Comment navigation


15803

« 1 ... 1545 1546 1547 1548 1549 ... 1581 »

  1. ఈ-మెయిలు గురించి Sudheer Kumar Kothuri గారి అభిప్రాయం:

    11/04/2006 3:25 am

    బాగుంది…అలిగిన వేళ రాజీకి ఈమెయిలొక సాధనమయ్యింది. మీ కవిత ఎంతో సహజంగా వుంది. నేను కూడా నా భార్యతో ఏమైనా గిల్లీకజ్జాలు జరిగి మాటలు మూగవోయినప్పుడు ఈమెయిల్ నే రాజీ సందేశానికి ఉపయోగిస్తాను. అందుకే మా ఇద్దరి మధ్య ఎమైన గొడవైనప్పుడు నా వైఫ్ పదే పదే ఈమెయిల్ చెక్ చేస్తూంటుంది.

  2. పనిపిల్లలు గురించి Kiran గారి అభిప్రాయం:

    11/03/2006 4:43 pm

    vara garu mee katha super, asalu mee kavitha chaduvuthunte meeru padda kastam artham avuthundi I mean ee katha ni rayadaniki padda kastam. Story pathade kani chala kothaga chupincharu mee style naku nachindi meeru katha lo motham munigi poyaru, asalu meeru katha lo jeevinchesaru…

  3. హ్యూస్టన్‌ తెలుగు సదస్సు గురించి Chimata Rajendra Prasad గారి అభిప్రాయం:

    11/03/2006 10:44 am

    “బాపూగారికి సమకాలికులమైనందుకు మనమంతా గర్వపడాలి.” గొప్ప నిజం.

    “మాట్లాడే ప్రతివారూ మొదట్లో స్తుతులూ, వందనాలూ చెయ్యడం, నిర్వాహకులకి లాంఛనంగా సుదీర్ఘమైన కృతజ్ఞతలు చెప్పడం, సభికులకి అంతులేకుండా అభివాదాలు చెయ్యడం” ఇది తెలుగువారి బలహీనతా?

    “తెలుగు సాహిత్యమనేది సజీవమనీ, ప్రస్తుత కాలంలో దాని తీరుతెన్నులను గమనించి, విశ్లేషించే ప్రయత్నాలు తగినంతగా జరగాలనీ” నేనూ భావిస్తున్నాను.

  4. గణపతి బప్పా మోరియా! గురించి రానారె గారి అభిప్రాయం:

    11/03/2006 9:38 am

    ఆద్యంతం లలితమైన హాస్యంతో ఈ కథ నాకు బాగా నచ్చింది.
    హాస్యంతోపాటు, నిజమైన దేవుడని ఎవరిని ప్రజలు గుర్తిస్తారో
    సిద్ధి బుద్ధి పాత్రల చెప్పించిన సందేశం మనందరికీ వర్తిస్తుంది.
    ఇలాంటి కథను కూర్చగలగడం అంత సులభసాధ్యం కాదు.
    సావిత్రి గారికి జోహార్లు.

  5. బస్సెడు దూరం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/03/2006 7:01 am

    చాలా బాగుంది. ఈ కథ నిన్ననే చదివినా ఈరోజు గూగుల్ గుంపులో ఈమాట వారి ప్రకటన చూసేవరకు ఇదిరాసింది మీరని తెలియలేదు.
    అందినట్లే అంది అలా చివుక్కున మాయమయ్యే ఇలాంటి ఆలోచనాస్రవంతిని చక్కగా ఒడిసిపట్టారు. అభినందనలు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. ఈమాట గురించి గురించి chandu గారి అభిప్రాయం:

    11/03/2006 6:33 am

    రాజెంద్రప్రసాద్ గారూ
    మీరు Lekhini ఉపయోగించి తెలుగులో వ్రాయవచ్చు.

    http://www.lekhini.org

  7. పనిపిల్లలు గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/03/2006 2:30 am

    కథ abrupt గా ముగిసిపోయిందా? లేకుంటే ఏదన్నా భాగం మిస్సయిందా??
    కథనం లో కొత్తదనం లోపించింది అనిపించింది నాకు. ఎందుకో చదువుతూంటే రొటీన్ గా అనిపించింది.

  8. గణపతి బప్పా మోరియా! గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/03/2006 2:21 am

    కథ …. పర్వాలేదు.
    ఎందుకో ఇవ్వాల్సినంత కామెడీ ఎఫెక్ట్ ఇవ్వలేక్పోయిందేమో అనిపించింది నాకు,

  9. ఉద్యోగం గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/03/2006 2:12 am

    కథ వెరైటీ గా ఉంది కానీ…. ఎందుకో సడెన్ గా ముగిసిపోయినట్లు అనిపించింది.

    ఈమాట వారికి ఒక చిన్న విఙప్తి – ఇలా పెద్ద గా ఉన్న కథలను పేజీలు గా పెట్టొచ్చు కదా?
    అంటే – అందులో ఏమన్నా సమస్య లు ఉన్నవేమో నాకు తెలీదు కానీ…. ఎందుకో పేజీల్లో పెడితే బాగుండు అనిపించింది.

  10. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/03/2006 1:54 am

    బావుందండీ మీ కథ.
    నవ్వు వచ్చింది.

« 1 ... 1545 1546 1547 1548 1549 ... 1581 »