నీదైన క్షణం

గాలివాటపు జీవనం.
ఆడంబరాల హోరు,
యవ్వనం మెఱుఁగులు
చెరిగిపోయే మెరుపులు.
సమయజ్ఞానంతో
బిరాన ఎంచుకో నీదైన క్షణం.
ఏమాత్రం నిలబడదు
ఈ పరుగుల జీవితం.


మూలం: Make haste
పర్షియన్ కవి: Saadi Shirazi

The vainglory of life is wind;
the brilliance of youth are lightning;
find a moment when you are able;
make haste, since life is in haste.