన్న కథలో ఎంత చెప్పారు! సూటిగా బలేగా!
పాత నెలవంక గురించి B Satyanarayana గారి అభిప్రాయం:
05/29/2022 5:29 am
ఈ వ్యాసం చాలా బాగుంది.
మేఘసందేశం (తెలుగులో) గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
05/28/2022 5:05 pm
GLN శర్మగారు: మీ ప్రశ్నని చాలా ఆలస్యంగా చూసాను. యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ లేక సత్య) గారు “మల్లీశ్వరి” (1951) సినిమాలో రాయలు పాత్రలో కనిపిస్తారు.
విడిగా ఆయన ఫోటో ఎక్కడా చూసిన జ్ణాపకం లేదు. R. అనంత పద్మనాభరావు రాసిన “ప్రసార ప్రముఖులు” అన్న పుస్తకంలో ఆయన గురించి కొద్ది సమాచారం వుంటుంది, కానీ ఫోటో వుండదు. 2010లో ఆకాశవాణి కళాకారుల వివరాలతో, ఎన్నో ఫోటోలతో “వాచస్పతి” అన్న పుస్తకం వచ్చింది. కాని దానిలో కూడా యండమూరి సత్యనారాయణ ఫోటో వున్నట్లుగా లేదు. But I can check my copy and confirm.
నిజానికి ఆయన రేడియోలో చేసిన పనికంటే ఆయన రాసిన “ఉషః కిరణాలు” అన్న పుస్తకం అంటే నాకు చాలా ఆసక్తి. It’s one of my standard reference works. ఈ పుస్తకం గురించి 2014లో ఈమాట పత్రికలోనే ఒక వ్యాసంలో ఈ క్రింది వాక్యాలు రాసాము.
—————-
తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.”
—————–
ఆయన గురించి వివరంగా ఒక పెద్ద వ్యాసం రాయవలసిన అవసరం ఎంతయినా వుంది.
ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
05/28/2022 3:45 pm
Lyla, Thanks for your comment! That prompts me to be more rigorous and motivates me to post more such songs. You are absolutely right about బాపిరాజు’s signature words. I have to admit that I did not pay attention to them in identifying the writer. I did follow up MSR’s reference to బాపిరాజు before he sang లేపాక్షి బసవయ్య లేచిరావయ్య though and quickly checked my 2 volume set అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం (1995) but missed it (in vol. 2).
ఇక విషయానికొస్తే ఈ పాట “లోకము” అన్న శీర్షికతో “శశికళ (పాటల సంపుటి)” – 1954 అన్న పుస్తకంలో వుంది. అలాగే సమగ్ర కవితా సంకలనం, 2వ భాగంలో కూడా. But if you look at the original text:
https://archive.org/details/in.ernet.dli.2015.371070/page/19/mode/2up you notice that MSR made significant changes to the text.
MSR was very good at singing those “romantic” poems. One of my favourite renditions of MSR is this set of 3 verses: విరహవీధి from రాయప్రోలు సుబ్బారావు in జడ కుచ్చులు (1925)
https://archive.org/details/in.ernet.dli.2015.372034/page/n43/mode/2up
Sreenivas
పెద్రో గురించి Rama sundari MSBPNV గారి అభిప్రాయం:
05/28/2022 11:19 am
హిందీలో గాగర్ మే సాగర్ అంటారు..అలాంటి సాంద్రత ఉంది ఇందులో…
గడినుడి – 67 గురించి manjari lakshmi గారి అభిప్రాయం:
05/28/2022 3:17 am
ఆళ్ళ రామారావుగారు వ్యక్తపరచిన అభిప్రాయమే నేను కూడా ఇంతకు ముందు రాశాను. కానీ ఇంతవరకు ఈ సమస్యను మీరు సరి చెయ్యలేదు. దయచేసి సహకరించగలరు.
పెద్రో గురించి మథు చిత్తర్వు గారి అభిప్రాయం:
05/27/2022 10:22 pm
బావుంది. ముగింపు లో డిఫయన్స్ వుంది. మీ కథనం బావుంటుంది. నవల గాని పెద్ద కథ గాని ప్రయత్నం చేయండి.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:
05/27/2022 9:48 pm
సార్, వచ్చాడు అని అన్నంత మాత్రాన అగౌరవం అని ఏ శాస్త్రం చెప్పలేదు. మాకు రాయలసీమలో మీరు, రు అనే పిలుపులు ఇటీవలి కాలంలో మొదలయ్యాయి. మాకు నువ్వు , వచ్చాడు లాంటి మాటలు అగౌరవ వాచకాలు కావు. ఒకవేళ అలా అయినా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏడుకొండల వాడా — వేయినామాల వాడా….. లాంటి సంబోధనల్లో భగవంతుణ్ణి కూడా భక్తితో వాడా అని అంటాము అంతమాత్రాన స్వామి వారిని అగౌరవపరిచినట్లు కాదు సార్. ఇంకా చాలా ప్రాంతాల్లో మీరు, అండి అనేవి గౌరవవాచకాలని చదువుకున్న వాళ్ళకే తెలియదు సార్. కారణం వీటి వ్యవహారం కోస్తా జిల్లాల్లో ఉంది కాబట్టి. సామాజిక మాధ్యమాల ద్వారా , మిత్రుల ద్వారా మాలాంటోల్లం మీరు చెప్పిన గౌరవవాచకాలను పాటిస్తున్నాము. పాటించనంత మాత్రాన అగౌరవం అనుకోకండి. అది వారి వైయుక్తిక లేదా స్థల మాండలికం అయి ఉంటుంది. ఏదీ కాకపోతే ఆలోచించాలి.
తప్పులుంటే మన్నించండి. నమస్కారం సార్..
ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/27/2022 10:50 am

-Lyla