సూర్యకుమారి గారి గురించి వినడమే తప్ప పాటలు విన్నది లేదు ఇన్నాళ్ళూ. ఈ మధ్యనే ఓ ఆన్లైన్ సైటు ద్వారా ఒకటి రెండు పాటలు వినగలిగాను. ఈ పుస్తకం విషయం ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు.
కథ అనేది జీవిత సంఘటనల ఆధారంగానే వ్రాయడం జరుగుతుంది. అందువల్ల disclaimers అవసరం లేదని నా అభిప్రాయం. రచయిత చేసిన కొన్ని కొత్త పద ప్రయోగాలు బాగున్నాయి. ఎదో సరదాగా కాలక్షేపానికి వ్రాసుకున్న కథ. అంతే. ఇలాంటి బాధితులకు మరొక్కడు తమలాటివాడు ఉన్నాడని తెలిసి కొద్దిగా ఉపశమనం కలగవచ్చు.
అమెరికాలో అతిధుల వల్ల జరుగుతున్న బాధలను సరదాగా ఎత్తి చూపడం ఏమంత కొత్త విషయమం కాదు. ఇదివరకే ఎన్నో కథలు వచ్చాయి. old story told again. Nothing new అన్నిట్లోనూ పాపం భారతదేశం నుండి వచ్చిన అతిథులు విలన్లు మాత్రమే అవడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఇలాంటి కథలు ఎక్కువ వస్తున్న కొద్దీ అందరూ అలానే ఉంటున్నారన్న భావం చాలా బలపడుతుంది.
ఈ కథలో సుందరమ్ మామయ్య, కమేడియన్లు అందరూ విలన్లే. అందువల్ల రచయిత చెప్పదలచుకున్న విషయం పలచబడిపోయింది. ఇంటికొచ్చిన అతిథులు అద్భుతంగా ఉంటే, వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడి ఉంటే వెంకీకి ఇంత బాధ ఉండేది కాదు. పైపెచ్చు ఆనందం కూడా వేసేది. అలాంటి ఒక వెంకీని నేనొకడిని కాబట్టి ఆపుకోలేక ఈ అభిప్రాయం చెబుతున్నాను. అందుకనే ఇదొక సరదా కథే అని, చాలా మంచిగా ఉండేవాళ్ళూ చాలా మందే ఉన్నారన్న విషయం గుర్తు చేయడమే నా ఉద్దేశ్యం.
ఎందుకో మేధావులంతా రసాస్వాదన మాని కవితా కన్యకని surgery చేస్తారు. వలువలూడదీసి శల్య పరీక్ష చేస్తారు. కవి మనసుతో కలవరించి పలువరించకుండా. మరచి పోలేని ఆనాటి సాహస కృత్యాలు మరువలేని వారితో మనసు కలపి ఆలోకంలోకి మనుమూ వెల్లితే పోలా.
గ్రహ బలాబలాలు గురించి mohanraokotari గారి అభిప్రాయం:
08/14/2007 8:58 pm
బాగుంది. surrealistic కవిత నాలాంటి సామాన్యులకి అందనిది. అసామాన్యమైన కవితా రచయిత్రికి అభినందనం.
i dont know y he was not given much importance.i think though was a real socialist,communist literals opposed him., for his aesthaticism.even nelloreans neglected him as he doesnt belong to reddy community. i love his poetry apart from mo s poetry.
రెండు కవితలు గురించి mohanraokotari గారి అభిప్రాయం:
08/14/2007 8:46 pm
expression of love with experience it seems, an in depth one.
రెండు కవితలు గురించి kbssarma గారి అభిప్రాయం:
08/25/2007 6:38 am
కవితలు చాలా బాగున్నాయి. అల్పం లో అనల్పం.
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Sivasankar గారి అభిప్రాయం:
08/23/2007 11:18 pm
చాలా బాగా వ్రాశారు. కధని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
ధన్యవాదములు.
శివ శంకర
టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్ గురించి sowmya గారి అభిప్రాయం:
08/21/2007 8:33 pm
సూర్యకుమారి గారి గురించి వినడమే తప్ప పాటలు విన్నది లేదు ఇన్నాళ్ళూ. ఈ మధ్యనే ఓ ఆన్లైన్ సైటు ద్వారా ఒకటి రెండు పాటలు వినగలిగాను. ఈ పుస్తకం విషయం ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు.
