చాలా బాగున్నాయండీ పద్యాలు! కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి. ఈమాటలో లంకె చూడకపోతే ఇంత మంచి కవిత్వం కంట పడిఉండేది కాదు. ” అమ్మను నవ్వుతు చూస్తే నమ్మకమే కలగలేదు…” మళ్ళీ నీళ్ళు కళ్ళలో.
రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
విన్నపము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/03/2008 11:00 pm
భేషజం అగ్నిహోత్రుడు గారి ఆశ్చర్యంతో కూడిన పరిహాసం చదివి ఇది రాస్తున్నాను. స్వంత భాషల వాడుక గురించి గాంధీకీ, మార్క్స్ కీ అభిప్రాయాల్లో చుక్కెదురా? మార్క్సిస్టు అయునవారెవరూ ఏ విషయంలోనూ గాంధీ గారి నుండి స్ఫూర్తి పొందకూడదా? నాటి కమ్యూనిస్టు సుందరయ్య నుండి నేటి నోబెల్ లారేట్ అమర్త్య సేన్ దాకా చాలా మంది గాంధీ, మార్క్స్ లిద్దరి చేతా ప్రభావితులయ్యారంటే చెయ్యాల్సింది పరిహాసం కాదు, పరిశీలన.
నాన్నా తెలుసా గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/04/2008 7:48 am
చాలా బాగుంది.
ఆర్ధ్రంగా ఉన్నాయి.
అసమర్థులు గురించి శివ బండారు గారి అభిప్రాయం:
11/04/2008 7:35 am
బాగుంది . 🙂 మీరు చెప్పదలుచుకున్నవి కథల రూపంలో భలే చెబుతారు ..:))
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి నిషిగంధ గారి అభిప్రాయం:
11/04/2008 6:18 am
చాలా బావుందండీ! ముఖ్యంగా మొదలు, చివరి రెండు లైన్లు చాలా బాగా వచ్చాయి.. అభినందనలు..
నాన్నా తెలుసా గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:
11/04/2008 5:37 am
చాలా బాగున్నాయండీ పద్యాలు! కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి. ఈమాటలో లంకె చూడకపోతే ఇంత మంచి కవిత్వం కంట పడిఉండేది కాదు. ” అమ్మను నవ్వుతు చూస్తే నమ్మకమే కలగలేదు…” మళ్ళీ నీళ్ళు కళ్ళలో.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి కొల్లూరి సోమ శంకర్ గారి అభిప్రాయం:
11/04/2008 2:32 am
దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈ మాటకీ, ఈ మాట సంపాదక వర్గానికీ అభినందనలు.
కొల్లూరి సోమ శంకర్
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి రవి గారి అభిప్రాయం:
11/04/2008 12:59 am
చాలా బావుంది. ప్రసంగాలనూ రికార్డు చేసి, యూ ట్యూబ్ వంటి చోట ఎక్కడైనా పెడితే బావుంటుంది.
నా బ్లాగులో ఎప్పుడూ ప్రోత్సాహం అందజేస్తూ, తగు సూచనలు అందించే పరుచూరి శ్రీనివాస్ గారి గురించి తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Venkat Chilla గారి అభిప్రాయం:
11/04/2008 12:42 am
Many many thanks. I have no words to express my joy and happiness.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Sree Ganesh గారి అభిప్రాయం:
11/04/2008 12:40 am
మీ వ్యాసం నిజంగా అద్భుతంగా ఉంది.
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి narusu గారి అభిప్రాయం:
11/04/2008 12:14 am
రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
విన్నపము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/03/2008 11:00 pm
భేషజం అగ్నిహోత్రుడు గారి ఆశ్చర్యంతో కూడిన పరిహాసం చదివి ఇది రాస్తున్నాను. స్వంత భాషల వాడుక గురించి గాంధీకీ, మార్క్స్ కీ అభిప్రాయాల్లో చుక్కెదురా? మార్క్సిస్టు అయునవారెవరూ ఏ విషయంలోనూ గాంధీ గారి నుండి స్ఫూర్తి పొందకూడదా? నాటి కమ్యూనిస్టు సుందరయ్య నుండి నేటి నోబెల్ లారేట్ అమర్త్య సేన్ దాకా చాలా మంది గాంధీ, మార్క్స్ లిద్దరి చేతా ప్రభావితులయ్యారంటే చెయ్యాల్సింది పరిహాసం కాదు, పరిశీలన.
కొడవళ్ళ హనుమంతరావు