Thank you Smt Bhargavi for your excellent article (speech) on Sri VAK RangaRao of whom I am a very very big fan for the past 50 years. I am waiting for his vast ‘JNANA BHANDARAM’to be unlocked for a long time. Thanks a lot for becoming his ‘First Publisher’. Thanks also to the ‘Second Publisher’ for bringing out two more. They are some of my treasured possessions. I too hope fervently that some one will bring out more of such gems.
I also hope Sri V A K will take your suggestion of recording seriously and start a you tube channel of his own.
అన్వర్ గారు, చాలా హృద్యంగా వుంది మీ రచన. మతాలకతీతంగా ఆలోచించి, ప్రతీ మతంలోని చెడు కాకుండా మంచి మాత్రమే చూస్తే ప్రపంచం ఎంత శాంతి సౌభాగ్యాలతో ఉంటుందో కదా!
బార్న్ టు ఫ్లయ్ గురించి Nitin sathe గారి అభిప్రాయం:
09/08/2022 11:15 am
Excellent! Must publish his book in Telugu.
నేనే! గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/07/2022 10:35 pm
అనేకానేక వలయాలకావల విషాద జీరల మీ కవిత చదువుతున్న పాఠకుల్లో నేనొకడిని తల్లీ!
Trash గురించి Anuradha Bandi గారి అభిప్రాయం:
09/06/2022 1:08 pm
Raj Reddy garu, Thimsa garu, Vijay Bhaskar garu, Shiva Shankar garu.
Thank you.
స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:
09/06/2022 12:54 pm
వ్యాసం అత్యుత్తమంగా అనిపించింది. మూలం – గుర్విందర్ గారు ఎవరు?
[ఆయన ఒక బ్లాగర్. వ్యాసం చివర ఆయన పేరులో లింక్ చూడండి. – సం.]
వి. ఎ. కె. అంటే? గురించి Gopala Krishna గారి అభిప్రాయం:
09/06/2022 8:13 am
Thank you Smt Bhargavi for your excellent article (speech) on Sri VAK RangaRao of whom I am a very very big fan for the past 50 years. I am waiting for his vast ‘JNANA BHANDARAM’to be unlocked for a long time. Thanks a lot for becoming his ‘First Publisher’. Thanks also to the ‘Second Publisher’ for bringing out two more. They are some of my treasured possessions. I too hope fervently that some one will bring out more of such gems.
I also hope Sri V A K will take your suggestion of recording seriously and start a you tube channel of his own.
With grateful thanks
Gopala Krishna
సెప్టెంబర్ 2022 గురించి సమీక్ష్యకారి గారి అభిప్రాయం:
09/06/2022 6:39 am
ప్రశ్నిస్తూ చూపుడు వేలు చూపిన గౌరీ లంకేశ్, ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారేల గతి ఏమైంది? చూపుడు వేలే కాదు, ప్రాణాలే పోయాయి.
జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి Subha గారి అభిప్రాయం:
09/05/2022 3:29 pm
అన్వర్ గారు, చాలా హృద్యంగా వుంది మీ రచన. మతాలకతీతంగా ఆలోచించి, ప్రతీ మతంలోని చెడు కాకుండా మంచి మాత్రమే చూస్తే ప్రపంచం ఎంత శాంతి సౌభాగ్యాలతో ఉంటుందో కదా!
నేనే! గురించి Bharathi Kode గారి అభిప్రాయం:
09/03/2022 3:46 am
Thank you Vijay garu
Madre: రెండు వాచకాలు గురించి Bharathi Kode గారి అభిప్రాయం:
09/02/2022 10:10 pm
What a lovely poem! It is always an amazing experience to read your poetry Srikanth garu!
నేనే! గురించి Vijay Koganti గారి అభిప్రాయం:
09/02/2022 9:41 pm
బాగుంది భారతి గారూ
Very intense!