రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నువ్వు!

రచన: లక్ష్మి కందిమళ్ళ
అక్టోబర్ 2022

గుండె పెదవులపై
నిలిచిన విషాదం
నిశ్శబ్ద దుఃఖం
రెక్కలు విరిగిన పక్షిలా
విలవిలలాడుతూ

రాలిన రంగు రంగుల పూలు
కథలు కథలుగా
కాగితంపై

కలవరంగా అరుస్తున్న
కాకి దుఃఖం
ఒక ఖాళీ మధ్యాహ్నంలో

చెంపలపై
కన్నీటి చారికలు
అద్దం
మసక నదిలా కనిపిస్తో

అర్ధరాత్రి
ఉప్పెనలా
వెక్కిళ్ళ ప్రవాహం వరదల్లే
ఆసాంతం
భయాల బరువులు ముంచేస్తూ

ఇరుకైన పంజరంలో ముద్దలా
ఎముకలు విరిగిన దేహం
మౌనంలో కాలుతూ

నువ్వు!

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    gs rammohan October 24, 2022 4:50 am

    బాగుందండీ

  2. 2
    Lakshmi kandimalla November 1, 2022 7:47 am

    ధన్యవాదాలు రామ్మోహన్ గారు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రెండు కవితలు
  • మూడు కవితలు
  • శిశువులా
  • నాలుగు కవితలు
  • అవస్థ

ఇటువంటివే…

  1. నేను – నువ్వు
  2. నువ్వు
  3. నువ్వు నాకొద్దు
  4. నాతి నోట నువ్వు గింజ
  5. మూడు కవితలు

అక్టోబర్ 2022 సంచికలో ...

  • Madre: Poems on M/other
  • Vaidehi’s Bliss -A Musical
  • అక్టోబర్ 2022
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 12
  • ఊహల ఊట 17
  • కూటి రుణం
  • గడినుడి – 72
  • జానకమ్మ ఇంగ్లండ్‌ యాత్ర
  • నువ్వు!
  • పృథ్వీ వృత్తము
  • బాల్కనీ అతిథులు
  • మాటల అంచున
  • యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో
  • వార్కా బీచ్
  • విశ్వమహిళానవల 19: డొరొతీ కాంబెల్
  • ష్!
  • సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పృథ్వీ వృత్తము
మాటల అంచున

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.