అడ్డం
- బొట్టూ, కాటుక పెట్టిన చిలకమ్మ, బాలు గారు పాట కట్టాకా ఇది కట్టక తప్పదుగా (7)
సమాధానం: చుట్టూచెంగావిచీర - మందారాలు, గులాబీలూ, వానకారు సంపెంగలు.. కృష్ణశాస్త్రిగారి రంగులమాయలు (7)
సమాధానం: చీకటివెలుగుల - గోము గోపెమ్మైతే ఇదే వ్రేపల్లె కదా (2)
సమాధానం: పల్లె - పుట్టేవాడికి చోటు వెతుకుతూ అటూ ఇటూ అయిన గీతరచయిత ఇంటిపేరు (3)
సమాధానం: సుంరక - అటుగావచ్చినా జాతీయ పురస్కారపు రచయిత ఇంటిపేరు (3)
సమాధానం: లద్దాసు - పదహారేళ్ళవయసులో పంటచేలో నవ్వినది (2)
సమాధానం: కంకి - చెల్లాచెదురైన సినారె గారి పడతిబొమ్మ మందిరం (4)
సమాధానం: లతిపారా - చుక్కల్లే తోచిన ప్రేయసికోసం బాలూ మహేంద్ర చేసినది (4)
సమాధానం: నిరీక్షణ - శంకరాభరణం, లాయర్ సుహాసిని, టాప్ హీరో , త్యాగరాజస్వామి ఏనుగు (3)
సమాధానం: సామజ - ఇంకా ఇవి తెరవని చిన్నిపాపకి స్వాగతం చెప్పడానికి గూడుపుఠాణీ అక్కర్లేదు (2)
సమాధానం: కన్ను - ప్రేమకు లేదని ఆత్రేయ గారు చెప్పినది మొదలు కోల్పోయి అటుతిరిగింది (2)
సమాధానం: ణంర - మాస్టారి పాట, బాలుగారి మాట, ఈ టీవి ఇంట (6)
సమాధానం: పాడుతాతీయగా - మనసారా గొంతు విప్పి మా టీ.వీ లోబాలుగారు చెప్పినమాట .. (6)
సమాధానం: పాడాలనిఉంది - జాతకరత్న గాడిదని చూపించమన్నది (2)
సమాధానం: దయ - తన తొలి సినిమా పేరున్న బాలుగారి పాట ఉన్న సినిమా (2)
సమాధానం: మీనా - అన్నయ్యకు చిట్టిచెల్లెలు ఎప్పటికీ ఈ పాపే (2)
సమాధానం: పసి - అమరధామంలో నది ఇలా ఘోషించింది (2)
సమాధానం: వేదం - దేవులపల్లి వారడిగిన క్షేమం, కాస్త అటూ ఇటూగా (4)
సమాధానం: శలమాకు - జీవితంలో వసంతం కావాలంటే అటుగా తిరిగి వెళ్ళాల్సిన చల్లని చోటు (4)
సమాధానం: రిగిలనీ - వీచే ప్రతిగాలి పైరగాలైతే వసంతాలు కురిసేది (2)
సమాధానం: రాత్రి - బాలుగారితో కలిసి బాల యేసు పాటలు పాడిన గీత రచయిత ఇంటిపేరు (3)
సమాధానం: మాగాపు - అనువాద సినీ గీతాల బ్రహ్మ (3)
సమాధానం: రాజశ్రీ - కొత్త దేవదాసు కు చెదిరినది (2)
సమాధానం: కల - ధూళిపాళనోట బాలూ పాటా?.. ఉండమ్మా ఆలోచించనీ (7)
సమాధానం: రావమ్మామహాలక్ష్మి - మొదటి పాటకనక మొదలుకోల్పోయి అటు తిరిగింది (7)
సమాధానం: హంమోతవింఈమిఏ
నిలువు
- కళ్ళముందు కటికనిజం కనపడడానికి శాస్త్రిగారి పాఠం, చివరలోపించింది (7)
సమాధానం: చుట్టూపక్కలచూడ - యురేకా! అనగానే నవ్విన మల్లె.. (2)
సమాధానం: చెండు - దేవత సింగారం వేటూరి కలంలోనూ, బాలూ గళంలోనూ అందమే (5)
సమాధానం: చీరకట్టింది - కవిత పొంగి పారాలంటే ఇక్కడ నీవుండాలి (5)
సమాధానం: కనులముందు - అటునుంచైనా అదే ముద్దుపేరు (2)
సమాధానం: లుబా - అటుగా మోగిన చెల్లెలికాపురపు సవ్వడులు (7)
సమాధానం: లణుకికింణరచ - సగము మిగిలిన వాని మొగము నగవైపోయే (6)
సమాధానం: కిరాతార్జునీయం - ఎప్పటికీ తప్పని ఆకలిరాజ్య పు తిప్పలు అటుగా (3)
సమాధానం: టుపాసా - హరిలోరంగ.. (2)
సమాధానం: హరీ - గురువుగారి స్వరానికి బాలు పాడిన కథ (2)
సమాధానం: రామ - .. మరిచిపోవాలని.. అన్ని విడిచి వెళ్ళాలని (2)
సమాధానం: నిన్ను - రజనీకాంత్ 50 వ చిత్రంలోని పాటకు పల్లవి (2)
సమాధానం: క్షణం - తానమే తనువుగా గలవాడు పరుడా? ( 7)
సమాధానం: నాదశరీరాపరా - అణువణువునా అద్భుతమే, ఆనాదానికే జాతీయ పురస్కారం (6)
సమాధానం: సాగరసంగమం - ఎలా అడిగినా వినగానె గోకులం పక్కుమనే ప్రశ్నే (7)
సమాధానం: టేదంనీములకుఏ - బాలు పాటలో ఎప్పుడూ తప్పనిది తిరగబడింది (2)
సమాధానం: యల - మావిచిగురుతిన్న గండుకోయిల శుభం పలికినదెవరికి? (2)
సమాధానం: మీకు - విరిజల్లు కమ్మని బాలుగారడిగిన పువ్వుమొదలు (2)
సమాధానం: సిరి - కళాతపస్వి మువ్వగోపాలుడిపాట మొదలు, లెక్క కొద్దిగా తగ్గింది (2)
సమాధానం: వేల - చలంగారి కథ వినాలంటే ఈయన రావాల్సిందే (2)
సమాధానం: మామా - జేమ్స్ తంగదురై కొడుకు స్వప్నాలు ఫలించక ఏకవచనమైపోయింది (5)
సమాధానం: మెరుపుకల - రాజన్, నాగేంద్ర, బాలు, సుశీల నాలుగు స్థంభాలది రాగమో? (5)
సమాధానం: అనురాగమో - తొలి రెండు అక్షరాలు లేని ఆంధ్ర జాతి అయోధ్యాపురి (2)
సమాధానం: గిరి - బాలు పలికిన ఎన్నెన్నో తెలియని మమతమూటని ఒకసారి పిలవండి (2)
సమాధానం: అమ్మా - తాటి చెట్టు తల్లికాకపోతే ఇల్లుకానిచెట్టేమిటి?తాగినోడు మాటాడితే తిరగబడింది మరి (2)
సమాధానం: తఈ