1 మెలకువలో మత్తు మెలికతోవ తప్పి నిలుస్తాను నీడలా ఖయ్యాం!నాపని ఖాళీ 2 మంచురెల్లు పూలు కంచుచేతుల తడిమినా ఇంచుక లేదు తడి ఖయ్యాం!నాపని […]

చీకటిగుహ నుండి బయట పడుతున్నప్పటి వెలుగు ఉదయం పగలంతా ఒక విచ్చలవిడి తనం ఎవరేమనుకున్నా సరే! సాయంత్రానికి తెలుసు తాను దేనికి దగ్గరౌతోందో! ఎప్పుడో […]

ఒక గొప్ప ప్రారంభం కోసం అన్వేషణ పేలవమైన ముగింపుగా కొట్టుమిట్టాడుతుంది వేయి తుపాకుల ముందుకూడా తలవంచని ధైర్యం తోవ తెలియని తనంతో నీరు కారిపోతుంది […]

ఇవి

ఇవి ఇలా ఉండవు. చెప్పుడు మాటల్లాగ పెట్టుడు సొమ్ముల్లాగా తేలిపోతాయి రాలిపోతాయి. ఇవి అలాగా ఉండవు గాజుకాయల్లాగ పచ్చి కుండల్లాగా పగిలి పోతాయి పుసికి […]

పాల్‌ సెలాన్‌(Paul Celan) జర్మన్‌యూదు.కష్టాలు పడ్డాడు.నాజీలు కడతేర్చారు కన్నవాళ్ళని. కాన్సంట్రేషన్‌కాంపుల్లో మగ్గి ఫ్రాన్స్‌చేరుకొన్నాడు.అక్కడ ఒక విదుషీమణిని పెళ్ళిచేసుకొన్నాడు.ఆమె కడదాకా,అంటే తను నీట మునిగి చనిపోయేదాకా […]

(నాటిక) (తెర తెరవగానే బాక్‌ గ్రౌన్డ్‌లో మాటలు మొదలవుతాయి రాజా కూర్చుని ఉంటాడు.) ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తి రాజా. 4 నెలలక్రితం పింక్‌ […]

ఈ రోజుల్లో తమ పిల్లలకు సంగీతం నేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరివద్ద నేర్చుకోవాలనేది ఒక సమస్య అయితే ఎటువంటి […]

ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! క్రితం సంచికలో వివరించినట్లు “ఈమాట”కు శ్రవ్యవిభాగాన్ని కూడ కలుపుతున్నాం. ఎవరూ వారి రచనల్ని శ్రవ్యరూపంలో పంపలేదు కాని […]

రాత్రంతా నిద్రపోలేదు సత్యానంద్‌. సినిమా విడుదల అంటే మాటలా? ఎన్ని పన్లు! ఎంతమందితో ఫోన్లు!! ఎందరికి పురమాయింపులు! ఎందరికి బుకాయింపులు!! ఇంకెందరికి బుజ్జగింపులు!!! పెళ్ళివారిల్లులా […]

సుజాత అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడే కొద్ది షాపింగుతో, చుట్టాలను చూడ్డానికి తిరగడంతో గడిచి పోతూనే వుంది.  సుజాత క్లాస్‌మేటు రాధిక మాత్రం, […]

తెలుగు పద్యాలలో కనిపించే వివిధ శిల్ప విశేషాలను, ఆయా నిర్మాణ వైఖరుల సార్ధక్యాన్ని రసభావ పోషణ కనుకూలంగా సమన్వయించి చెప్పిన ఒక సమగ్రమైన శాస్త్రం గానీ సిద్ధాంత గ్రంథంకానీ యింతవరకూ తెలుగులో రాలేదు. ఈ దిశగా ఔత్సాహికుల దృష్టిని మళ్ళించడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఈ వ్యాసం.

రెండేళ్ళ క్రిందట, చికాగోలో రెండవ అమెరికా తెలుగు సదస్సు నాందిగా, “మనం డయాస్పోరా రచయితలం. ఈ సదస్సు ముఖ్యోద్దేశం, తెలుగు డయాస్పోరా రచయితలని ఒకచోట […]

“ఈమాట” కు ఇప్పుే నాలుగేళ్ళు నీంయి. ఈ ఆనందకరమైన సన్నివేశానికి ప్రధాన కారకులుగా తమ రచనల్ని అందిస్తూ వస్తోన్న సాహితీకారుల్ని, వారినీ మమ్మల్నీ ఇతోధికంగా […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! వచ్చే అక్టోబరుకు “ఈమాట”కు నాలుగేళ్ళు నిుంతాయి. ఈ సందర్భంగా నవంబర్‌ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త)లందరి సహకారం […]

రాఘవరావు ఇల్లు తాళం పెట్టి బయటికొచ్చి సరస్సు వేపు నడుస్తున్నాడు. కొన్ని పదుల ఎకరాల మీద విస్తరించిన ఆ కాండొమిన్యమ్‌కాంప్లెక్సుకి కేంద్ర బిందువులా ఒక […]

శ్రీ భాస్కర్‌ గారి “మన ఛాందసులు” అన్న వ్యాసం తెలుగులో ఛందఃప్రయోగాలని గూర్చి చాలా విలక్షణమైన విషయాలను పరిశీలించింది. ఎన్నో నూత్న ప్రతిపాదనలు కూడా […]