‘గమ్యం కాదు- గమనమే ముఖ్యం, అదే జీవితం’ అన్న దానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచే రచన ఇది. ముగింపుకొచ్చేసరికి ఒక ఆనంద మార్దవాన్ని సంతరించుకొన్న ధోరణి కనిపించింది రచయిత స్వరంలో. చక్కటి అనువాదాన్ని అందించిన అమరేంద్రగారికి ధన్యవాదాలు, అభినందనలు!
Loved the story. Very stylistic. Simple. Direct. Action oriented. No editorializing. The ending is fine. It fits with the style. No drama. Quotidian, yet brings out the war background to the front. Reminds me of Hemingway — for instance, the description of old man’s voice.
Following ten-year-old writing of mine appears to be done from an international airport, for the present pleasure of ‘eemaata’ writers and readers:
“I should have quietly watched T.V. in the airport. Instead, I got into a conversation with an Arab girl who is sitting at an empty bar and is reading an English novel. She would not be sitting there at the bar if the bar is operational, I suppose. I have seen Muslim women working in the book shops, running small snack stations in airports, but I don’t think I saw them selling liquor so far.
The girl is very sweet, very kind. She recited some poetry for me. She got so excited and turned so red, that in her black hood, encasing her face she looked like a palash flower. She gave me some tips how to go about learning Arabic. I doubt whether I will ever get to it, but being still under spell of that sweet girl, I want to.
She told me how in the olden days in middle east, wars were fought peacefully, using only poetry as weapons. Whoever told better verse, that tribe has won and the other simply withdrew with grace. No one called foul or said the elections are rigged, like the recent times.
Convert
నాకు మతమిప్పించు సాయీ
నే సాయిబ్బుల్లో కలిసిపోతాను.
నాకింత అరబిక్ కవిత్వం పోయించవోయీ
ఖుదా కీ కసమ్
నే క్లబ్బుల కెళ్లటమ్
మానేసి పోర్ట్, షెర్రీ తాగనని ఒట్టేసి
బుర్ఖా వేసుకుని ఖురాన్ పఠిస్తూ
కార్టియే పెన్ పాళీలు మార్చి, కలీగ్రఫీ రాస్తూ
సదా సలామత్ గా ఉంటాను.
నన్ను తురకల్లో కలిపెయ్యి ముల్లా
నే రోజూ మూడు సార్లు నమాజ్ చేస్తాను.
అల్లా, అల్లా అనుకుంటూ
కఠోర ఉపోషమ్ పట్టి
పగళ్లు ఖర్జూరాలు, బాదం, పిస్తా పప్పూ
రాత్రిళ్లు రుమాల్ రోఠీ, అనాబ్షాహీ ద్రాక్ష మాత్రమే తింటూ
ఏ ముసీబత్ లేకుండా పైకి వెళ్లిపోతాను.”
– గిరీష్ గారూ, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇది సిరీస్ లో మొదటి కథ. మీరు ఊహించింది నిజమే. రెండు దశాబ్దాలకి పైగా సైన్యంలో పనిచేసి, సుబేదార్ రాంక్ నుంచి బయటకు వచ్చాను. మీ పేరుని బట్టి, మీరు మళయాళీ అని ఊహిస్తున్నాను. అదే నిజమో కాదో తెలియదు కానీ, మీ తెలుగు మాత్రం చాలా చక్కగా ఉంది.
– తః తః గారూ, ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం చాలా బలాన్నిస్తోంది.
ఈ సంపాదకీయ రచన చాలా ఎఫ్ఫెక్టివ్‍గా ఉంది. పలు విషయాలను స్థాలీపులాకంగానైనా తడిమింది. దీన్ని ఫేస్బుక్‍లో అప్లోడ్ చేస్తే చాలామంది చదివే అవకాశముంటుందని మనవి. అలా చేయవచ్చునో లేదో తెలుప గలరని విన్నపం.
[ధన్యులం. ఈమాట ఫేస్బుక్ పేజ్‍లో ఈ ముందుమాట అప్లోడ్ చేశాం కొద్దిరోజుల క్రితం. మీరు షేర్ చేసుకోవచ్చు. – సం]
విజయాదిత్య:‘సంభవామి యుగే యుగే’ అన్నది ద్వాపరంలో. ఇప్పుడు చేయలేని పనిని చేస్తాను ఆని ఎందుకన్నానా అని తన నిస్సహాయతకి దేముడు చింతిస్తున్నాడు. ఆయనకి నిద్ర పట్టటం లేదు. On the contrary మీ నిస్సహాయత మీకు నిద్రపట్టేటట్టు చేసింది.
