Comment navigation


15549

« 1 ... 1419 1420 1421 1422 1423 ... 1555 »

  1. ప్రేమికుల దినం గురించి Siddi Raju గారి అభిప్రాయం:

    03/04/2008 6:04 am

    దీని భావమేమి మురళి గారు?

  2. బ్లాగుల గురించి – నా మాట గురించి జ్యోతి గారి అభిప్రాయం:

    03/04/2008 5:51 am

    బావుందండి వెంకటేశ్వర రావుగారు మీ బ్లాగవతం. నేను మొదటిసారి ఈమాట లోవ్యాఖ్య రాయడం. మరి మా(మన) బ్లాగ్లోకానికి ఎప్పుడొస్తున్నారు?

  3. చెట్టు కూలిన వేళ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/04/2008 5:30 am

    డియర్ ఝాన్సీ,

    మీ కవిత లోని చెట్లు కూలటం లోని ఆవేదన బాగా వచ్చింది. ఆర్ద్రత వుంది. ఇండియాలో ముఖ్యంగా తెలుగుదేశం లొ పిచ్చికలు క్రమంగా మాయమై పొతున్నాయి. చాలా బాధకరం ఆ సన్నివేశం.

    రమ.

  4. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి rama గారి అభిప్రాయం:

    03/04/2008 5:18 am

    డియర్ వైదేహి,

    చక్కటి భావానలున్నాయి మీలో. బాగా వ్యక్తం చెయ్యగలిగారు. congrats. “సంక్షిప్తమైన మన చూపుల్ని కలుపుతూ ఏటవాలుగా విరియటానికి ఓ ఇంద్రధనుస్సు ఆరాటపడుతూనే ఉంటుంది” భలే గా వుంది ఊహ. అలాగే “నిశ్శబ్దం మూగబోయిన వాయిద్యం” అనటం కూడా. మంచి ఇమేజెస్, original గా ఉన్నాయి. మరిన్ని మంచి కవితలని మీనించి ఆశిస్తూ…

    rama

  5. ఆహా గురించి kalhara గారి అభిప్రాయం:

    03/04/2008 1:24 am

    ఇలాంటి కవితలు చదివాక కొన్నాళ్ళు ఏమీ రాయాలనిపించదు. ‘ఇక గొప్పగా రాయటానికి ఏం మిగిలింది గనక’ అనిపించి. ఎన్నాళ్ళు సాన పట్టారు ఈ వజ్రాన్ని?

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగ మురళి గారి అభిప్రాయం:

    03/04/2008 12:41 am

    కొత్తపాళీ గారు, చాలా కృతఙ్ఞతలు. ఈ మాట వాళ్ళకి పాఠకుల సంఖ్య తక్కువేమీ లేదు కదా. కాబట్టి ఆ అవసరం ఉంటుందనుకోను.

  7. కల్యాణి రాగం – అనుబంధం గురించి Rao Pamganamamula గారి అభిప్రాయం:

    03/03/2008 6:11 pm

    శ్రీ లక్ష్మన్నగారి రాగాల పరిచయ వ్యాసాలను చదవగానే నాలో మెదిలిన రెండు ఆలోచనలలో మొదటిదానికి శ్రీ రోహిణీ ప్రసాదు గారు ఈ వ్యాసంలో రూప కల్పన చేసి ఊపిరి పోశారు. నాబోటి సంగీత జ్ఞానం లేనివారికి ఇది చాలా గొప్ప సహాయకారి. ఈరెండు వ్యాసాల అధారంగా యెవరైనా ఒక ఆల్బమ్ తీసుకొని వస్తే బాగుంటుందన్నఅప్పటి నా మరో ఆలోచనను ఎవరైనా ముందుకు తీసుకొవెళ్ళే ప్రయత్నంచేసేటట్లవుతే వారికి నా సహాయ సహకారాలు అందచేయగలను.
    రావు పంగనామముల

  8. ఆహా గురించి Rudra గారి అభిప్రాయం:

    03/03/2008 3:31 pm

    ఓహ్!

  9. ఆహా గురించి radhika గారి అభిప్రాయం:

    03/03/2008 2:09 pm

    ఏమని చెప్పాలి?నిజానికి నాదగ్గర వున్న మాటలు చాలట్లేదు ఏమి చెప్పడానికీ.

  10. ఓ చందమామ గురించి radhika గారి అభిప్రాయం:

    03/03/2008 1:56 pm

    మీ చందమామ వెన్నెలను మాకు కూడా పంచినందుకు చాలా థాంక్స్.కవిత ముద్దుగా అనిపించింది.

« 1 ... 1419 1420 1421 1422 1423 ... 1555 »