ఈ పాఠం పేరుగుర్తు తెచ్చుకోవడానికి హీనపక్షం 3 సంవత్సరాలనుంచీ ప్రయత్నిస్తున్నా. ఇక్కడ పదవ తరగతి పాఠం గురించిన ప్రస్తావన పాఠం పేరు, పద్యాలు అప్పటి స్మృతులు అన్నీ జ్ఞప్తికి తెచ్చింది.
ధన్యవాదాలండి ఇది రాసి పదేళ్ళ పై మాటే. ఏదో తెలుసున్నంతలో జనవాక్యం విన్న ప్రకారం రాసాను. మరీ మీరు అన్నంత లోతుగా భగవద్గీత భాగవతం అవీ చదువుకున్నవాణ్ణి కాదు. మీకు నచ్చినందుకు సంతోషం. నమస్కారం.
సత్య దర్శనం గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
06/17/2022 4:31 am
నాకు చాలా బాగా నచ్చిన, మనస్సుకు హత్తుకపోయిన కథల్లో ఇది ఒకటి. రచయితలు అభినందనందనీయులు. అభినందనలు తెలుపకుండా ఉండలేను. నమస్కారంతో
Nice. And Noir. (I.e., ‘suffering with style’ as explained by TCM experts.)
Below is an excerpt, from a book I often enjoy as a random reading, without bothering what page it opens to.
“Agnes recalled that once as a child, she was dazzled by the thought that God sees her and that he was seeing her all the time. That was perhaps the first time that she experienced the pleasure, the strange delight that people feel when they are being watched, watched against their will, watched in intimate moments, violated by the looks to which they are exposed. Her mother, who was a believer, told her, “God sees you,” and this is how she wanted to teach her to stop lying, biting her nails, and picking her nose, but something else happened: precisely at those times when she was indulging in her bad habits, or during physically intimate moments, Agnes imagined God and performed for his benefit.”
-Milan Kundera, chapter 7, Novel “Immortality”
1) అభినందనీయమైన వ్యాసం. సామాన్య పాఠకునికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మంచిది.
2) మఱి పదాలను వర్గీకరించినపుడు నేటి లెక్కలో ఆ నాలుగు రకాలను దాటి విదేశీయాలను (పరభాషాపదాలను) కూడా శిష్టపదాలుగా స్వీకరిస్తున్నారా?
3) నేటి వ్యవహారంలో ప్రథమావిభక్తి “డుమువులు” కేవలం వ్యాకరణానికే పరిమితమైనట్టులుంది. ఏకవచన సందర్భంలో తఱచుగా ‘డు’ బదులు ‘లు’ గాని ‘రు’ గాని వాడడం, ‘ఱ’ను అక్షరాల జాబితా నుండి తొలగించడం బహుబాధాకరం. ఇంకా:
4) “వ్రాయడం” బదులు“రాయడం” వంటి దొసగులు భాషావేత్తల వ్రాతలలో కనబడడం చూస్తే “తెలుగు భాష లెస్స”యినదన్న కన్నడరాయడిచ్చిన కితాబు వృథాయేనా అనిపిస్తోంది.
5) భాషాపరిరక్షణకు బాధ్యులు సినీ’కవులు’, పత్రికారచయితలు కాదు మీవంటి ఆచార్యవర్యులు.
6) మన భాష అభివృద్ధికి వలసిన వెన్నో ఉన్నాయి.
ప్రబంధ కథలు మాబోటి సామాన్యులు చదవగలిగేలా ఇలా అందించిన మీకు మా అందరి తరఫున మనఃపూర్వక ధన్యవాదములు. ఇంతకన్నా మేమేమి చెప్పగలము మా కృతజ్ఞతలు తెలుపుకోవటం తప్ప.
