“పాపం భద్రం గారికి వెనకా ముందు ఎవరూ లేరురా! పెద్దాయన. ఆరతి డాన్స్‌ ప్రోగ్రాం చూడాలని ఉందిట. నువ్వెలాగూ వెడుతున్నావుగదా, తీసుకెళ్ళకూడదూ?” అభ్యర్ధనగా అడుగుతున్నాడు […]

పెనవేసుకున్న ఆవేశాల పెదవుల తీరంలో నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అప్పుడే కళ్ళు తెరిచిన ఒక స్వప్నం అనంత మాయల అపరిచిత సీమలో కోటి కోట్ల దారులున్నా […]

స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్‌ నెరుడా(190473) 20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి […]

ఏ భాషలోనైనా కవిత్వం కలకాలం ప్రజల నాలుకలమీద నిలవాలంటేదానికి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. ఒకటి భావం, రెండు నాదం. భావం భార్యలాంటిది అర్ధం చేసుకుంటే […]

ఏదో మొదలు లేని బాధ దిగంతాలు నిండే తెల్లని మల్లె పూలు గుట్టలుగా గుమ్మరించేవరకూ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఏరిన మల్లెలు తోటలోనివి తోపుల్లో దొరికినవి […]

కొన్ని ఉదయాలు అంతే తుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలే కళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే దూకేందుకు పొంచి ఉన్న ఎర్రనోటి పెద్దపులులే కొన్ని […]

నీడ కోసం నీడ కోసం నది వొడ్డున కూర్చున్నాను నీటిలో ఏదో లీలగా వొక అలజడి అయింది తేరిపార చూస్తే తెరమరుగయింది..!!     క్రియేటివిటీ […]

రష్యన్‌మూలం,ఆంగ్లానువాదం బ్రాడ్‌స్కీ బ్రాడ్‌స్కీ(194096) కమ్యూనిస్ట్‌పాలనలో ,కాన్సంట్రేషన్‌కాంపుల్లో ఎంతో వేదన అనుభవించాడు బ్రాడ్‌స్కీ. ప్రభుత్వం “పరాన్నభుక్కు”గా జమకట్టి వెలివేస్తే అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడిపాడు.పిన్న వయసులోనే […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! క్రితం సంచిక నుంచి ప్రవేశపెట్టిన పి. డి. ఎఫ్‌. మార్గానికి మీనుంచి వచ్చిన అనుకూల స్పందనకు అనుగుణంగా ఇకనుంచి ఆ […]

(క్రితం భాగంలో రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ […]

ఆదర్శనగర్‌ దగ్గర బస్సు చెడిపోయింది. కూచోండి రిపేరుకి పంపించేము అన్నారు. కొబ్బరి బొండాలు కొట్టే చోట బస్సు దిగి కొత్త షూస్‌ బిగించుకుని చెమటలు […]

ఆంగ్లమూలం జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ నీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్టని నగ.ఖచ్చితంగా చెప్పాలంటే ఒకలాంటి విషవలయం!చాలా […]

“చీరరా, చీర” అన్నాడు అనిరుధ్‌. “చాల్లే నోర్ముయ్‌. ఏంటా మాటలు అమెరికాలో చీర కట్టుకున్న అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టూ?” అన్నాడు ఇంద్రనీల్‌. “లేదురా, ఈ […]

తెలుగు సినిమాకు సంబంధించిన వరకు స్త్రీ పాత్రల చిత్రీకరణలో పెద్దగా వైవిధ్యమేమీ కనపడదు. అన్నీ మూసపోసిన పాత్రలే. ప్రతి స్త్రీ పాత్ర కూడ స్త్రీల […]

బ్రిటిష్‌ రాజ మాత (రాణీ మాత అనాలా?) పరమపదించిన సందర్భంలో టీవీ వార్తలు బ్రిటిష్‌ సామ్రాజ్య వైభవాన్ని మరొక్కసారి కొనియాడుతున్నాయి. తెర మీద ధగ […]

అదృష్టవశాత్తు చిన్నప్పుడు నేను ఎన్నో కథలు, పాటలు విన్నాను. ఐనా, ఈ పుస్తకంలో “కొత్త కథలు” (అంటే నేను ఎప్పుడూ విననివి) చాలానే వున్నాయి. […]