సంపాదకులు వెలిబుచ్చిన కోరికతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కంప్యూటర్ల చరిత్ర గురించి శ్రీహనుమంతరావు గారు గతంలో రాసిన వ్యాసం అసంపూర్ణంగా ఉండిపోయినట్లనిపించింది. అది కొనసాగించమని మనవి!
జీవ, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలన్నిట్లో ఇంత చక్కగా తెలుగులో రాయడం వేమూరి వారికే సాధ్యం. ఈ వ్యాసాల వెనుక ఎంత కృషి ఉండాలి? Labor of loveని తెలుగులో ఏమనాలి?
కొడవళ్ళ హనుమంతరావు
[ఎంతో కృషితో మీరూ అంతే చక్కగా కొంతకాలం కొనసాగించిన ‘కంప్యూటర్ పూర్వాపరాలు – సాధ్యాసాధ్యాలు’ శీర్షికను ఒక ముగింపుకు తెస్తే ఎంత బాగుంటుంది! – సం.]
చక్కని వ్యాసం.
1. హనుమప్ప నాయకుడు గ్రంథాన్ని నేను ఎలా పొందాలి సార్?
2. తుంగభద్ర మీద వ్రాసిన పద్యం చాలా బాగుంది.
ఇంకా ఈ నది మీద వచ్చిన సాహిత్యం ఏమైనా ఉందా? ఉంటే తెలుపగలరు.
3. “”పూర్వసీసపద్యంలోని భ,నల గణాలను భల, నలల గణాలతో ప్రతిక్షేపిస్తే ఏర్పడే పద్యం.”” ——- అంటే ఏమిటో వివరించండి.
4. ఖండగతి గణాలు అంటే ఏమిటో తెలుపగలరు సార్
5. కినిగె — అంటే ఏమిటి అసలు ఇది ఏ భాషా పదమో తెలుపగలరు సార్ ??
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి రచించిన వ్యాసాలన్నీ నేను చదువుతూ వస్తున్నాను. 1994 లో ప్రచురించబడిన ‘అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం’ అన్న వీరి వ్యాసాల సంకలనం కూడా డిజిటల్ లైబ్రరీలో చదివాను.
వీరు చాలా చక్కని, చిక్కని ఆలోచన చేస్తారు. పద్యం, సంగీతం, నాట్యం ఒకదానితో ఒకటి కలపనే కూడదు అన్న మొండిపట్టు నుండి, మళ్ళీ అలాగే చిత్రలేఖనం, శిల్పం, వాస్తు (architecture) కలపనే గూడదు అనే మొండిపట్టు దాకా, చక్కని సమర్ధనలతోనే వాదం సాగిస్తారు. చాలా పరిశీలన గలవారే. చాలా నిజాలున్నవి చెప్పిన వాటిలో. ఒప్పుకోటానికి నాకు మహా ఇష్టంగా ఉంటుంది ఈయన చెపుతున్నంత సేపూ.
ఐతే వివిధ కళల మిశ్రణాలు, దేశదేశాలలో, ప్రాంత ప్రాంతానికీ, తేడాలతో విని, చూసి, ఆయా కళాకారుల నుండి, వీలైనప్పుడు లెసన్స్ తీసుకుంటూ, వేర్వేరు వేదికల మీద పలువురి ఉపన్యాసాలు అవీ వింటూ, ఆ పాఠాలు, ప్రదర్శనలు తర్వాత ఎప్పుడైనా చర్చలలో పాల్గొంటూ, వస్తుంటాను. నేను చదివినవి చూసినని కొన్నాళ్ళకు ఎన్నో గుర్తుండవు. ఐనప్పటికీ, ఎప్పటికప్పుడే, ఎన్నో మనసు రంజించే సంఘటనలు, దృశ్యాలు. రోజూ ఒకే ఇల్లు, ఒకే రాష్ట్రం, ఒకే దేశం, గోడమీద ఒకటే కేలండర్ బొమ్మ, వ్యాసపీట మీద ఒకటే సద్గ్రంథంగా, నా జీవితమైతే గడవటం లేదు. వనజభవుండు నెన్నొసట వ్రాసిన వ్రాలు. He has his own style. What can I say about it?