రెండు కవితలు గురించి Alok గారి అభిప్రాయం:
08/17/2007 1:37 am
మోహన్ రావ్ జీ
అక్కడి రసాస్వాదనకి ఇక్కడి రసాస్వాదనకి తేడా లేదా?
ఆ రోజులు గురించి Alok గారి అభిప్రాయం:
08/17/2007 1:16 am
డాక్టర్ ని గూడా రోగి బాధల్ని చూస్తూ సర్జరీ అనవస్రమని చెప్పగల్రా మోహన్ రావ్ జీ! పిల్లలు తప్పుజేస్తుంటే రసాస్వాదన జేస్తూ పెద్దలు కూర్చోగల్రా?
ఇంతకూ రసాస్వాదన అంటే ఏమితో చెప్పండి?
అతిథి వ్యయో భవ గురించి krishna గారి అభిప్రాయం:
08/16/2007 12:51 pm
కథ అనేది జీవిత సంఘటనల ఆధారంగానే వ్రాయడం జరుగుతుంది. అందువల్ల disclaimers అవసరం లేదని నా అభిప్రాయం. రచయిత చేసిన కొన్ని కొత్త పద ప్రయోగాలు బాగున్నాయి. ఎదో సరదాగా కాలక్షేపానికి వ్రాసుకున్న కథ. అంతే. ఇలాంటి బాధితులకు మరొక్కడు తమలాటివాడు ఉన్నాడని తెలిసి కొద్దిగా ఉపశమనం కలగవచ్చు.
అమెరికాలో అతిధుల వల్ల జరుగుతున్న బాధలను సరదాగా ఎత్తి చూపడం ఏమంత కొత్త విషయమం కాదు. ఇదివరకే ఎన్నో కథలు వచ్చాయి. old story told again. Nothing new అన్నిట్లోనూ పాపం భారతదేశం నుండి వచ్చిన అతిథులు విలన్లు మాత్రమే అవడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఇలాంటి కథలు ఎక్కువ వస్తున్న కొద్దీ అందరూ అలానే ఉంటున్నారన్న భావం చాలా బలపడుతుంది.
ఈ కథలో సుందరమ్ మామయ్య, కమేడియన్లు అందరూ విలన్లే. అందువల్ల రచయిత చెప్పదలచుకున్న విషయం పలచబడిపోయింది. ఇంటికొచ్చిన అతిథులు అద్భుతంగా ఉంటే, వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడి ఉంటే వెంకీకి ఇంత బాధ ఉండేది కాదు. పైపెచ్చు ఆనందం కూడా వేసేది. అలాంటి ఒక వెంకీని నేనొకడిని కాబట్టి ఆపుకోలేక ఈ అభిప్రాయం చెబుతున్నాను. అందుకనే ఇదొక సరదా కథే అని, చాలా మంచిగా ఉండేవాళ్ళూ చాలా మందే ఉన్నారన్న విషయం గుర్తు చేయడమే నా ఉద్దేశ్యం.
ఆ రోజులు గురించి mohanraokotari గారి అభిప్రాయం:
08/14/2007 9:10 pm
ఎందుకో మేధావులంతా రసాస్వాదన మాని కవితా కన్యకని surgery చేస్తారు. వలువలూడదీసి శల్య పరీక్ష చేస్తారు. కవి మనసుతో కలవరించి పలువరించకుండా. మరచి పోలేని ఆనాటి సాహస కృత్యాలు మరువలేని వారితో మనసు కలపి ఆలోకంలోకి మనుమూ వెల్లితే పోలా.
గ్రహ బలాబలాలు గురించి mohanraokotari గారి అభిప్రాయం:
08/14/2007 8:58 pm
బాగుంది. surrealistic కవిత నాలాంటి సామాన్యులకి అందనిది. అసామాన్యమైన కవితా రచయిత్రికి అభినందనం.
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి mohanraokotari గారి అభిప్రాయం:
08/14/2007 8:53 pm