ప్రజాపతి గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
06/14/2022 3:00 am
అవతారం పదానికి మీరిచ్చుకున్న నిర్వచనం మార్చుకోవాలని ప్రార్థన. దశావతారాలని లెక్కిస్తున్నారు. భాగవతంలో ఏకవింశతి అవతారాలు చెప్పబడ్డాయి. భగవద్గీతలో ఇంకా ఎన్నోవిభూతులని కృష్ణుడు పేర్కొని, నాస్త్యంతో విస్తరస్యమే అని చెబుతూ… यद्द्विभूतिमत्तत्वं श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छ त्वं मम तेजोंश संभवं అని అన్నాడు. ఇక అద్వైతపరంగా భగవదితరమైనదేదీ లేదు. బుధ్ధుడే కాదు సర్వం విష్ణుమయమే. కర్మచంద్రాత్మజుడు గూడా విష్ణ్వవతారమని నేను భావిస్తారు.
ఈ కథనం నాకు బాగా నచ్చింది.
నిత్యప్రళయము గురించి కవితా ప్రసాద్ గారి అభిప్రాయం:
06/14/2022 2:31 am
‘ముడుచు, అసహాయత’లలో చదువుకోటానికి వీలుగా ఉంటుందని తరువాతి పాదంలో ఉండాల్సిన అక్షరాన్ని ముందు పాదంలో ఉంచటం సంప్రదాయం కాదు. పద్య పఠితలకు అలాంటి ఇబ్బంది ఉంటుందనుకోను. పద్యాలు బాగున్నాయి. భావమున్నూ.👌
“జ్ఞానపూర్ణుడ వీవు సూచనల నీయ నేల”
An old quote: “Almost everybody truly wants to serve God. But in an advisory capacity only” The Star- News ,Sunday Sept 06 ,1981
తః తః
నిత్యప్రళయము గురించి Bhogaraju K Babuji గారి అభిప్రాయం:
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Harish mandapuram గారి అభిప్రాయం:
06/20/2022 3:31 am
ఈ పాఠం పేరుగుర్తు తెచ్చుకోవడానికి హీనపక్షం 3 సంవత్సరాలనుంచీ ప్రయత్నిస్తున్నా. ఇక్కడ పదవ తరగతి పాఠం గురించిన ప్రస్తావన పాఠం పేరు, పద్యాలు అప్పటి స్మృతులు అన్నీ జ్ఞప్తికి తెచ్చింది.
ప్రజాపతి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
06/17/2022 9:16 pm
ధన్యవాదాలండి ఇది రాసి పదేళ్ళ పై మాటే. ఏదో తెలుసున్నంతలో జనవాక్యం విన్న ప్రకారం రాసాను. మరీ మీరు అన్నంత లోతుగా భగవద్గీత భాగవతం అవీ చదువుకున్నవాణ్ణి కాదు. మీకు నచ్చినందుకు సంతోషం. నమస్కారం.
సత్య దర్శనం గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
06/17/2022 4:31 am
నాకు చాలా బాగా నచ్చిన, మనస్సుకు హత్తుకపోయిన కథల్లో ఇది ఒకటి. రచయితలు అభినందనందనీయులు. అభినందనలు తెలుపకుండా ఉండలేను. నమస్కారంతో
నిత్యప్రళయము గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
06/16/2022 3:24 pm
Nice. And Noir. (I.e., ‘suffering with style’ as explained by TCM experts.)
Below is an excerpt, from a book I often enjoy as a random reading, without bothering what page it opens to.
“Agnes recalled that once as a child, she was dazzled by the thought that God sees her and that he was seeing her all the time. That was perhaps the first time that she experienced the pleasure, the strange delight that people feel when they are being watched, watched against their will, watched in intimate moments, violated by the looks to which they are exposed. Her mother, who was a believer, told her, “God sees you,” and this is how she wanted to teach her to stop lying, biting her nails, and picking her nose, but something else happened: precisely at those times when she was indulging in her bad habits, or during physically intimate moments, Agnes imagined God and performed for his benefit.”
-Milan Kundera, chapter 7, Novel “Immortality”
కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం గురించి Murti Yerrapragada గారి అభిప్రాయం:
06/16/2022 12:08 pm
1) అభినందనీయమైన వ్యాసం. సామాన్య పాఠకునికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మంచిది.