వ్యాసకర్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి -ఫిజిక్స్‌లో లండన్ నుండి డాక్టరేట్ తీసుకున్నట్టు చదివాను. వీరు స్వయంగా కళాకారులు కారనుకుంటాను. తాముగా క్రియేటివిటీ చూపలేదు. అంటే వీరు రాసిన పొయట్రీ, కథ, నాటకం గాని లేవు. ఉన్నవా? ఉంటే చెప్పండి, చదువుతాను. అలాగే వీరు చెక్కిన బొమ్మలు కాని, కట్టిన, కట్టించిన భవంతులు కాని లేవు. అందువల్ల వీరిని ఒక కళాప్రేక్షక, శ్రోత, విమర్శకుడిగానే, నేను చదువుకోవాలి.
మరైతే Creative streak, spark ఉన్నవారు, ఇట్టి వారి అభిరుచులకు, అభిప్రాయాలకు లోబడి ఉండరు. ఈ వ్యాసం ఈ మేగజీన్‌లో చదివినప్పుడు, contrastingగా నాకు స్ఫురించిన వ్యక్తి E.T.A. Hoffmann. And the book – ‘His musical writings: Kreisleriana, The poet and the Composer, Music criticism’ – Cambridge university press 1989. The book is edited, annotated, and introduced by David Charlton. Translated by Martin Clarke.
Hoffmann in his forty and odd years of life, became noted for his wild, ghastly ghost stories, painting, musical composition, opera writing, theater management, screen settings. He did all in his short lifespan, moving from place to place as circumstances dictate. Besides from time to time, doing a daytime job as a lawyer and later holding a judgeship.
This book is extremely tough for me to read. Intros, as well as Hoffmann’s own writings. It is about 476 pages. Still, I wanted to get a taste of this 18,19-century legend. I wanted to see what he had to say about the arts, from his own experiences.
I am reading and re reading a few such as, -his musical sufferings, thoughts about great value of music, Beethoven’s instrumental music, extremely random thoughts, the complete machinist, the music hater, the poet and composer, review of Beethoven’s Fifth symphony, letters on music in Berlin. Mozart’s Don Giovanni etc. etc.
As a small sample, About Mozart’s opera he says: (Excerpt from page 106, Kreisleriana) –
“Mozart is said to have repeatedly put off composing the overture, long after the opera itself had been finished, and even on the day before the performance, when his worried friends thought he was at last sitting at his desk, to have cheerfully gone off for a walk. Finally, on the very day of the performance, early in the morning, he supposedly composed the overture in a few hours, so that the parts were carried to the theatre with the ink still wet. Where upon everyone was bowled over with amazement and admiration that Mozart was able to compose so quickly: and yet one could accord the same admiration to any competent and rapid copyist. Do you not think the composer had for a long time been carrying Don Giovanni in his head? His profoundest work for his friends – for people, that is, who understood his innermost feelings? And that it was all laid out and complete in his mind in all its wonderfully distinctive detail, just as if it had been cast in a perfect mold? And do you not think that this overture of all overtures, in which every aspect of the opera is so brilliantly and vividly suggested, was not just as complete as the whole work before its great composer took up his pen to write it out…
What can I say, I simply loved the above.
So, I will read on as much as I can from this book, still thinking of the Telugu essayist and his fine observations fondly.
చాలా మంచి పని చేస్తున్నారు.పదవిఛ్చేదంతో వేదమంత్రాలని ఇస్తున్న అర్ధాలు కూడా నిర్దుష్టంగానే ఉన్నాయి.మన దేశపు మరియు ప్రపంచ చరిత్రని అత్యంత నిశితమైన దృష్టితో పరిశీలించు అధయనం చేశాక కల్ల గురువులను నమ్మి వేదాలకు దూరమైన తర్వాతనే మనకి,అంటే హిందువులకి రాజకీయ పరమైన పరాధీనతా సామాజిక పరమైన నైతిక భ్రష్టత్వమూ ఆర్ధిక పరమైన దారిద్ర్యమూ ప్రాప్తించాయనేది తెలిసింది నాకు.
