గడినుడి – 86 సమాధానాలు

అడ్డం

  1. చోళప్రతాపనంద కలిగించే ప్రేరణ
    సమాధానం: ప్రచోదనం
  2. గ్రంథ భాగము
    సమాధానం: కాండము
  3. పరుష వచనం
    సమాధానం: నిష్టూరము
  4. చాలు రాజుల దుండగము
    సమాధానం: జులుము
  5. తాగదగిన పారే నీళ్ళు
    సమాధానం: పానీయం
  6. కామం చేరితో కోరికలు తీర్చేది
    సమాధానం: ధేనువు
  7. వెనక నుంచి వచ్చి సీత మదిని దోచుకున్నది
    సమాధానం: డిలేయమా
  8. ఈ వాసనగల మొక్కని మనం మరిచిపోలేము
    సమాధానం: మరువము
  9. ఆర్భాటం
    సమాధానం: హంగు
  10. మొదలు లేకుండా మాట్లాడకుండుట
    సమాధానం: నము
  11. మధ్యలో సాటిలేరు
    సమాధానం: రిలే
  12. దున్నే కృషి
    సమాధానం: దుక్కి
  13. జాబు
    సమాధానం: కమ్మ
  14. వెదురు వస్తువులు తయారు చేసే ఒక జాతి
    సమాధానం: మేదర
  15. ఈ యోగమంటే ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయడం
    సమాధానం: కర్మ
  16. వాయిద్యంలా అనిపించే ఒక పండు
    సమాధానం: బేరి
  17. ఋజువుగా ఆరగించిన
    సమాధానం: తిన్న
  18. మేక తినేసి పోయింది
    సమాధానం: మేసి
  19. పరభాషా చిన్నది
    సమాధానం: మినీ
  20. భువనేశ్వరీ నివాసం
    సమాధానం: మణిద్వీపం
  21. కనికట్టు
    సమాధానం: ఇంద్రజాలం
  22. జీవితకాలం
    సమాధానం: ఆయువు
  23. పరభాషలో జంట కోతులు
    సమాధానం: కపులు
  24. నమిలే పప్పుదినుసు
    సమాధానం: మినప
  25. అలంకారాలు
    సమాధానం: సింగారాలు
  26. రెండుగా
    సమాధానం: జతగా
  27. కాసుతో అంతమయ్యే క్లిష్ట సమస్య
    సమాధానం: తిరకాసు

నిలువు

  1. దిండు నంజుకును తినే రాక్షసుడు
    సమాధానం: నంజుడుదిండి
  2. మానుకు వేలాడ దీసిన గాలిచీరలు
    సమాధానం: డమానులు
  3. అన్ని అధికారాలు ఒకరిచేతిలోనే ఉండే పాలన
    సమాధానం: నియంతృత్వము
  4. పార్థివ శరీరం
    సమాధానం: మృతదేహం
  5. భాండాగారం
    సమాధానం: బొక్కసము
  6. లేదని చెప్పి మేల్కొలపండి
    సమాధానం: లేవండి
  7. ఆరు రుచుల్లో ఒకటి
    సమాధానం: వగరు
  8. లక్ష్యం
    సమాధానం: గురి
  9. దాగి
    సమాధానం: నక్కి
  10. రాతగాడు
    సమాధానం: లేకరి
  11. చక్కని పంటివరస కలిగిన పూబోడి
    సమాధానం: సుదతి
  12. చెడుబుద్ధి కలవాడు
    సమాధానం: దుర్మతి
  13. ఇది సరికాదు
    సమాధానం: బేసి
  14. పడమటి దిక్కు
    సమాధానం: వారుణి
  15. తమ్ముడా
    సమాధానం: అనుజా
  16. మొదలు లేని రాకా
    సమాధానం: న్నమి
  17. శ్రేష్ఠము
    సమాధానం: మేలుబంతి
  18. నల్లని జడగలది
    సమాధానం: నీలవేణి
  19. ఎండమావులు
    సమాధానం: మరీచికలు
  20. రావణాసురుడు
    సమాధానం: లంకాధిపతి
  21. భీముడు హనుమంతుడు
    సమాధానం: వాయుజాత