Comment navigation


15549

« 1 ... 140 141 142 143 144 ... 1555 »

  1. కాలరేఖ గురించి Srikanth N గారి అభిప్రాయం:

    07/02/2022 10:07 am

    Great fictional writing! Without the disclaimer at the end, I was going to believe that the story was real. I love the way it was weaved with reality, science and Hinduism! Thoroughly enjoyed it!

  2. కాలరేఖ గురించి Srirama murty bhattiprolu గారి అభిప్రాయం:

    07/02/2022 3:33 am

    చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం. వివరణ విస్త్రుతంగా ఉంది. బాగుంది.

  3. ఊహల ఊట 14 గురించి పాలగిరి విశ్వప్రసాద్ గారి అభిప్రాయం:

    07/01/2022 9:19 pm

    అర్బత్ నాటు, రొక్కటం పదాలు తొలిసారి చదివాను. ఏ ఉత్తరాంధ్ర కథల్లోనూ చదివిన జ్ఞాపకం లేదు. ఫోర్క్ కు తెలుగు ‘ముళ్ళచెంచా’ బాగుంది.
    ఊహలకు అప్పుడే రొక్కటం వస్తే ఎలా? ఇంకెన్ని ఊహలు ఊరాలో!!
    చాగంటి తులసి గారికి అభినందనలు.

  4. కలలు రాని నిద్ర గురించి NS Murty గారి అభిప్రాయం:

    07/01/2022 12:03 pm

    శారద గారూ,

    మీ అనువాదం చాలా బాగుంది
    ఆసాంతం కుతూహలం కొనసాగేట్టు అనువదించారు.
    హృదయపూర్వక అభినందనలు.

  5. ఊహల ఊట 14 గురించి చోడవరపు వెంకట లక్ష్మి గారి అభిప్రాయం:

    07/01/2022 9:36 am

    మర్చిపోయిన, మరుగున పడిన జ్ఞాపకాలు నా మదిలో ఒక్కసారి తొంగి చూసాయి. బామ్మ, గ్లాస్కో పంచ మండువా అన్నీ కళ్ళల్లో కదిలాయి. నిజమే, ఎంత గుట్టుగా నాటి జీవితాలు సాగాయో. చక్కని ఊహల ఊట ఊరింది మదిలో. బంధాలకి, అనుబంధాలకు వచ్చిన రొక్కటం గుర్తు వచ్చి గుండెల్లో ముల్లు గుచ్చుకుంది. తులసమ్మ గారు చెప్పే కధలు జీవితంలో ఎప్పుడు నిలిచి మంచి సందేశం అందిస్తాయి 👏👏👏

  6. కాలరేఖ గురించి వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం:

    07/01/2022 8:10 am

    “అంతా చీకటి. చీకటిలో మునిగినట్టున్న చీకటి. అటువంటి చీకటి కప్పిన, పదార్థం లేని స్థితినుండి, ఈ ప్రకృతి అంతా సృష్టించబడింది. అది ఎలా సృష్టించబడిందో”
    कालेन पञ्चत्वमितेषु कृत्स्त्रशो लोकेषु पालेषु च सर्वहेतुषु ।तमस्तदाऽऽसीद गहनं गभीरं यस्तस्य पारेऽभिविराजते विभुः Vyasa’s Gajendra. “లోకంబులు లోకేశులు …అలోకంబగు పెంజీకటి నెవ్వెడు వెలిగెడు…” పోతనామాత్యుల గజేంద్రుడు.

  7. కాలరేఖ గురించి Vasudeva Rao Yerikalapudy గారి అభిప్రాయం:

    07/01/2022 7:29 am

    చాలా బాగుంది మూర్తీ, కథలో ఉన్న కొన్ని నిజాలు ఎంతో ఆనందాన్నీ, కొంత గర్వాన్ని, బాధనీ కూడా కలగజేసాయి. (హిగ్స్ బోసాన్‍కు ‘గాడ్ పార్టికల్’ అని వ్యవహారనామం.)

  8. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9 గురించి srinivasarao v గారి అభిప్రాయం:

    07/01/2022 6:08 am

    బావుంది, సాధువు చిత్రం విచిత్రం.

  9. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    06/27/2022 6:57 am

    వ్యాసం చాలా బాగున్నది. బహుశా జో అచ్చుతానంద అనే చోట వచ్చుతానందా అని ఉండాలి అనుకొంటాను. పోలికలు బాగా హైలైట్ చేసారు. పెద్ద పరిజ్ఞానం లేనివాడిగా చెప్పవలసివస్తోంది. భారతీయ సంగీతం కంటే వెస్టర్న్ సింఫోనీస్ వెంటనే చెవులను ఆకట్టుకుంటాయి. మన కర్ణాటక సంగీత గొప్పతనం సినిమా పాటలవల్లే తెలిసింది. సంగీతం అంటే చెవి కోసుకునేవారు తప్పక మొజార్ట్, బీతోవెన్ సింఫోనీస్ 7,9 వినండి. వీడియోస్ చూడండి. అద్భుతంగా ఉంటాయి.

  10. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    06/23/2022 6:12 am

    అభినందనలండీ, బావుంది పరిచయం.

« 1 ... 140 141 142 143 144 ... 1555 »