ప్రస్తుతం హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలలో అన్నిటికన్న ప్రమాదమైనది ఐకమత్యం లేకపోవటం.అయితే ఐకమత్యానికి పునాదిగా దేన్ని తీసుకోవాలి?కొనద్రు మతం పేరుతో ఏకం చెయ్యాలని చూస్తున్నారు గానీ హిందువుల ముందు ఉన్న విజాతీయమైన క్రైస్త్వం,ఇస్లాం మాత్రమే కాదు సజాతీయమైన రామానుజ మతం,శంకర మతం,మధ్వ మతం,బసవ మతం వంటి అనేక మతాల్లో దేన్ని అందరికీ పునాదిమతం కింద తీసుకోవాలి?కొందరు కులం పేరుతో ఏకం చెయ్యాలని చూస్తున్నారు గానీ హిందువుల ముందు కమ్మ,కాపు,రెడ్డి వెలమ,కోమటి,బ్రాహ్మణ,జాట్,రాజ్పుట్ వంటి అనేక కులాల్లో ఏ కులాన్ని అన్ని కులాలకీ పైన నిలబెట్టాలి?
ఇవన్నీ అబధ్ధాల పునాదుల మీద కట్టిన బూటకపు అస్తిత్వాలు – మనల్ని చెడగొట్టిన కల్లగురువులు మన మనసుల మీద రుద్దిన బానిసత్వపు సంకెళ్ళు.ముల్లుని తియ్యడానికి ముల్లును ఉపయోగించతం అవ్రకు ఫలితాన్ని ఇస్తంది గానీ పాత సంకెళ్ళని తెంచుకోవడానికి కొత్త సంకెళ్ళని తగిలించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి?హిందువులకి రాజకీయ పరమైన పరాధీనతా సామాజిక పరమైన నైతిక భ్రష్టత్వమూ ఆర్ధిక పరమైన దారిద్ర్యమూ వదలాలంటే వేదం ఒక్కటే హిందువులని ఏకం చేసి నిల్బెట్ట గలిగిన నిజమీన పునాది.
సంకా రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఇంకా నన్ను మరువనందుకు. అప్పటి పరిచయాలు ఇంకా అప్పుడప్పుడు మదిలో మెదలుతూనే ఉంటాయండీ నాకున్నూ. కాని చాలా వరకు కాంటాక్ట్స్ తెగిపోయాయి. అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలమర్రి రామకృష్ణ గారితో (వారి అమ్మాయి పేరు అరవింద. అప్పట్లో ఒకసారి ఆమె ఆంజనేయుడి గురించి స్త్తోత్రం కావాలి అని కాబోలు అడిగింది. ఆవిడ ఏం చేస్తున్నారో ఇప్పుడు) మంచి మెయిల్ పరిచయం ఉండేదా ఇప్పుడు ఆయనను కాంటాక్ట్ చేయలేను. మెయిల్ ఐడి పోయింది మరి. అలాగే చాలా కాంటాక్ట్స్ పోయాయండీ.
ఈమాట మాగజైన్ అపుడపుడూ చదువుతూ ఉంటాను. బాగుంటుంది. కాని వారు ఎపుడైనా రాముణ్ణి తక్కువ చేసేలా ధ్వనించే అంశాలు ప్రచురిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. అందుకని వారితో ఆమధ్యన ఇక ఈమాటను చూడనని చెప్పేసాను. కాని అడపాదడపా ఏదో శోధినిలో వచ్చిన వ్యాఖ్యను చూసి వస్తూ ఉంటాను ఈమాటకు.
కొద్ది రోజుల క్రిందటివరకూ బ్లాగుల్లో వ్రాసుకుంటూ ఉండే వాడిని. అక్కడి నా రామకీర్తనలు చోరీ అవుతున్నాయని తెలిసి వ్యసనపడి బ్లాగును మూసేసాను. భగవదనుగ్రహం ఉంటే, తెలుగువాళ్ళు కోరుకుంటే, అవి పుస్తకరూపంలో వస్తే వస్తాయి. లేకపోతే లేదు. మహామహా నాలుగులక్షల (అక్షరాల?) సింహగిరివచనాలే మనతెలుగునేల నుండి మాయం అయ్యాయి. నా రెండున్నరవేల రామకీర్తనలు మాయం ఐతే అదొక పెద్దవిషయం కాదు. ఐనా రామకీర్తనలు ధారాళంగా వస్తూనే ఉంటాయనుకోండి అది నాప్రవృత్తి కనుక. అంతకంటే మరేమీ విశేషం ఉందనుకోను.
