ఇల్లిందల సరస్వతీదేవి గారి నవల ‘అనుపమ’ చదవలేకపోయిన లోటును తీర్చారు సుభద్రాదేవి గారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోటానికి ఇలాంటి నవలలు ఉపకరిస్తాయి. సూక్ష్మంగా కథను వివరించటంతోపాటు పాత్రల గురించి అందించిన విశ్లేషణ బాగుంది. శీలా సుభద్రాదేవి గారికి అభినందన పూర్వక ధన్యవాదాలు.
– ఎమ్వీ రామిరెడ్డి
శ్రీ భట్టు వెంకటరావు ఈ అరుదైన రచనను వెలుగులోకి తీసుకొని రావడం వెనుక ఎంతటి శ్రమ ఉండగలదో పరిశోధన రంగంలో కృషి చేసే వారికి బాగా తెలియగలదు. ఇటువంటి కళారూపాన్ని తెలుగు వారికి అందుబాటు లోకి తెచ్చిన వెంకటరావు గార్కి అభినందనలు . ప్రదర్శన యోగ్యమైన ఈ యక్షగానాన్ని తగిన కళాకారులకు చేరవేయడం, ప్రాచుర్యానికి తగు ప్రోత్సాహ సహకారాలను అందించగల సమర్ధత గల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక శాఖలు చేయగలవని ఆశిస్తాను.
Liked the clear scientific explanation of a difficult subject. In addition, telugu terminology used for the scientific terms is perfect and easy to understand. I read the word ‘shadabam’ for the first time. In text books I read “Anuvu” and “paramanuvu” words for molecule and atoms. But Banuvu usage is new.
Interpretation of Upanishad’s sayings, in light of scientific knowledge, is interesting.
I tahnk Sri Venkateswararao Garu for the article and EEMATA for publishing the same.
Looking forward to many more such interesting articles.
అయ్యంకాళి, గాంధీజీల సమావేశంలో ఏం జరిగి ఉండవచ్చో అని ఊహించి జయమోహన్ రాసిన కథ ఇది అన్నారు. నిజంగానే జరిగిన సంఘటనే, గాంధీ గారి మాటలే అన్నట్టుగా ఉంది. కుమార్ గారి అనువాదం బాగుంది.
అక్టోబర్ 2024 గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
10/02/2024 3:17 pm
మంచి వ్యాసం. కుట్ర అని పెద్దగా అరిచేవాళ్ళే పెద్ద కుట్రదారులని ప్రఛ్ఛంద రాజకీయాలు నిరూపిస్తున్నాయిగా!
సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’ గురించి ఎమ్వీ రామిరెడ్డి గారి అభిప్రాయం:
10/03/2024 12:43 pm
ఇల్లిందల సరస్వతీదేవి గారి నవల ‘అనుపమ’ చదవలేకపోయిన లోటును తీర్చారు సుభద్రాదేవి గారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోటానికి ఇలాంటి నవలలు ఉపకరిస్తాయి. సూక్ష్మంగా కథను వివరించటంతోపాటు పాత్రల గురించి అందించిన విశ్లేషణ బాగుంది. శీలా సుభద్రాదేవి గారికి అభినందన పూర్వక ధన్యవాదాలు.
– ఎమ్వీ రామిరెడ్డి
అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి D.V.N. మల్లికార్జున శర్మ గారి అభిప్రాయం:
10/03/2024 11:38 am
శ్రీ భట్టు వెంకటరావు ఈ అరుదైన రచనను వెలుగులోకి తీసుకొని రావడం వెనుక ఎంతటి శ్రమ ఉండగలదో పరిశోధన రంగంలో కృషి చేసే వారికి బాగా తెలియగలదు. ఇటువంటి కళారూపాన్ని తెలుగు వారికి అందుబాటు లోకి తెచ్చిన వెంకటరావు గార్కి అభినందనలు . ప్రదర్శన యోగ్యమైన ఈ యక్షగానాన్ని తగిన కళాకారులకు చేరవేయడం, ప్రాచుర్యానికి తగు ప్రోత్సాహ సహకారాలను అందించగల సమర్ధత గల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక శాఖలు చేయగలవని ఆశిస్తాను.
అజ్ఞాతవాసి గురించి రమ గారి అభిప్రాయం:
10/03/2024 6:26 am
విజ్జి పిన్ని! కొత్త గా భలే ఉంది కధ 😘.
సత్సంగం గురించి v.srinivasa rao గారి అభిప్రాయం:
10/03/2024 1:38 am
ఆహా’ ఎంత హాయిగా అనిపిస్తున్నదో చదివిన తరువాత. ధన్యవాదాలండీ.
పరిపాకం గురించి v.srinivasa rao గారి అభిప్రాయం:
10/03/2024 1:28 am
అద్భుతంగా, ఆచరణీయంగా ఉన్నది. ధన్యవాదాలు రచయితకు మరియు ఈమాటకు.
పాత్రదానం గురించి V.Srinivaasaraavu. గారి అభిప్రాయం:
10/03/2024 1:04 am
చాలా బావుంది, ధన్యవాదాలు.
పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivasa Rao .V గారి అభిప్రాయం:
10/03/2024 12:59 am
వ్యాసం ఎంతో బావుంది. ఉపయోగకరం మరియు ఆనందకరం. రచయితకు, ఈమాటకు ధన్యవాదాలు.
పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivas గారి అభిప్రాయం:
10/03/2024 12:09 am
Liked the clear scientific explanation of a difficult subject. In addition, telugu terminology used for the scientific terms is perfect and easy to understand. I read the word ‘shadabam’ for the first time. In text books I read “Anuvu” and “paramanuvu” words for molecule and atoms. But Banuvu usage is new.
Interpretation of Upanishad’s sayings, in light of scientific knowledge, is interesting.
I tahnk Sri Venkateswararao Garu for the article and EEMATA for publishing the same.
Looking forward to many more such interesting articles.
సన్నటి నూలుపోగు గురించి Shrutha keerthi గారి అభిప్రాయం:
10/02/2024 3:19 pm