2) మఱి పదాలను వర్గీకరించినపుడు నేటి లెక్కలో ఆ నాలుగు రకాలను దాటి విదేశీయాలను (పరభాషాపదాలను) కూడా శిష్టపదాలుగా స్వీకరిస్తున్నారా?
3) నేటి వ్యవహారంలో ప్రథమావిభక్తి “డుమువులు” కేవలం వ్యాకరణానికే పరిమితమైనట్టులుంది. ఏకవచన సందర్భంలో తఱచుగా ‘డు’ బదులు ‘లు’ గాని ‘రు’ గాని వాడడం, ‘ఱ’ను అక్షరాల జాబితా నుండి తొలగించడం బహుబాధాకరం. ఇంకా:
4) “వ్రాయడం” బదులు“రాయడం” వంటి దొసగులు భాషావేత్తల వ్రాతలలో కనబడడం చూస్తే “తెలుగు భాష లెస్స”యినదన్న కన్నడరాయడిచ్చిన కితాబు వృథాయేనా అనిపిస్తోంది.
5) భాషాపరిరక్షణకు బాధ్యులు సినీ’కవులు’, పత్రికారచయితలు కాదు మీవంటి ఆచార్యవర్యులు.
6) మన భాష అభివృద్ధికి వలసిన వెన్నో ఉన్నాయి.
కళాపూర్ణోదయం -5: అలఘువ్రతుడు గురించి SURAM SAMBASIVA RAO గారి అభిప్రాయం:
06/14/2022 11:46 pm
ప్రబంధ కథలు మాబోటి సామాన్యులు చదవగలిగేలా ఇలా అందించిన మీకు మా అందరి తరఫున మనఃపూర్వక ధన్యవాదములు. ఇంతకన్నా మేమేమి చెప్పగలము మా కృతజ్ఞతలు తెలుపుకోవటం తప్ప.
ప్రజాపతి గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
06/14/2022 3:00 am
అవతారం పదానికి మీరిచ్చుకున్న నిర్వచనం మార్చుకోవాలని ప్రార్థన. దశావతారాలని లెక్కిస్తున్నారు. భాగవతంలో ఏకవింశతి అవతారాలు చెప్పబడ్డాయి. భగవద్గీతలో ఇంకా ఎన్నోవిభూతులని కృష్ణుడు పేర్కొని, నాస్త్యంతో విస్తరస్యమే అని చెబుతూ… यद्द्विभूतिमत्तत्वं श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छ त्वं मम तेजोंश संभवं అని అన్నాడు. ఇక అద్వైతపరంగా భగవదితరమైనదేదీ లేదు. బుధ్ధుడే కాదు సర్వం విష్ణుమయమే. కర్మచంద్రాత్మజుడు గూడా విష్ణ్వవతారమని నేను భావిస్తారు.
ఈ కథనం నాకు బాగా నచ్చింది.
నిత్యప్రళయము గురించి కవితా ప్రసాద్ గారి అభిప్రాయం:
06/14/2022 2:31 am
‘ముడుచు, అసహాయత’లలో చదువుకోటానికి వీలుగా ఉంటుందని తరువాతి పాదంలో ఉండాల్సిన అక్షరాన్ని ముందు పాదంలో ఉంచటం సంప్రదాయం కాదు. పద్య పఠితలకు అలాంటి ఇబ్బంది ఉంటుందనుకోను. పద్యాలు బాగున్నాయి. భావమున్నూ.👌
నిత్యప్రళయము గురించి తః తః గారి అభిప్రాయం:
06/10/2022 11:22 pm
“జ్ఞానపూర్ణుడ వీవు సూచనల నీయ నేల”
An old quote: “Almost everybody truly wants to serve God. But in an advisory capacity only” The Star- News ,Sunday Sept 06 ,1981
తః తః
నిత్యప్రళయము గురించి Bhogaraju K Babuji గారి అభిప్రాయం:
06/09/2022 9:16 pm
శోకమున పుట్టె శ్లోకమ్
వ్యాకుల హృదయమ్ము నుండి వచ్చెను పద్యాల్
మీకే చెల్లాదిత్యా!
తాకుట పాఠక ఎడదల తలపు తలుపులన్