ఇప్పుడు రామస్మరణానందంలో ఉన్నాను. ఇతరాలు పెద్దగా పట్టించుకోవటం లేదండి.
సంపాదకులకు విన్నపం. ఈవ్యాఖ్యను మీరు ప్రచురించలేకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదండీ. మీకు అనుగ్రహం ఉంటే ఈవ్యాఖ్యను సంకా రామకృష్ణ గారికి మంపగలిగితే మాత్రం చాలు కృతజ్ణుడిని.
మధుమేహం – రక్తపోటు 2 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
08/25/2024 11:00 am
సంపాదకులు వెలిబుచ్చిన కోరికతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కంప్యూటర్ల చరిత్ర గురించి శ్రీహనుమంతరావు గారు గతంలో రాసిన వ్యాసం అసంపూర్ణంగా ఉండిపోయినట్లనిపించింది. అది కొనసాగించమని మనవి!
మధుమేహం – రక్తపోటు 2 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/23/2024 2:51 pm
జీవ, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలన్నిట్లో ఇంత చక్కగా తెలుగులో రాయడం వేమూరి వారికే సాధ్యం. ఈ వ్యాసాల వెనుక ఎంత కృషి ఉండాలి? Labor of loveని తెలుగులో ఏమనాలి?
కొడవళ్ళ హనుమంతరావు
[ఎంతో కృషితో మీరూ అంతే చక్కగా కొంతకాలం కొనసాగించిన ‘కంప్యూటర్ పూర్వాపరాలు – సాధ్యాసాధ్యాలు’ శీర్షికను ఒక ముగింపుకు తెస్తే ఎంత బాగుంటుంది! – సం.]
దొంగముద్దు గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:
08/23/2024 7:15 am
యుక్త వయస్సుకి వస్తున్న పిల్లలున్న మధ్య వయసు భార్య భర్తల మధ్య, వారి పిల్లల మధ్య జీవితాన్ని సున్నితంగా ఆవిష్కరించిన కథ.
కోట గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:
08/23/2024 6:24 am
కథంతా మట్టి వాసన!
బస్తీ వాసులకు ఆ దుమ్ము, ధూళి నచ్చదు!
నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి డా బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:
08/23/2024 5:01 am
మంచి వ్యాసం
ధన్యవాదాలు సార్…
హంపీ క్షేత్రం పుస్తకం ఒక రెండు సంవత్సరాల క్రిందట కొడాలి సుబ్బారావు గారి మనవడు సునీల్ కుమార్ గారు అచ్చు వేయించారు.
కొన్ని నూతనచ్ఛందోరీతులు గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:
08/23/2024 1:38 am
చక్కని వ్యాసం.
1. హనుమప్ప నాయకుడు గ్రంథాన్ని నేను ఎలా పొందాలి సార్?
2. తుంగభద్ర మీద వ్రాసిన పద్యం చాలా బాగుంది.
ఇంకా ఈ నది మీద వచ్చిన సాహిత్యం ఏమైనా ఉందా? ఉంటే తెలుపగలరు.
3. “”పూర్వసీసపద్యంలోని భ,నల గణాలను భల, నలల గణాలతో ప్రతిక్షేపిస్తే ఏర్పడే పద్యం.”” ——- అంటే ఏమిటో వివరించండి.
4. ఖండగతి గణాలు అంటే ఏమిటో తెలుపగలరు సార్
5. కినిగె — అంటే ఏమిటి అసలు ఇది ఏ భాషా పదమో తెలుపగలరు సార్ ??
ధన్యవాదములు
ఇట్లు
సాహిత్యోపాసకుడు
అనిల్ కుమార్
నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన గురించి madhubabu గారి అభిప్రాయం:
08/19/2024 5:01 am
అద్భుతం
3. పద్యానికీ, రాగానికీ కుదురుతుందా? గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
08/18/2024 5:01 pm
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి రచించిన వ్యాసాలన్నీ నేను చదువుతూ వస్తున్నాను. 1994 లో ప్రచురించబడిన ‘అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం’ అన్న వీరి వ్యాసాల సంకలనం కూడా డిజిటల్ లైబ్రరీలో చదివాను.
