గడినుడి – 89 సమాధానాలు

అడ్డం

  1. వెన్నెలవహేలనము (2)
    సమాధానం: హేల
  2. దుర్యోధనుని వంశం వారు కారు ఈ గొర్రెలకాపరులు (3)
    సమాధానం: కురుబ
  3. తమలపాకులో నర్తించేది (3)
    సమాధానం: లకుమ
  4. తాళం (2)
    సమాధానం: బీగం
  5. జాతీయగీతంలో వంకాయ (2)
    సమాధానం: వంగ
  6. రాలిన గింజలేరుకుంటున్న పనికిమాలినవాడు (2)
    సమాధానం: లేకి
  7. ఇప్పుడు (3)
    సమాధానం: ప్రస్తుతం
  8. గురువు లేచి కొడితే పక్షులు పారిపోతాయి (3)
    సమాధానం: గులేరు
  9. లాలనమందు శ్రేష్టమైనది (3)
    సమాధానం: లలామ
  10. పొందదగినది యోగ్యం (2)
    సమాధానం: ప్రాప్యం
  11. లబలబా ఏడుస్తున్న పిల్లను చూడండి (2)
    సమాధానం: బాల
  12. పక్కాగా వండబడినది (2)
    సమాధానం: పక్వం
  13. మెలి తిరిగిన ప్రోలు (2)
    సమాధానం: పురి
  14. అంగి తొడిగిన కొండముచ్చు (3)
    సమాధానం: గండంగి
  15. గౌరవము (3)
    సమాధానం: మన్నన
  16. ఖాతాలో ఒక అంశం (2)
    సమాధానం: పద్దు
  17. చివర రాక్షసుడు అయితేనేమి? (2)
    సమాధానం: నేమి
  18. హరి చివరకు తానీషాకు ఇచ్చిన ధనరూపం దీర్ఘమే! (3)
    సమాధానం: మొహరీ
  19. నిక్షేపంగా విసురటం (3)
    సమాధానం: విక్షేపం
  20. వృషభం (2)
    సమాధానం: గిత్త
  21. చిన్నబోయిన బంగారం సన్నవాన గుడ్డులో దాగింది (2)
    సమాధానం: సొన
  22. తోలు పాత్ర మూతికి వేసే బిరడా (2)
    సమాధానం: గట్ట
  23. తినదగినది (2)
    సమాధానం: ఖాద్యం
  24. ఉడికించే దానిలో వేసి అదమరు (3)
    సమాధానం: కుక్కరు
  25. ఎటు చూసినా తాగిన వారు ఇలానే వస్తుంటారు (3)
    సమాధానం: తూలుతూ
  26. సాక్ష్యం (3)
    సమాధానం: రుజువు
  27. జాము (2)
    సమాధానం: యామం
  28. ఉదయమగుదాక తపించు (2)
    సమాధానం: వేగు
  29. చిన్న మందు ఉండ (2)
    సమాధానం: మాత్ర
  30. జలాంబిక (3)
    సమాధానం: కూపము
  31. తొమ్మిది మంది (3)
    సమాధానం: తొమ్మండ్రు
  32. విలయ తాండవం చేస్తున్న సినీ నటి (2)
    సమాధానం: లయ

నిలువు

  1. హారం కంటే భిన్నమైనది (2)
    సమాధానం: లవం
  2. మస్తుంగ ధైర్యమున్నోడు (2)
    సమాధానం: రుస్తుం
  3. మల్లయుద్ధం (2)
    సమాధానం: కుస్తీ
  4. సీమయాసలో బలహీనము (2)
    సమాధానం: బీకి
  5. అశక్తమైన వర్గం (3)
    సమాధానం: బడుగు
  6. ఉర్విలో తెక్కులకాడు (2)
    సమాధానం: గర్వి
  7. ఇంటి నిర్మాణానికి ఇది ఉండాలంటారు (2)
    సమాధానం: వాస్తు
  8. నాకి భుజించేది (2)
    సమాధానం: లేహ్యం
  9. ప్రథమాష్టసిద్ధి (3)
    సమాధానం: అణిమ
  10. లోనికి వెళ్ళడం (3)
    సమాధానం: ప్రవేశం
  11. నూలిపోగు (3)
    సమాధానం: తంతువు
  12. నిండుసభ (4)
    సమాధానం: పేరోలగం
  13. తిక్క వాగుడు (4)
    సమాధానం: ప్రేలాపన
  14. బియ్యము (2)
    సమాధానం: ప్రాలు
  15. వెర్రి (2)
    సమాధానం: రిమ్మ
  16. పూత వేయడం తపస్సు కాదు (3)
    సమాధానం: తాపడం
  17. పురాణ కాలపు పవిత్రారణ్యం (3)
    సమాధానం: నైమిశ
  18. ముక్కుతో మాట్లాడబడేది (2)
    సమాధానం: నంగి
  19. శూరుడు (4)
    సమాధానం: మొనగాడు
  20. మోసం చేయడానికి పెట్టే తిరుమణి (4)
    సమాధానం: పంగనామం
  21. ఇది లేనిదే 39 అడ్డం లేదు (2)
    సమాధానం: సేద్యం
  22. చేరువై కూడితే సిద్ధించేది (3)
    సమాధానం: చేకూరు
  23. ఆయువు పాడైన పృష్ఠము (3)
    సమాధానం: పాయువు
  24. తప్పించుకు పారిపోవడానికి ఎగురు (3)
    సమాధానం: కుప్పించు
  25. అమ్ములపొది (3)
    సమాధానం: తూణీరం
  26. తలపైకాక మరో వెంట్రుక (2)
    సమాధానం: రోమం
  27. ఒక చెట్టు (2)
    సమాధానం: జువ్వి
  28. అత్త కొడుకే (2)
    సమాధానం: బావే
  29. జాతరకు పోవుట (2)
    సమాధానం: యాత్ర
  30. మెరుపు (2)
    సమాధానం: శంప
  31. ఈ ఊరిలో ఖచ్చితంగా అమ్మం (2)
    సమాధానం: ఖమ్మం
  32. దురద (2)
    సమాధానం: గుల