కృష్ణ గారు,
మీ మొదటి అభిప్రాయం బాగుంది. మీకు సమాధానము కూడా లభించింది. ఈ కవిత నాకు ఎంత గానొ నచ్చింది. కవయిత్రి గారు తన భావాలను మంచి కవిత గా మనకు బహూకరించారు. వెన్నలకంటి వసంతసేన గారు చెప్పినట్టు ఎంతో మనోహరంగా, కులాసాగా, భావానికీ భాషకూ ఎలాంటిసమన్వయలోపమూ లేకుండా చాలా హృద్యంగా ఉంది ఈ కవిత.
ఇక మీ రెండవ అభిప్రాయం – మీ భావాలను కవయిత్రి గారి మీద రుద్దటము ఎంత మటుకు సమంజసము? ఎవరి శైలి వారికుంటుంది కదా!!ఏమంటారు!?
ఏమిటో, ఈ కథల పోటీ లేమిటో
నీ కథ కన్నా నా కథ గొప్పని నా ఘోష ఏమిటో!!
విద్యలో పోటీ, వ్యాపారంలో పోటీ
కథల్లో పోటీ, కవితల్లో పోటీ
ఇంట్లో పోటీ, వీధిలో పోటీ
ఈ పోటీల్లో నేనే గొప్పనే నా తపన ఏమిటో!!
దేశంలో రాజకీయాలు, రాష్ట్రంలో రాజకీయాలు
యూనివర్శిటీలో రాజకీయాలు, కాలేజీలో రాజకీయాలు
కథల న్యాయ నిర్ణేతల్లో రాజకీయాలు
అందరూ నా కథనే మెచ్చాలన్న నా కీర్తి కాంక్ష ఏమిటో!!
న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం
పాఠకులకి అభిప్రాయాలు తప్ప హక్కులు లేవు
ఈ నియమాలకి లోబడే రచయితలకి వెన్నెముకలు లేవు
అయినా కథల పోటీలు వర్థిల్లుతూనే వుంటాయేమిటో!!
ఒక్క కథా బాగో లేదంటారు
అందుకే, ఒకటీ, రెండూ రద్దు చేసి, మూడో బహుమతి ముగ్గురికిస్తారు
రచయితలు అక్కడా, ఇక్కడా ఆక్రోశిస్తారు
అయినా క్రమం తప్పకుండా పోటీలో పాల్గొంటారెందుకో!!
సాహిత్య ప్రపంచంలో కూడా ప్రవేశించిన పోటీ సంస్కృతిని
హతమార్చడానికి రచయితలు చాలరు, పాఠకులే నడుం కట్టాలి
వర్గ బేధాలతో కుళ్ళి పోయిన సమాజంలో
కథల్లో పోటీని పెట్టిన పెట్టుబడిని నరికే దెవరో!!
చాలా మందికి కోరికలు తీర్చుకోడానికే దేవుడు.వాళ్ళ తప్పులు కాచడానికే దెవుడు.ఒకోసారి ఎందుకోగానీ దేవుడు కోరికలూ తీర్చడు.కష్టాలు గట్టెక్కించడు. అప్పుదు ప్రాక్టికల్ ప్రాబ్లంస్ కి ఫిలాసఫీ లో సమాధానాలు వెతుకుతాం.అప్పుడు “concept of God” ఏంటో తెలుస్తుంది. అప్పుదు రాముడు దేవుడవుతాడు…at least..కొందరికి.ఆ తరువాత కూడా ఇలాంటి doubts ఇంక వస్తై కద..తరువాత ఏమౌతుందో ఇంకా సశేషమే మరి.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Surya గారి అభిప్రాయం:
11/19/2008 1:38 am
ఎంత చదివినా అర్ధం కావడం లేదు సార్!
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Sastry గారి అభిప్రాయం:
11/18/2008 11:49 pm
కృష్ణ గారు,
మీ మొదటి అభిప్రాయం బాగుంది. మీకు సమాధానము కూడా లభించింది. ఈ కవిత నాకు ఎంత గానొ నచ్చింది. కవయిత్రి గారు తన భావాలను మంచి కవిత గా మనకు బహూకరించారు. వెన్నలకంటి వసంతసేన గారు చెప్పినట్టు ఎంతో మనోహరంగా, కులాసాగా, భావానికీ భాషకూ ఎలాంటిసమన్వయలోపమూ లేకుండా చాలా హృద్యంగా ఉంది ఈ కవిత.
ఇక మీ రెండవ అభిప్రాయం – మీ భావాలను కవయిత్రి గారి మీద రుద్దటము ఎంత మటుకు సమంజసము? ఎవరి శైలి వారికుంటుంది కదా!!ఏమంటారు!?
జనరంజని: మహానటి సావిత్రి గురించి Buddiga గారి అభిప్రాయం:
11/18/2008 1:25 pm
చాలా బాగుంది.