వీరు చాలా చక్కని, చిక్కని ఆలోచన చేస్తారు. పద్యం, సంగీతం, నాట్యం ఒకదానితో ఒకటి కలపనే కూడదు అన్న మొండిపట్టు నుండి, మళ్ళీ అలాగే చిత్రలేఖనం, శిల్పం, వాస్తు (architecture) కలపనే గూడదు అనే మొండిపట్టు దాకా, చక్కని సమర్ధనలతోనే వాదం సాగిస్తారు. చాలా పరిశీలన గలవారే. చాలా నిజాలున్నవి చెప్పిన వాటిలో. ఒప్పుకోటానికి నాకు మహా ఇష్టంగా ఉంటుంది ఈయన చెపుతున్నంత సేపూ.
ఐతే వివిధ కళల మిశ్రణాలు, దేశదేశాలలో, ప్రాంత ప్రాంతానికీ, తేడాలతో విని, చూసి, ఆయా కళాకారుల నుండి, వీలైనప్పుడు లెసన్స్ తీసుకుంటూ, వేర్వేరు వేదికల మీద పలువురి ఉపన్యాసాలు అవీ వింటూ, ఆ పాఠాలు, ప్రదర్శనలు తర్వాత ఎప్పుడైనా చర్చలలో పాల్గొంటూ, వస్తుంటాను. నేను చదివినవి చూసినని కొన్నాళ్ళకు ఎన్నో గుర్తుండవు. ఐనప్పటికీ, ఎప్పటికప్పుడే, ఎన్నో మనసు రంజించే సంఘటనలు, దృశ్యాలు. రోజూ ఒకే ఇల్లు, ఒకే రాష్ట్రం, ఒకే దేశం, గోడమీద ఒకటే కేలండర్ బొమ్మ, వ్యాసపీట మీద ఒకటే సద్గ్రంథంగా, నా జీవితమైతే గడవటం లేదు. వనజభవుండు నెన్నొసట వ్రాసిన వ్రాలు. He has his own style. What can I say about it?
వ్యాసకర్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి -ఫిజిక్స్‌లో లండన్ నుండి డాక్టరేట్ తీసుకున్నట్టు చదివాను. వీరు స్వయంగా కళాకారులు కారనుకుంటాను. తాముగా క్రియేటివిటీ చూపలేదు. అంటే వీరు రాసిన పొయట్రీ, కథ, నాటకం గాని లేవు. ఉన్నవా? ఉంటే చెప్పండి, చదువుతాను. అలాగే వీరు చెక్కిన బొమ్మలు కాని, కట్టిన, కట్టించిన భవంతులు కాని లేవు. అందువల్ల వీరిని ఒక కళాప్రేక్షక, శ్రోత, విమర్శకుడిగానే, నేను చదువుకోవాలి.
మరైతే Creative streak, spark ఉన్నవారు, ఇట్టి వారి అభిరుచులకు, అభిప్రాయాలకు లోబడి ఉండరు. ఈ వ్యాసం ఈ మేగజీన్‌లో చదివినప్పుడు, contrastingగా నాకు స్ఫురించిన వ్యక్తి E.T.A. Hoffmann. And the book – ‘His musical writings: Kreisleriana, The poet and the Composer, Music criticism’ – Cambridge university press 1989. The book is edited, annotated, and introduced by David Charlton. Translated by Martin Clarke.
Hoffmann in his forty and odd years of life, became noted for his wild, ghastly ghost stories, painting, musical composition, opera writing, theater management, screen settings. He did all in his short lifespan, moving from place to place as circumstances dictate. Besides from time to time, doing a daytime job as a lawyer and later holding a judgeship.
This book is extremely tough for me to read. Intros, as well as Hoffmann’s own writings. It is about 476 pages. Still, I wanted to get a taste of this 18,19-century legend. I wanted to see what he had to say about the arts, from his own experiences.
I am reading and re reading a few such as, -his musical sufferings, thoughts about great value of music, Beethoven’s instrumental music, extremely random thoughts, the complete machinist, the music hater, the poet and composer, review of Beethoven’s Fifth symphony, letters on music in Berlin. Mozart’s Don Giovanni etc. etc.