శ్రీనివాస్:కథా కథనమూ రెండూ బాగున్నాయి. అందమైన బూతులు నేర్చుకోవాలనుకుంటే సైన్యమే మంచి బడి.
అటూ ఇటూగా బెజవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గవర్నమెంట్ కాలేజిలో పి.యు.సి.లో – చైనా యుద్ధం ప్రభావంతో మగపిల్లలకు మొదలైన – కంపల్సరీ యన్.సి.సి. (నేషనల్ కాడెట్ కోర్) రోజులు గుర్తుకొచ్చాయి. ఆరంభశూరత్వమేమో మహా స్ట్రిక్ట్‌గా ఉండే వాళ్ళు పెటి ఆఫీసర్లు. ఆ మరుసంవత్సరం బి.ఎస్‍సి. వచ్చేసరికి ఆడపిల్లలకు ఐచ్చిక ఎన్.సి.సి. వచ్చింది. చాలామంది ఆడపిల్లలు ఎన్.సి.సి.లో జేరారు. ‘రంగారు బంగారు చెంగావులను వీడి యూనిఫారము దాల్చ నోర్వలేను, సింగారమొలకించు సిగల పూవులుదీసి కుచ్చుటోపిధరింప మెచ్చలేను’ అంటూ పద్యం రాయటం గూడా గుర్తొస్తోంది. వీటితొపాటు డేవిడ్ నివెన్ ‘ద మూన్ ఇజ్ ఎ బలూన్’లో మిలటరీలో అతని దొంగ స్లీప్ వాకింగ్ ఎపిసోడ్ గూడా.
మా బాబాయి కొడుకొకడు నాకన్నా చిన్నవాడు, పదవతరగతి తప్పి తల్లిదండ్రులు పెడుతున్న బాధ భరించలేక పారిపొయి సైన్యంలో సాపర్‍గా చేరాడు. ఇప్పటికీ వారం పదిరోజులకొకసారి ఫోన్ చేసి హిమాలయాల్లో, చైనా సరిహద్దుల్లో వాడి అప్పటి అనుభవాలు పూస గుచ్చినట్టు చెబుతూ ఉంటాడు. “నీతో మాట్లాడటానికి మూడు రోజులు కాజువల్ లీవ్ పెట్టాలిరా!” అంటూ ఉంటాను వాడితో.
నమస్కారాలతొ
తః తః
ఊహల ఊట 13 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
06/06/2022 1:27 am
లెట్ మీ ఎంజాయ్ మై మాగాయ టెంక!సూపర్‍గా ఉంది.
చిన్నప్పుడు మాగాయి టెంకలు మామిడికాయ పప్పులో టెంకలు నాకంటే నాకు కావాలి అని పోటీపడి అమ్మచేతఒడ్డించుకుని మరీ చీక్కోవడం గుర్తొచ్చింది. తాటి ముంజలు దబ్బాకు మజ్జిగ మామిడి పళ్ళువట్టి వేళ్ల చాపలు కుండలో నీరు అన్ని వేసవి సందళ్ళు బాగా గుర్తు చేశారు. ప్రతి నెల ఏభాగానికి ఆ భాగమే కొత్తగా చదివింపచేస్తోంది.
ఇంత చక్కని శీర్షికను అందిస్తున్న డాక్టర్ తులసి గారికి కృతజ్ఞతాభివందనములు.
మిలట్రీ నేపధ్యంలొ తెలుగు కథ! చాలా బాగుంది. ‘కుడ్ కుడ్’ లోగ్ – ఇది దక్షిణ భారతీయులకు మిలట్రీలో మాత్రమే ఉండే nickname. ఇంత సాధికారంగా రాసారంటే, మీరు మిలట్రీలో పని చేసిన వారై ఉండాలి! లేదా మీ రీసర్చ్ అమోఘం! I presume it’s a series, looking forward!
ఉత్తర మొరాకో శోధనలు 7 గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
06/09/2022 7:27 am
‘గమ్యం కాదు- గమనమే ముఖ్యం, అదే జీవితం’ అన్న దానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచే రచన ఇది. ముగింపుకొచ్చేసరికి ఒక ఆనంద మార్దవాన్ని సంతరించుకొన్న ధోరణి కనిపించింది రచయిత స్వరంలో. చక్కటి అనువాదాన్ని అందించిన అమరేంద్రగారికి ధన్యవాదాలు, అభినందనలు!
