రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 36

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
అక్టోబర్ 2019
క్రితం సంచికలోని వినాయకచవితి ప్రత్యేకగడినుడి-35కి మొదటి అయిదు రోజుల్లోనే ఏడుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు:
  1. అగడి ప్రతిభ
  2. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  3. పాటిబళ్ళ శేషగిరిరావు
  4. జి. ఎస్. బద్రినాథ్
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి
  6. వైదేహి అక్కిపెద్ది
  7. జిబిటి సుందరి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-35 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడి నుడి -12
  • గడినుడి – 39
  • గడినుడి-82
  • గడి నుడి – 7
  • గడినుడి – 34

ఇటువంటివే…

  1. గడినుడి – 35
  2. గడినుడి – 22
  3. గడినుడి – 24
  4. గడినుడి – 34
  5. గడినుడి – 37

అక్టోబర్ 2019 సంచికలో ...

  • అక్టోబర్ 2019
  • ఆడియో రూపకం: మాట మౌనం
  • ఆత్మకథలు: 3. తోచనాట
  • ఒక్కసారి నాకోసం
  • కూడికకు రొండుపక్కల
  • గడినుడి – 36
  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3
  • థాయ్‌లాండ్ యాత్రాగాథ – 3
  • ప్రాణంతో చెలగాటం
  • బార్న్ టు ఫ్లయ్
  • భరోసా
  • మంటో కథలు: సియా హాషియే 3
  • మళ్ళీ కొత్తగా…
  • వంతెన
  • శాన్ డియేగో కొండల్లో…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  • స్టకాటో
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి – 35 సమాధానాలు
ఆడియో రూపకం: మాట మౌనం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.