As a small sample, About Mozart’s opera he says: (Excerpt from page 106, Kreisleriana) –
“Mozart is said to have repeatedly put off composing the overture, long after the opera itself had been finished, and even on the day before the performance, when his worried friends thought he was at last sitting at his desk, to have cheerfully gone off for a walk. Finally, on the very day of the performance, early in the morning, he supposedly composed the overture in a few hours, so that the parts were carried to the theatre with the ink still wet. Where upon everyone was bowled over with amazement and admiration that Mozart was able to compose so quickly: and yet one could accord the same admiration to any competent and rapid copyist. Do you not think the composer had for a long time been carrying Don Giovanni in his head? His profoundest work for his friends – for people, that is, who understood his innermost feelings? And that it was all laid out and complete in his mind in all its wonderfully distinctive detail, just as if it had been cast in a perfect mold? And do you not think that this overture of all overtures, in which every aspect of the opera is so brilliantly and vividly suggested, was not just as complete as the whole work before its great composer took up his pen to write it out…
What can I say, I simply loved the above.
So, I will read on as much as I can from this book, still thinking of the Telugu essayist and his fine observations fondly.
Hasta luego amigos!
-Lyla
ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం గురించి hari.S.babu గారి అభిప్రాయం:
08/18/2024 1:07 pm
చాలా మంచి పని చేస్తున్నారు.పదవిఛ్చేదంతో వేదమంత్రాలని ఇస్తున్న అర్ధాలు కూడా నిర్దుష్టంగానే ఉన్నాయి.మన దేశపు మరియు ప్రపంచ చరిత్రని అత్యంత నిశితమైన దృష్టితో పరిశీలించు అధయనం చేశాక కల్ల గురువులను నమ్మి వేదాలకు దూరమైన తర్వాతనే మనకి,అంటే హిందువులకి రాజకీయ పరమైన పరాధీనతా సామాజిక పరమైన నైతిక భ్రష్టత్వమూ ఆర్ధిక పరమైన దారిద్ర్యమూ ప్రాప్తించాయనేది తెలిసింది నాకు.
ప్రస్తుతం హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలలో అన్నిటికన్న ప్రమాదమైనది ఐకమత్యం లేకపోవటం.అయితే ఐకమత్యానికి పునాదిగా దేన్ని తీసుకోవాలి?కొనద్రు మతం పేరుతో ఏకం చెయ్యాలని చూస్తున్నారు గానీ హిందువుల ముందు ఉన్న విజాతీయమైన క్రైస్త్వం,ఇస్లాం మాత్రమే కాదు సజాతీయమైన రామానుజ మతం,శంకర మతం,మధ్వ మతం,బసవ మతం వంటి అనేక మతాల్లో దేన్ని అందరికీ పునాదిమతం కింద తీసుకోవాలి?కొందరు కులం పేరుతో ఏకం చెయ్యాలని చూస్తున్నారు గానీ హిందువుల ముందు కమ్మ,కాపు,రెడ్డి వెలమ,కోమటి,బ్రాహ్మణ,జాట్,రాజ్పుట్ వంటి అనేక కులాల్లో ఏ కులాన్ని అన్ని కులాలకీ పైన నిలబెట్టాలి?
ఇవన్నీ అబధ్ధాల పునాదుల మీద కట్టిన బూటకపు అస్తిత్వాలు – మనల్ని చెడగొట్టిన కల్లగురువులు మన మనసుల మీద రుద్దిన బానిసత్వపు సంకెళ్ళు.ముల్లుని తియ్యడానికి ముల్లును ఉపయోగించతం అవ్రకు ఫలితాన్ని ఇస్తంది గానీ పాత సంకెళ్ళని తెంచుకోవడానికి కొత్త సంకెళ్ళని తగిలించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి?హిందువులకి రాజకీయ పరమైన పరాధీనతా సామాజిక పరమైన నైతిక భ్రష్టత్వమూ ఆర్ధిక పరమైన దారిద్ర్యమూ వదలాలంటే వేదం ఒక్కటే హిందువులని ఏకం చేసి నిల్బెట్ట గలిగిన నిజమీన పునాది.
జై శ్రీ రామ్!
ముష్టి పలురకములు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
08/18/2024 3:21 am