కుటుంబంతో వెళ్తే ఏనాటికీ ఇటువంటి అద్భుతమైన యాత్రానుభవం సంపాదించలేరు. చదువు పూర్తయ్యాక నేను మరోసారి మా స్కూల్ చూడ్డానికి, నాకు ఎంతో సహాయం చేసిన ఆచార్యుల గారితో మాట్లాడ్డానికీ వెళ్ళాను కుటుంబంతోటే. ఆకలి, దాహం, కోలా, మెక్డొనాల్డ్ అంటూ అరుపులూ, ఏదీ చూడ్డానిక, మాట్లాడ్డానికి పడనీయకుండా ‘ఎందుకొచ్చానురా భగవంతుడా’ అనిపించారు. ఏదీ టైం ప్రకారం గడవదు. అందరూ లేవాలి, తెమలాలి వగైరా. ఒక్కోసారి రోజంతా వేస్టు అవుతుంది కూడా. ఆచార్యుల గారు మంచివారు, ‘పోనీలే, కుటుంబం కూడా ఉంటే అలాగే అవుతుంది’ అని ఊరడించారు.
ఈనాటికీ నాకు నచ్చిన ప్రయాణం ఏది అంటే వంటరిగా దేశం నలుమూలలకీ (కొండొకచో రిజర్వేషన్ కూడా లేకుండా జనరల్ కంపార్ట్ మెంట్లో నిల్చుని, నిద్రకి జోగుతూ వగైరా) అనేకసార్లు సోలోగా ప్రయాణించిన ‘ద గ్రేట్ ఇండియన్ రైల్వేస్’ యాత్రలే. మహా అయితే మనలాంటి ప్రయాణ దురద ఉన్న మరొకరు ఉంటే మంచిదే. ప్రయాణంలో కలిసే మనుషుల కధలు బలేగా ఉంటాయి. అమరేంద్ర గారు చెప్తూనే ఉంటారు అవన్నీ. ఈ డాక్టర్ గారూ, అమరేంద్ర గారూ అంటే నాకు కుళ్ళూ, అసూయా; ఇంత సులభంగా — లేడికి లేచిందే పరుగు అన్నట్టు — ప్రయాణాలు చేసేస్తారనీ, నేను చేయలేననీను. నవ్వుకుంటున్నారా? సరే ఏం చేస్తాం 🙂
ఇటువంటి యాత్రలు చేసిన ఒక కుర్రాడు వెబ్ సైట్ పెట్టాడు. వీలుంటే చూడండి – ఈ కుర్రాడు ప్రపంచంలో చూడని ప్రదేశం లేదు. నేను సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళేటపుడు ఈయన సైట్ చూస్తాను వివరాలకి. శేషగిరిగారిలాగానే ఈయనకూడా మంచి ఫోటోలు తీస్తాడు. http://www.shunya.net
కథకుడి అంతర్మథనం గురించి Dr Satyanarayana yeedibilli గారి అభిప్రాయం:
10/01/2024 12:55 pm
నా సహాధ్యాయి, అపార జ్ఞాని మరియు నిష్కల్మషమైన మిత్రుడు శ్రీశ్యాంగారు ఏమి వ్రాసినా అత్యత్భుతంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాగే ఇంకా ఎన్నో వ్రాయాలని మనసారా కోరుకుంటూ…
నిత్య విద్యార్ధి, సహజ అధ్యాపకుడు, వ్యంగ్య చిత్రకారుడు, సహృదయ వైద్యుడు,బహు భాషా కోవిదుడు, తెలుగు ప్రేమికుడు, మోహనాకారుడు, సమ్మోహన చిత్తుడు, చదివిన వారిని అల్లరితో అల్లాడించి, తన రాతకోతలతో ఓలలాడించే అల్లాడి మోహన్ అంతర్మధనం మరింత జఠిలమైనది, నాజూకైనది కూడా. వారికి నా అభినందనలు.
నా అనే నేను లేక గురించి Murali Mohan Mallareddy గారి అభిప్రాయం:
అక్టోబర్ 2024 గురించి Vasu గారి అభిప్రాయం:
10/01/2024 9:31 pm
Unfortunately, what you said is true.
“అవును నిజం
అవును నిజం
మీరన్నది మీరన్నది మీరన్నది నిజం నిజం”.
అజ్ఞాతవాసి గురించి Kallakuri Sailaja గారి అభిప్రాయం:
10/01/2024 8:46 pm
చాలా చక్కని కథ.
ఉదయపు వెలుగులాంటి నిజాన్ని నిర్భయంగా,నిక్కచ్చిగా అక్షరాల్లోకి తెచ్చిన నిజం కథ!
అభినందనలు మీకు.
అక్టోబర్ 2024 గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:
10/01/2024 8:39 pm
వామ్మో !
ఎంత ఆగ్రహం!
చి న
నిజమే కాని వాళ్ళు వినేటట్టు లేరు మరి!