పెద్రో గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:
06/08/2022 9:23 pm
Loved the story. Very stylistic. Simple. Direct. Action oriented. No editorializing. The ending is fine. It fits with the style. No drama. Quotidian, yet brings out the war background to the front. Reminds me of Hemingway — for instance, the description of old man’s voice.
పాత నెలవంక గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
06/08/2022 11:33 am
Following ten-year-old writing of mine appears to be done from an international airport, for the present pleasure of ‘eemaata’ writers and readers:
“I should have quietly watched T.V. in the airport. Instead, I got into a conversation with an Arab girl who is sitting at an empty bar and is reading an English novel. She would not be sitting there at the bar if the bar is operational, I suppose. I have seen Muslim women working in the book shops, running small snack stations in airports, but I don’t think I saw them selling liquor so far.
The girl is very sweet, very kind. She recited some poetry for me. She got so excited and turned so red, that in her black hood, encasing her face she looked like a palash flower. She gave me some tips how to go about learning Arabic. I doubt whether I will ever get to it, but being still under spell of that sweet girl, I want to.
She told me how in the olden days in middle east, wars were fought peacefully, using only poetry as weapons. Whoever told better verse, that tribe has won and the other simply withdrew with grace. No one called foul or said the elections are rigged, like the recent times.
Convert
నాకు మతమిప్పించు సాయీ
నే సాయిబ్బుల్లో కలిసిపోతాను.
నాకింత అరబిక్ కవిత్వం పోయించవోయీ
ఖుదా కీ కసమ్
నే క్లబ్బుల కెళ్లటమ్
మానేసి పోర్ట్, షెర్రీ తాగనని ఒట్టేసి
బుర్ఖా వేసుకుని ఖురాన్ పఠిస్తూ
కార్టియే పెన్ పాళీలు మార్చి, కలీగ్రఫీ రాస్తూ
సదా సలామత్ గా ఉంటాను.
నన్ను తురకల్లో కలిపెయ్యి ముల్లా
నే రోజూ మూడు సార్లు నమాజ్ చేస్తాను.
అల్లా, అల్లా అనుకుంటూ
కఠోర ఉపోషమ్ పట్టి
పగళ్లు ఖర్జూరాలు, బాదం, పిస్తా పప్పూ
రాత్రిళ్లు రుమాల్ రోఠీ, అనాబ్షాహీ ద్రాక్ష మాత్రమే తింటూ
ఏ ముసీబత్ లేకుండా పైకి వెళ్లిపోతాను.”
-Lyla.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
06/08/2022 11:10 am
– C. సుశీలగారూ, ధన్యవాదాలు.
– గిరీష్ గారూ, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇది సిరీస్ లో మొదటి కథ. మీరు ఊహించింది నిజమే. రెండు దశాబ్దాలకి పైగా సైన్యంలో పనిచేసి, సుబేదార్ రాంక్ నుంచి బయటకు వచ్చాను. మీ పేరుని బట్టి, మీరు మళయాళీ అని ఊహిస్తున్నాను. అదే నిజమో కాదో తెలియదు కానీ, మీ తెలుగు మాత్రం చాలా చక్కగా ఉంది.
– తః తః గారూ, ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం చాలా బలాన్నిస్తోంది.
జూన్ 2022 గురించి థింసా గారి అభిప్రాయం:
06/07/2022 11:34 pm
ఈ సంపాదకీయ రచన చాలా ఎఫ్ఫెక్టివ్‍గా ఉంది. పలు విషయాలను స్థాలీపులాకంగానైనా తడిమింది. దీన్ని ఫేస్బుక్‍లో అప్లోడ్ చేస్తే చాలామంది చదివే అవకాశముంటుందని మనవి. అలా చేయవచ్చునో లేదో తెలుప గలరని విన్నపం.
[ధన్యులం. ఈమాట ఫేస్బుక్ పేజ్‍లో ఈ ముందుమాట అప్లోడ్ చేశాం కొద్దిరోజుల క్రితం. మీరు షేర్ చేసుకోవచ్చు. – సం]
నిత్యప్రళయము గురించి తఃత గారి అభిప్రాయం:
06/06/2022 5:14 pm
Heart-rending.
విజయాదిత్య:‘సంభవామి యుగే యుగే’ అన్నది ద్వాపరంలో. ఇప్పుడు చేయలేని పనిని చేస్తాను ఆని ఎందుకన్నానా అని తన నిస్సహాయతకి దేముడు చింతిస్తున్నాడు. ఆయనకి నిద్ర పట్టటం లేదు. On the contrary మీ నిస్సహాయత మీకు నిద్రపట్టేటట్టు చేసింది.
