గడినుడి – 86

క్రితం సంచికలోని గడినుడి-85కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన ఇరవై నాలుగు మంది పేర్లు:

  1. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  4. మధుసూదనరావు తల్లాప్రగడ
  5. రంగావఝలశారద
  6. శ్రీమతి శిష్ట్లా అనిత
  7. సుభద్ర వేదుల
  8. రవిచంద్ర
  9. శ్రీరాం నడిమింటి
  10. డా. వెల్లంకి శేషగిరి రావు
  11. అరుణ రేఖ
  12. చల్లా శ్రీనివాస్
  13. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  14. బండారు పద్మ
  15. వర్ధని మాదిరాజు
  16. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  17. కాళీపట్నపు శారద
  18. కన్య బయన
  19. వరప్రసాదరావు పాల
  20. గిరిజ వారణాసి
  21. సిఎచ్ శ్రీదేవి
  22. మార్తి కామేశ్వర శర్మ
  23. సృతి
  24. జిబిటి సుందరి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-85 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)