చీకటి పడుతోంది. ఊరి బయట కాలవ గట్టు. కోదండరామయ్య గారు వాచ్‌ కేసి మరోమారు చూసుకున్నారు విసుగ్గా. భగ్గుమంటున్న వారి హృదయం ఎదురుగా ఆకాశంలో […]

సాళ్ళు సాళ్ళుగా నాటిన మొక్కలన్నీ మారాకువేసి చిక్కటి పచ్చదనంలోకి తిరిగాయి. మిరపలూ, రామ్ములక్కాయలూ, వంగలూ అయితే పూతకూడా వేశాయి. ఆకుల వెనక పురుగులేమన్నా ఉన్నయ్యేమోనని […]

” పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.సర్వం పోగొట్టుకున్నాను.” గట్టిగా అరవాలనిపించింది వేణుకు.ఏమీ పట్టనట్టు ట్రాఫిక్‌!కరెంట్‌పోల్‌ ఖాళీగా నిలబడుకొని వుంది.ఎండిన చెట్టు ఏమరుపాటుగా తననే గమనిస్తున్నట్టనిపించింది వేణుకు.”ఏమిటా […]

నా ప్రియతమా! అని ఈ ఉత్తరం మొదలుపెట్టాలని ఎంతగానో మనసు ఆశపడుతోంది. అది నీకంగీకారమవుతుందో కాదో అని అనుమానం. నిన్నలా పిలిచేందుకు నా అర్హతలేమిటీ […]

కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! ఈ సంచికలో ఒక ముఖ్య విశేషం ఇందులోని రచనల్న్నీ PDF రూపంలో ఉండటం. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో తెలుగు అక్షరాలు సక్రమంగా […]

(జనవరి 2002 సంచిక లో వచ్చిన “కవిత్వ మీమాంస” అనే వ్యాసానికి ఇది కొనసాగింపు లాటిది. అక్కడ కవిత్వం గురించిన విశాలమైన చర్చ జరిగింది. […]

జనంతో ఆడిటోరియం ఆవరణ కిటకిటలాడుతోంది. తళతళ లాడే పంచెలు పైకెగగట్టి, ధగ ధగ మెరిసే పట్టు చీరలు కట్టి, హడావిడిగా తిరుగుతున్న కార్యకర్తలతో ఆడిటోరియం […]

భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్య విమర్శాప్రమాణాల గురించి కవులు మాట్లాడటం లేదంటున్నారు వెల్చేరు నారాయణరావు గారు (ఇదే సంచికలో వున్న వెల్చేరు గారి వ్యాసం […]

ఉగాదికి ప్రోగ్రాం పెట్టాలన్నారు తెలుగు ఎసోసియేషన్‌ వాళ్ళు. ప్రతి శనివారం మీటింగు. మెంబర్లు రావడం, మాట్లాడ్డం, వెళ్ళడం, ఎంతకీ విషయం తేలకపోవడం.. కొంతమంది ఆఫీసులో […]

ఎవరేమి చెప్పినా వినదలుచుకోలేదు. ఎన్నిసార్లు వాయిదా వేసుకొన్నానో నాకే తెలియదు. ప్రతిసారీ ఇండియా వచ్చినప్పుడల్లా అమర్‌ నాథ్‌ చూడాలనిపించడం, చివరికి చూస్తుండగానే రోజులు తరిగిపోవడం, […]

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లనో, కాలేజీల్లో పండితులనో, మీరుగనక ఈమధ్యకాలంలో పలకరించి ఉంటే తెలుగు భాష ఎవ్వడికీ అక్కరలేనిదయ్యింది, తెలుగు భాషకి తెలుగు దేశంలోనే భవిష్యత్తు లేదు, […]

ముందుగా కల్పనా రెంటాల పుస్తకం “కనిపించే పదం”. ముప్పై ఒక్క కవితలు; అందులో ఎంపిక చేయదగిన చక్కటి కవితలు ఒక నాలుగు (నది సప్తపది, […]

అతను ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు. తను ఐదూ రెండు అర్భకుడు. అతను రెండొందల పౌండ్ల కండలు తిరిగిన వస్తాదు. తను నూట డెబ్భై పౌండ్ల డయబీటిస్‌ పేషంటు. అతనికి బహుశా ముప్ఫై దగ్గర్లో వుండొచ్చు. తనకి యాభై దాటుతోంది.

దూరమవుతున్న కొద్దీ ఇల్లు గుర్తు కొస్తున్నట్టు రాయని పద్యమేదో పోయినసారిదే కడసారిదైనట్టు రాయలేక పోతున్నదేదో నా రెండవకూతురంటుంది నేను మాత్రం మీకు పద్యం కాలేకపోయానని […]

అక్కడెక్కడో వసంతం అడుగులు వినబడితే చాలు, యిదే అదనని యిక్కడి చెట్లన్నీ అకస్మాత్తుగా యుద్ధం ప్రకటిస్తాయి. నిన్నటిదాకా చడీచప్పుడూ లేకుండా, తెల్ల్లారేసరికల్లా యింటినిచుట్టుముట్టిన సైనికుల్లాగా […]