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:
10/01/2024 8:23 pm
శర్మగారూ
మీ అసూయకు ధన్యవాదాలు
మీ వ్యాఖ్య శేషగిరి గారికి పంపించాను
పెద్దమ్మ మాటలు గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:
10/01/2024 8:13 pm
పెద్దమ్మ నాకు చాలా ఇంగ్లీషు నేర్పింది!!
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
10/01/2024 1:23 pm
ఈ వ్యాఖ్య శేషగిరిగారు చదువుతారో లేదో తెలియదు.
కుటుంబంతో వెళ్తే ఏనాటికీ ఇటువంటి అద్భుతమైన యాత్రానుభవం సంపాదించలేరు. చదువు పూర్తయ్యాక నేను మరోసారి మా స్కూల్ చూడ్డానికి, నాకు ఎంతో సహాయం చేసిన ఆచార్యుల గారితో మాట్లాడ్డానికీ వెళ్ళాను కుటుంబంతోటే. ఆకలి, దాహం, కోలా, మెక్డొనాల్డ్ అంటూ అరుపులూ, ఏదీ చూడ్డానిక, మాట్లాడ్డానికి పడనీయకుండా ‘ఎందుకొచ్చానురా భగవంతుడా’ అనిపించారు. ఏదీ టైం ప్రకారం గడవదు. అందరూ లేవాలి, తెమలాలి వగైరా. ఒక్కోసారి రోజంతా వేస్టు అవుతుంది కూడా. ఆచార్యుల గారు మంచివారు, ‘పోనీలే, కుటుంబం కూడా ఉంటే అలాగే అవుతుంది’ అని ఊరడించారు.
ఈనాటికీ నాకు నచ్చిన ప్రయాణం ఏది అంటే వంటరిగా దేశం నలుమూలలకీ (కొండొకచో రిజర్వేషన్ కూడా లేకుండా జనరల్ కంపార్ట్ మెంట్లో నిల్చుని, నిద్రకి జోగుతూ వగైరా) అనేకసార్లు సోలోగా ప్రయాణించిన ‘ద గ్రేట్ ఇండియన్ రైల్వేస్’ యాత్రలే. మహా అయితే మనలాంటి ప్రయాణ దురద ఉన్న మరొకరు ఉంటే మంచిదే. ప్రయాణంలో కలిసే మనుషుల కధలు బలేగా ఉంటాయి. అమరేంద్ర గారు చెప్తూనే ఉంటారు అవన్నీ. ఈ డాక్టర్ గారూ, అమరేంద్ర గారూ అంటే నాకు కుళ్ళూ, అసూయా; ఇంత సులభంగా — లేడికి లేచిందే పరుగు అన్నట్టు — ప్రయాణాలు చేసేస్తారనీ, నేను చేయలేననీను. నవ్వుకుంటున్నారా? సరే ఏం చేస్తాం 🙂
ఇటువంటి యాత్రలు చేసిన ఒక కుర్రాడు వెబ్ సైట్ పెట్టాడు. వీలుంటే చూడండి – ఈ కుర్రాడు ప్రపంచంలో చూడని ప్రదేశం లేదు. నేను సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళేటపుడు ఈయన సైట్ చూస్తాను వివరాలకి. శేషగిరిగారిలాగానే ఈయనకూడా మంచి ఫోటోలు తీస్తాడు.
http://www.shunya.net
కథకుడి అంతర్మథనం గురించి Dr Satyanarayana yeedibilli గారి అభిప్రాయం:
10/01/2024 12:55 pm
నా సహాధ్యాయి, అపార జ్ఞాని మరియు నిష్కల్మషమైన మిత్రుడు శ్రీశ్యాంగారు ఏమి వ్రాసినా అత్యత్భుతంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాగే ఇంకా ఎన్నో వ్రాయాలని మనసారా కోరుకుంటూ…
అక్టోబర్ 2024 గురించి థింసా గారి అభిప్రాయం:
10/01/2024 11:56 am
చాలా మంచి సంపాదక వ్యాసం…. అభినందనలు
కథకుడి అంతర్మథనం గురించి Dr narayana rao గారి అభిప్రాయం:
10/01/2024 9:39 am
నిత్య విద్యార్ధి, సహజ అధ్యాపకుడు, వ్యంగ్య చిత్రకారుడు, సహృదయ వైద్యుడు,బహు భాషా కోవిదుడు, తెలుగు ప్రేమికుడు, మోహనాకారుడు, సమ్మోహన చిత్తుడు, చదివిన వారిని అల్లరితో అల్లాడించి, తన రాతకోతలతో ఓలలాడించే అల్లాడి మోహన్ అంతర్మధనం మరింత జఠిలమైనది, నాజూకైనది కూడా. వారికి నా అభినందనలు.
నా అనే నేను లేక గురించి Murali Mohan Mallareddy గారి అభిప్రాయం:
10/01/2024 9:05 am
Nice one, Sir!