నమస్కారాలతో
తః తః
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి తః తః గారి అభిప్రాయం:
06/06/2022 11:46 am
శ్రీనివాస్:కథా కథనమూ రెండూ బాగున్నాయి. అందమైన బూతులు నేర్చుకోవాలనుకుంటే సైన్యమే మంచి బడి.
అటూ ఇటూగా బెజవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గవర్నమెంట్ కాలేజిలో పి.యు.సి.లో – చైనా యుద్ధం ప్రభావంతో మగపిల్లలకు మొదలైన – కంపల్సరీ యన్.సి.సి. (నేషనల్ కాడెట్ కోర్) రోజులు గుర్తుకొచ్చాయి. ఆరంభశూరత్వమేమో మహా స్ట్రిక్ట్‌గా ఉండే వాళ్ళు పెటి ఆఫీసర్లు. ఆ మరుసంవత్సరం బి.ఎస్‍సి. వచ్చేసరికి ఆడపిల్లలకు ఐచ్చిక ఎన్.సి.సి. వచ్చింది. చాలామంది ఆడపిల్లలు ఎన్.సి.సి.లో జేరారు. ‘రంగారు బంగారు చెంగావులను వీడి యూనిఫారము దాల్చ నోర్వలేను, సింగారమొలకించు సిగల పూవులుదీసి కుచ్చుటోపిధరింప మెచ్చలేను’ అంటూ పద్యం రాయటం గూడా గుర్తొస్తోంది. వీటితొపాటు డేవిడ్ నివెన్ ‘ద మూన్ ఇజ్ ఎ బలూన్’లో మిలటరీలో అతని దొంగ స్లీప్ వాకింగ్ ఎపిసోడ్ గూడా.
మా బాబాయి కొడుకొకడు నాకన్నా చిన్నవాడు, పదవతరగతి తప్పి తల్లిదండ్రులు పెడుతున్న బాధ భరించలేక పారిపొయి సైన్యంలో సాపర్‍గా చేరాడు. ఇప్పటికీ వారం పదిరోజులకొకసారి ఫోన్ చేసి హిమాలయాల్లో, చైనా సరిహద్దుల్లో వాడి అప్పటి అనుభవాలు పూస గుచ్చినట్టు చెబుతూ ఉంటాడు. “నీతో మాట్లాడటానికి మూడు రోజులు కాజువల్ లీవ్ పెట్టాలిరా!” అంటూ ఉంటాను వాడితో.
నమస్కారాలతొ
తః తః
ఊహల ఊట 13 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
06/06/2022 1:27 am
లెట్ మీ ఎంజాయ్ మై మాగాయ టెంక!సూపర్‍గా ఉంది.
చిన్నప్పుడు మాగాయి టెంకలు మామిడికాయ పప్పులో టెంకలు నాకంటే నాకు కావాలి అని పోటీపడి అమ్మచేతఒడ్డించుకుని మరీ చీక్కోవడం గుర్తొచ్చింది. తాటి ముంజలు దబ్బాకు మజ్జిగ మామిడి పళ్ళువట్టి వేళ్ల చాపలు కుండలో నీరు అన్ని వేసవి సందళ్ళు బాగా గుర్తు చేశారు. ప్రతి నెల ఏభాగానికి ఆ భాగమే కొత్తగా చదివింపచేస్తోంది.
ఇంత చక్కని శీర్షికను అందిస్తున్న డాక్టర్ తులసి గారికి కృతజ్ఞతాభివందనములు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి Gireesh Kunnathattil గారి అభిప్రాయం:
06/05/2022 11:54 am
మిలట్రీ నేపధ్యంలొ తెలుగు కథ! చాలా బాగుంది. ‘కుడ్ కుడ్’ లోగ్ – ఇది దక్షిణ భారతీయులకు మిలట్రీలో మాత్రమే ఉండే nickname. ఇంత సాధికారంగా రాసారంటే, మీరు మిలట్రీలో పని చేసిన వారై ఉండాలి! లేదా మీ రీసర్చ్ అమోఘం! I presume it’s a series, looking forward!
అర్థంకాని కవిత్వం గురించి CSRAMBABU గారి అభిప్రాయం:
06/05/2022 5:33 am
కవిత్వాన్ని ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిన వ్యాసం!