రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శివరాత్రి

రచన: విన్నకోట రవిశంకర్
మార్చి 2004

తడి తడి గుడి
జారుడు మెట్ల పాదగయ
కోడి కూయకముందే
కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు.

అరుగు మీద అమ్మ నోము
(వాయనాల్లో వర్ణ భేదం)
అర్చనలు, అభిషేకాలు
నీరై ప్రవహించిన జనం.

కనిపించని రోడ్డు
కదల్లేని కారు
(ఒకటే ఉక్కపోత)
‘కప్ప ‘ ల బెకబెకలు
ఖర్జూరాల వాసనలు.

కాగితపు కళ్ళజోడులోంచి
రంగురంగుల లోకం
ఢమఢమాల బండి లాగే శబ్దప్రపంచం
ఎర్ర లక్క పిడతల
చిట్టి చిట్టి అందం
కొన్నవారికి కొన్నంత భాగ్యం.

ఉపవాసాలూ లేవు
జాగరణలూ లేవు
చిన్నప్పడు శివరాత్రంటే
ముచ్చటైన మూడురోజుల తీర్థం.

(పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరీ సమేత కుక్కుటేశ్వరస్వామికి)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఒంటరితనం
  • కాలాతీతం
  • బంధుత్వం
  • ఒక చలిపొద్దు
  • శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు

ఇటువంటివే…

  1. మల్లే పూల్ మల్లే పూల్
  2. రెండు కవితలు: ఆగిన పాట
  3. నా అందం ఏమయింది?
  4. ముందుమాటే ఇది…!
  5. తెల్లవారుఝాము మరణం

మార్చి 2004 సంచికలో ...

  • అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌
  • ఇంకో చోటికి…
  • ఎడ్యుకేటెడ్‌
  • కష్టార్జితం
  • తేనెటీగలు
  • తొలి వలపు
  • దారి బత్యం
  • పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం”
  • బాల్యంలోకి….
  • భూషణ్‌ “సముద్రం”
  • మారని మనసు
  • మార్చి 2004
  • మీకు మీరే
  • శబ్ద తరంగాలు
  • శివరాత్రి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇంకో చోటికి…
తొలి వలపు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.