-బుద్దిగ
తెలుగు కథల పోటీ గురించి ఆశాజీవి గారి అభిప్రాయం:
11/18/2008 11:10 am
ఏమిటో, ఈ కథల పోటీ లేమిటో
నీ కథ కన్నా నా కథ గొప్పని నా ఘోష ఏమిటో!!
విద్యలో పోటీ, వ్యాపారంలో పోటీ
కథల్లో పోటీ, కవితల్లో పోటీ
ఇంట్లో పోటీ, వీధిలో పోటీ
ఈ పోటీల్లో నేనే గొప్పనే నా తపన ఏమిటో!!
దేశంలో రాజకీయాలు, రాష్ట్రంలో రాజకీయాలు
యూనివర్శిటీలో రాజకీయాలు, కాలేజీలో రాజకీయాలు
కథల న్యాయ నిర్ణేతల్లో రాజకీయాలు
అందరూ నా కథనే మెచ్చాలన్న నా కీర్తి కాంక్ష ఏమిటో!!
న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం
పాఠకులకి అభిప్రాయాలు తప్ప హక్కులు లేవు
ఈ నియమాలకి లోబడే రచయితలకి వెన్నెముకలు లేవు
అయినా కథల పోటీలు వర్థిల్లుతూనే వుంటాయేమిటో!!
ఒక్క కథా బాగో లేదంటారు
అందుకే, ఒకటీ, రెండూ రద్దు చేసి, మూడో బహుమతి ముగ్గురికిస్తారు
రచయితలు అక్కడా, ఇక్కడా ఆక్రోశిస్తారు
అయినా క్రమం తప్పకుండా పోటీలో పాల్గొంటారెందుకో!!
సాహిత్య ప్రపంచంలో కూడా ప్రవేశించిన పోటీ సంస్కృతిని
హతమార్చడానికి రచయితలు చాలరు, పాఠకులే నడుం కట్టాలి
వర్గ బేధాలతో కుళ్ళి పోయిన సమాజంలో
కథల్లో పోటీని పెట్టిన పెట్టుబడిని నరికే దెవరో!!
– ఓ ఆశాజీవి
కుతంత్రం గురించి teresa గారి అభిప్రాయం:
11/18/2008 9:54 am
చాలా బావుంది. పరిచయమైన వాళ్ళింట్లో పెళ్ళి చూసినట్లు… పెళ్ళికూతురు మా పిన్నో, మేనత్తో లాగా అనిపించేసింది!
కుతంత్రం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
11/18/2008 5:46 am
అద్భుతం. అద్భుతం.
రామా కనవేమిరా! గురించి mailkp గారి అభిప్రాయం:
11/18/2008 2:46 am
చాలా మందికి కోరికలు తీర్చుకోడానికే దేవుడు.వాళ్ళ తప్పులు కాచడానికే దెవుడు.ఒకోసారి ఎందుకోగానీ దేవుడు కోరికలూ తీర్చడు.కష్టాలు గట్టెక్కించడు. అప్పుదు ప్రాక్టికల్ ప్రాబ్లంస్ కి ఫిలాసఫీ లో సమాధానాలు వెతుకుతాం.అప్పుడు “concept of God” ఏంటో తెలుస్తుంది. అప్పుదు రాముడు దేవుడవుతాడు…at least..కొందరికి.ఆ తరువాత కూడా ఇలాంటి doubts ఇంక వస్తై కద..తరువాత ఏమౌతుందో ఇంకా సశేషమే మరి.
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Krishna గారి అభిప్రాయం:
11/18/2008 12:42 am
పిల్ల, అవ్వ చివరి లైన్లలో పెట్టారు.
సన్యాసిని, దిసమొల వాడిని మధ్య లైన్లో పెట్టారు. ఎందుకూ!?
వాటిని కూడా చివర వాక్యాల్లోనే పెట్టొచ్చుగా!?
గుడ్డ మూట తల కింద పెట్టుకొని
తత్వమొకటి ఎత్తుకుంటున్నాడు
పాడుబడ్డ మండపంలో బవిరి గడ్డం సన్యాసి
(ఇక్కడ మూట కింద పెట్టి, తత్వమెత్తుకోవటం కాంట్రాస్టు పదాల్లాగ చక్కగా కనబడతాయి గదా!)
హ్హహ్హహ్హ అని కేకలు వేస్తున్నాడు
సాలీడు లేసులల్లిన సమాధి మీద
నిలబడ్డ దిసమొల వాడొకడు
(సమాధికి లేసులున్నాయి.దాని మీద దిసమొల వాడు!)
ఏమంటారు!?
అసమర్థులు గురించి harish గారి అభిప్రాయం:
11/17/2008 7:44 pm
lovely story madam
hoping to read more from your pen
Harish
మరచిపొమ్మంటున్నారు గురించి krishna akkulu గారి అభిప్రాయం:
11/17/2008 11:43 am
మంచి కవితనిచ్చినందుకు ధన్యవాదములు. చాలా బాగుంది.