గడినుడి – 33 సమాధానాలు

అడ్డం

  1. కీకారణ్యానికైనా, జనారణ్యానికైనా తిండి కావాలంటే జరిగి తీరాల్సిందే (10)
    సమాధానం: కిరణజన్యసంయోగక్రియ
  2. ఈ మూడు బేడలు వేదాల్లోవా?(4)
    సమాధానం: ఆరణాలు
  3. అన్యభాషలో చూస్తే లోపమే(2)
    సమాధానం: లుక్కు
  4. అదిగదిగోనావనునడుపును (3)
    సమాధానం: అగవ
  5. అలవైకుంఠ పురములోనూ ఎగురుతుంది, ఉందిగా పాల్కడలి (2)
    సమాధానం: అల
  6. విపరీతభావమీ అవమానం (4)
    సమాధానం: పరీభావ
  7. ఆబాల గోపాల క్యాబలి.. చిన్నపిల్లలవే (4)
    సమాధానం: బాలక్యాలి
  8. దున్నపోతును ఈ తాడుతో కట్టేసి తిరగేయండి (4)
    సమాధానం: ష్ఠకాలతి
  9. తిలాలోలకము లలాటమునకా (4)
    సమాధానం: తిలకము
  10. మాపోలిక. ఎట్లు? (2)
    సమాధానం: కమా
  11. కడుపునిండువరకునమలు (3)
    సమాధానం: మలుక
  12. రమ్మన్న రామన్న ఆపడు (2)
    సమాధానం: మన్న
  13. శ్రీ శ్రీ కవితకువికారమైనదేది? (7)
    సమాధానం: కాదేదీకవితకు
  14. ఇక చాలనిధిక్కరిస్తే హాయా?(7)
    సమాధానం: మాఖసులచాధిని
  15. చెవితో వినండీపండుని (2)
    సమాధానం: కివి
  16. తిరగబడి విసుగును చూపాలా?(3)
    సమాధానం: సుగును
  17. నిదురలేచిన అందంలేనిదెప్పుడు(2)
    సమాధానం: నిన్న
  18. రానివాడు కాదు- (4)
    సమాధానం: ఫల్గుణుడు
  19. అతిగావినుమరి పధ్నాలుగునాటి పున్నమ (4)
    సమాధానం: అనుమతి
  20. మతిలేక తిరిగిన అందమా, మందునిది? (4)
    సమాధానం: తిమదమం
  21. ఒకదినుసు కాదు, అన్నీ (4)
    సమాధానం: ముద్దినుసు
  22. పెద్దది కదా! అట్నుంచైనా అక్కర లేదు (2)
    సమాధానం: క్కఅ
  23. మతపు కమతంలో ప్రేమ పండుతుందా? (3)
    సమాధానం: మమత
  24. ఆనుపానులెరిగి పూను(2)
    సమాధానం: పాను
  25. కాకరూకమునకు, కాకమునకు తగినదేనా? (9)
    సమాధానం: కాకోలూకనిశాన్యాయము
  26. అజుడు-బ్రహ్మ, బాణుడు- సుమశరుడు, మరి సూర్యుడు? (5)
    సమాధానం: డుప్తుకాళీనా

నిలువు

  1. ఉమ్మితే తప్పు, వాడక పోతే తుప్పు (3)
    సమాధానం: కిలుము
  2. గీరు(2)
    సమాధానం: రక్కు
  3. తిరగేసిన బాధకి వత్తు లేదు (2)
    సమాధానం: యోఅ
  4. మధ్వనగజగమములు రాయబారులా? (7)
    సమాధానం: గగనధ్వజములు
  5. తిన్ననైనవాడు కాదు, అందుకే తిరగబడ్డాడు (2)
    సమాధానం: క్రివ
  6. ఆరడ్డంలో ఒకటి తిరగబడింది(2)
    సమాధానం: ణాఅ
  7. కిందనించైనా కంటేనే వస్తాయి (3)
    సమాధానం: లులక
  8. అపరాహ్నవేళ పతాకస్థాయిలో చుట్టుకొన్నదా (4)
    సమాధానం: పరాకాష్ఠ
  9. బాసుమతి బియ్యమైనా పండవలసిన చోటిదే (4)
    సమాధానం: వసుమతి
  10. ఒక చేత బడిశపట్టి మరోక చేత మతిలేక బాణాలు వేయుటెట్లు (4)
    సమాధానం: బాణామతి
  11. గానుగపిండి గల వ్రాత (4)
    సమాధానం: లిఖితము
  12. ఈకలు పక్షికా, జంతువుకా? క గుణింతంతో చెప్పండి (11)
    సమాధానం: కాకీకకాకికికాకకుక్కకా
  13. మీ అన్నైనా, నాన్ననైనా అనేది నిన్నే.. నాగుణింతముతో నాణ్యంగా (11)
    సమాధానం: నీనాన్ననిన్ననునునన్ననునా
  14. ఈ అమ్మవారి కళ్ళందాలు మల్లెచిన్నాలు (3)
    సమాధానం: మాదేవి
  15. మసుకుచీకట్లో అటూ ఇటూగా వికసించిందా? (3)
    సమాధానం: మకుసు
  16. మాను మాకయితేనే రాగాలు పలకడం (3)
    సమాధానం: కమాను
  17. మధ్యవత్తున్న వదిన (3)
    సమాధానం: మధిని
  18. అందామయా, ఆనందంగా ఉందామయా అన్నారు పెద్దమనుషులు( 7)
    సమాధానం: గురుడనందామయ
  19. సఫలమైన వ్రతానికి వేదం (4)
    సమాధానం: ఫలశ్రుతి
  20. గుర్రాలమందకాచువాడు (4)
    సమాధానం: డుకాదమం
  21. అధమము కాదు, మధురము(4)
    సమాధానం: అధరము
  22. నీతిగల కాసులపేరతి వంకరా? (4)
    సమాధానం: తిరకాసు
  23. సందేహార్ధకము (2)
    సమాధానం: అకో
  24. తలవెనుక నరము (2)
    సమాధానం: మన్యా
  25. తలలేని మంచి (2)
    సమాధానం: తము
  26. పాఠోళీ లో రాసేది (2)
    సమాధానం: పాళీ