Comment navigation


15786

« 1 ... 1571 1572 1573 1574 1575 ... 1579 »

  1. ‘వ్యయ’ ప్రయాస గురించి kari venkataratnam babu గారి అభిప్రాయం:

    05/06/2006 10:48 am

    క్రొత్తపూల నెత్తావులతొ మత్తు గాలి వీచగా-వెండితెర పాట-నెర కు అందమ ను అర్థము-నెర జాణ పదము వలె-వాసన కి తావి పర్యాయపదమా? కాక
    మకరందానికా? గొల్లపూడి గారు సెలవియ్యవలె-

  2. మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు 2 గురించి yoga గారి అభిప్రాయం:

    05/06/2006 7:50 am

    ఈ అనువాద సీర్షిక ని అందిస్తున్న అఫ్సరు గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇది కొత్త రచయిర(త్రు) లకు చాలా స్ఫూర్తి దాయకంగా మార్గ దర్శకంగా ఉంటుంది.
    యోగా.

  3. సివిలైజ్డ్ ఇన్ అమెరికా గురించి itsme గారి అభిప్రాయం:

    05/05/2006 9:45 pm

    తన భార్య ఆరు నెలల ఎఫైరు ను తెలుసుకోలేని పిచ్చి వాడి కథ ఫన్నీ గా ఉంది

  4. ‘వ్యయ’ ప్రయాస గురించి itsme గారి అభిప్రాయం:

    05/05/2006 9:29 pm

    గొల్లపూడి గారు, చాలా బాగున్నాయి మీ రచనలు. మరిన్ని ఆశిస్తూ
    మీ అభిమాని
    శ్రీకర్

  5. ఎంగేజ్మెంట్ గురించి itsme గారి అభిప్రాయం:

    05/05/2006 9:26 pm

    దీనిని కథ అని కూడా అంటారా???

  6. ఈమాట కొత్త వేషం గురించి yoga గారి అభిప్రాయం:

    05/05/2006 5:25 pm

    దయ చేసి ఈ మెయిలు అడగద్దండీ. స్పాం మెయిలు ఎక్కువయిపోతుంది. బుధ్ధిలేని anonymous కామెంట్సు తగ్గించడానికి “log on” సౌకర్యం పెడితే మంచిది..

  7. ఈమాట కొత్త వేషం గురించి yoga గారి అభిప్రాయం:

    05/05/2006 5:21 pm

    ఈ కొత్త రూపం అత్యంత అద్భుతం గా ఉంది. సూపరు!

  8. కృష్ణరాయల కవిపోషణ గురించి kari venkataratnam babu గారి అభిప్రాయం:

    05/05/2006 12:00 pm

    అల్ల సాని పెద్దన కు సంబంధిచిన inscriptions whatisindia.com లొ చదివితిని.అవి రాయలసీమ ప్రాంతానివి.పెద్దన కు దానమీయబడిన భూములు వివరాలు వున్నాయి.రిసెర్చి కి చాల అనుకూలమయిన వెబ్ .

  9. గతం గురించి pAlana గారి అభిప్రాయం:

    05/05/2006 9:33 am

    “నల్లని రాతిమెట్లు
    అల్లుకొన్నవి లతలు పూవులు
    చతికిల పడటానికే తప్ప
    నిన్నెటూ తీసుకు వెళ్ళవు”
    **** ఇది కవిత్వమా? లేక ఏదో దారంట పోతూ చేస్కుంటున్న స్వగతమా? నిజానికి చెప్పుకోవాలంటే, రాతి మెట్లమీద, లతలూ పూలతలూ వుండవు. రాతి స్థంభాలమీద లతలు పుష్పలతలు అల్లుకుంటాయి. అది ప్రకృతి లక్షణం. మెట్లమీద ప్రాకే లతలు తొక్కబడి బక్కచిక్కిపోతాయి, ఎండిపోతాయి. వాటిని “ట్రాంపుల్డు వైన్సు” అంటారు. పోనీ, ఆ మెట్ల మీద పూలతలు (మాలతీ, అడవి జాజి, విరజాజి, చంద్రిక) అంటుకు అల్లుకున్నాయి అనుకుందాము. కర్మానికి చతికిల పడ్ద ఆసామి, వాటి పుష్ప పరిమళాన్ని ఆస్వాధించే అదృష్టానికి నోచుకున్నాడనుకోవచ్చును కదా కవి. నల్లరాతి మెట్ల మీద చతికిల పడ్డ ఆసామి మెట్లు ఎక్కడికో తనని తీసుకు పోతాయని చతికిలపడడు. ఫూలు కాకపోతే పూలతల మీద పిర్రమోపడు. కర్మ కాలితే లత పామై కరుస్తుంది. గ్రహచారం చెడితే లతల్లో నల్లటి నాగులు నల్లరాతి నలుపులో కలిసి, చతికిల పడ్ద ఆసామీని ఛటుక్కున కౌగిలించుకుంటాయి. అయినా, మెట్లెక్కిన వ్యక్తి, మెట్లమీద చతికిలపడ్డానికి కారణం, గమ్యంలో అలసిపోవడం. అలిక తీరిన తరువాత తిరిగి ప్రయాణం ముందుకు. గమ్యం చేరే వరకూ ఎన్ని పర్యాయాలు నల్లరాతి మెట్లమీద చతికిల పడాలో? ఆహా! నిజంగా! చతికిలపడ్ద ప్రతీ మెట్టూ ఆసామీని మరింత ముందుకునెట్టే మెట్టు. కవి చెప్పినది నిజం కాదు. నిజానికి ఆ నల్లరాతి మెట్టు ప్రగతిపధానికి ప్రధమ సోపానం! పాములు లేని పూలతలు ఆ మెట్లమీద అల్లుకు అంటుకున్నాయనుకో, మరీ మంచిది. ముందు ప్రయాణం మధురం!
    కాబట్టీ …. ఇది కవితైతే, ఇలా మారిస్తే, చదువుకున్న వాడికి ఆనందాన్నిస్తుంది:
    నల్లని రాతిమెట్లు
    అల్లుకొన్నవి లతలు పూవులు
    చతికిల పడితే తప్ప
    నింగికి నిన్ను తీసుకు వెళ్ళవు !

    ***పాలన*****

    రెండో కవిత మీద “అభిప్రేమ” రేపు!

  10. ఈమాట కొత్త వేషం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:

    05/04/2006 11:43 pm

    మంచి ప్రయత్నం.బ్రహ్మాండంగా ఉంది పత్రిక. ఇదంతా మీ కృషి,పట్టుదల వల్లే సాధ్య మయింది. మీకు నా జోతలు !!

    తమ్మినేని యదుకుల భూషణ్.

« 1 ... 1571 1572 1573 1574 1575 ... 1579 »