Comment navigation


15828

« 1 ... 1101 1102 1103 1104 1105 ... 1583 »

  1. రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:

    11/16/2010 7:34 am

    శ్రీవెంకటేశ్వరరావుగార్కి –
    మీరు పరిచయం చేసిన పూసపాటి కృష్ణంరాజుగారి ‘రెండు బంట్లు పోయాయి’ కథని (మరోసారి), కథ మీకు నచ్చడం వెనకున్న కారణాల్ని చదివాను. రాజుల జీవితాల్ని దగ్గర్నుంచి చూసినవాళ్లకు, పతంజలిగారి రచనల్ని ఔపోసన పట్టిన వాళ్లకూ ఈ కథ బాగా నచ్చుతుంది.

    ఇక ‘రెండు బంట్లు పోయాయి’ అనే దానికి అర్థం – కథలోనే ఉంది.

    పెళ్లికూతురు తన చేతిలోని పరదాని పెళ్లికొడుకు ముఖాన కొట్టి వెళ్లిపోగానే … తాతగారు ‘ఇంతమంది రాజుల్లోనూ రాజుల పరువూ, మర్యాదా మంటగలిసేయి’ అని గొణుక్కుంటాడు. తాతగారు చదరంగం ఆడే మనిషి కాబట్టి అదే భాషలో చివర్లో అల్లా అన్నాడన్నమాట. ‘పరువూ, మర్యాదా’ ఆయన ఉద్దేశ్యంలో రెండు బంట్లని.

    1994లో కారా మాస్టారు సప్తతి సభని విశాఖపట్నంలో జరిపినప్పుడు కొందరు సాహితీ ప్రముఖులతో పాటు అనుకోకుండా నేను కూడా హైద్రాబాద్‌నుండి వెళ్లాను. ఆ సభలో పూసపాటిగారు మాట్లాడ్డం చూశాను. కాని ఆ సభ జరిగిన పది, పదిహేను రోజుల్లోనే ఆయన పోయారనే వార్త విని చాలా బాధపడటం ఒక విషాద జ్ఞాపకమైతే… పదేళ్లక్రితం వంశీ (దర్శకులు) గారు ‘సీతాలు జలుపడ్డది’ పుస్తకాన్ని నా దగ్గర్నుంచి తీసుకొని అన్ని పేజీలూ జిరాక్సు తీసుకోవడం రెండో జ్ఞాపకం.

    కృష్ణంరాజుగారి మరోకథ ‘దివాణం సేరీ ఆట’ చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న సందర్భమూ ఉంది.

    – గొరుసు

  2. సామాన్యుని స్వగతం: వాహనయోగం గురించి యం.వి. బాలసుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:

    11/16/2010 5:15 am

    వింధ్యవాసిని గారూ,
    మీ స్వగతం చాలా బాగుంది.
    దాదాపు చాలామంది కి చిన్నపటినుంచీ జరిగిన ఇటువంటి అనుభవాలు గుర్తుకొచ్చివుండవచ్చు.
    మొదటి సైకిలు, మొదటి మోపెడు, మొదటి కారు, డ్రైవింగ్ లో మొదటి పొరబాట్లు ఎప్పటికీ మరవలేనివి
    – యం.వి. బాలసుబ్రహ్మణ్యం, బెంగుళూరు

  3. కోనసీమ కథలు: న్యాయవాదం గురించి sravanthi గారి అభిప్రాయం:

    11/15/2010 3:02 pm

    Story so good

  4. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి B S N MURTHY గారి అభిప్రాయం:

    11/15/2010 8:48 am

    Namaste ravishankar garu,
    I read your article on Telugu cinema paatalu, It is really excellent and I appreciate the way you have correlated different songs in different moods and sequences of the cinema. I congratulate for the effort you and your team has made.
    bsnmurthy

  5. జీనో పేరడాక్సు గురించి C.S.Rao గారి అభిప్రాయం:

    11/14/2010 7:52 pm

    ఎన్నో ఏళ్ళ క్రింద మా కొలీగ్ మాధమేటిక్స్ హెడ్ చెప్పగా విన్నాను ఈ జీనో పారడాక్స్ గురించి.తమాషాగా ఉందే అనుకున్నాను.దీన్ని కవితా వస్తువుగా తీసుకుని హింసను నిరసిస్తూ, సామాజిక స్పృహను,కరుణామయ మానవీయతను ఆవిష్కరించిన తీరు బావుంది. మాధవ్ గారికి అభినందనలు.

  6. గ్లాస్ నోస్త్ గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 2:27 pm

    “కట్టువిప్పినపుడు మళ్ళీ
    గాయమే ఎదురైనట్టుగా ఉంది.” సహజంగా ఉంది ఈ పోలిక.

  7. జ్ఞాపకం గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 2:20 pm

    “జ్ఞాపకం ” యెప్పటికీ ఒక మంచి కవితా వస్తువే కదా… Like Edgar Allan Poe said ” Lost of a beautiful women” is always a everlasting topic for poets..
    Life swirls and drills in and out within the mind with it’s memories.. I sometimes wonder how many gigabytes of memory it require to shell out all these..

    I like your style ” simplicity”.. Keep writing

    Reg
    Siva

  8. నిన్నటి కల గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 2:14 pm

    “పచ్చిగానే” అన్న పదము యెప్పుడు యెక్కడ చదివినా ఒక్క సారిగా శరీరము పులకరిస్తుంది యేమో మరి ! నిశితము గా ఉన్నది మీ ఆలొచనా విధానము…

  9. రామప్ప సరస్సు గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 2:09 pm

    చని పోయిన మా అక్క గుర్తుకు వచ్చింది అండీ మీ కవిత్ చదివాక.
    “నన్ను నిలువెల్లా కుదిపేసిన నిశ్చలతని

    ఎలా చూడగలిగాం !” జీవతం లో యేదో ఒక రోజు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా దీన్ని చవి చూడ వలసిందే కదా!

  10. నిద్రానుభవం గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/14/2010 1:58 pm

    లాగి లెంపకాయ కొట్టినట్టు నాకు అచిపించింది అండి మీ కవిత. మనస్సు తనువు రెండూ స్పందించాయి మీ కవిత చదివాక…

« 1 ... 1101 1102 1103 1104 1105 ... 1583 »