అడ్డం
- 18 నిలువుకి ఇష్టమైన పండు (4)
సమాధానం: శుకప్రియ - వర్షానికి ఒకమారు వచ్చే మొదటి పండుగ (3)
సమాధానం: ఉగాది - ఒక నక్షత్రం గురించి వినికిడి (4)
సమాధానం: శ్రవణము - పాలు పంపకం (3)
సమాధానం: విభాగం - సన్మానములో తల కొట్టేసిన ధ్వని (3)
సమాధానం: రవము - ఆఖరి దిక్కు (4)
సమాధానం: దిగంతము - అప్పుడప్పుడు చేబదులు తీసుకుంటే అది కూడా ఒక రుచే (2)
సమాధానం: చేదు - ఒకే ఒక నాటక పరిచ్ఛేదము (3)
సమాధానం: ఏకాంకం - 40/37/18 నిలువు మొదళ్ళే ఆధారం (3)
సమాధానం: ఆసరా - పిండాకూడు కాదు, పిండికూడు (3)
సమాధానం: సంకటి - ఈ రుచికి ఊదేస్తే వచ్చే ధ్వని (2)
సమాధానం: ఉప్పు - విద్యాభ్యాసాలు దండనలేనా? (3)
సమాధానం: శిక్షలు - ప్రమాదంలో దెబ్బతిన్నవాడికి ప్రథమంగా జరిగేది (3)
సమాధానం: చికిత్స - ఇది ఎలా చూసినా అదే (3)
సమాధానం: పులుపు - శరీరభాగం కొసలతో బిడ్డ (2)
సమాధానం: చూలు - కప్పుని తిరగేసి చూస్తే కాలుస్తుంది (3)
సమాధానం: నిప్పుక - 13లో అక్షరం లోపిస్తే నరకబడుతుంది (3)
సమాధానం: దితము - ఇలాగంటే మెరిసినట్టే (3)
సమాధానం: తళుక్కు - నోటికి వచ్చినట్లు మాట్లాడే సెలయేరు (2)
సమాధానం: వాగు - అడ్డం 5-6 మధ్య వచ్చే భవిష్యత్ శాస్త్రం (4)
సమాధానం: పంచాంగము - వేదభాగం సారం మధ్యన ఉంది (3)
సమాధానం: పనస - వాడుకభాషలో కషాయరసం (3)
సమాధానం: వగరు - ఇప్పుడొచ్చేది మంగళకరమైన క్రోధం రూపాంతరం చెందింది (4)
సమాధానం: శుభకృత్తు - ఈకాయ కష్టమా? మిడిగిండ్లవాన కొంచెంచాలు (3)
సమాధానం: మామిడి - ఈచెట్టు పుష్పం తలలోకికాదు, 36 నిలువుకి (4)
సమాధానం: వేపపువ్వు
నిలువు
- కొండజాతికే రాజు (4)
సమాధానం: కోయదొర - నిశ్చింతగా ఉండే మనస్సు బుద్ధి (4)
సమాధానం: మదిమది - ఇది రాసేది మాత్రం ఆడవాళ్ళు! (3)
సమాధానం: నవల - నీరుపిల్లితో అప్పుడప్పుడు వచ్చే ఉపద్రవము (3)
సమాధానం: ఉద్రము - నేతలు కోరుకునేదానికి హృదయంలేకపోతే ఒక దేవత ఆయుధం (2)
సమాధానం: పవి - దెయ్యం ఉండేది ఈ చెట్టుమీదే (2)
సమాధానం: చింత - ప్రయోగశాలలో ఉండేది. దీని కంపు భరించగలరా? (3)
సమాధానం: గంధకం - ప్రస్తుతం ఉక్రెయిన్ పౌరులు వెళ్ళేది (3)
సమాధానం: వలస - పదకొండోతిథి ఏ కాశిలో ఉంది? (3)
సమాధానం: ఏకాశి - నదితోనా అ విరోధం (3)
సమాధానం: ఆపగ - ఐదురంగులతో ఎగిరే పక్షి (5)
సమాధానం: రామచిలుక - 5 అడ్డమే (5)
సమాధానం: సంవత్సరాది - విమానం మోత మోగించడానికి వాడేది (2)
సమాధానం: వీపు - ఇంగ్లీషుచూపులో లోపం (2)
సమాధానం: లుక్కు - తొడగిల్లడం లో ఉండే మధుర పదార్థం (3)
సమాధానం: బెల్లము - తెగినప్పుడు అయ్యే ధ్వని అనుకరణ (3)
సమాధానం: పుటుక్కు - పతనమైన ఉత్కంఠ (3)
సమాధానం: తపన - మారు వడ తప్పకుండా తిరిగి చూడండి (3)
సమాధానం: తడవ - వెన్నెల (2)
సమాధానం: చాంద్రి - ప్రదోషకాలం ఏడుపు మాని ముక్కంటిని తిరిగి దర్శించు (4)
సమాధానం: మునిమాపు - ఇది కావాలంటే 19/42/43 అడ్డం, 8/24 నిలువు కలవాలి (3)
సమాధానం: పచ్చడి - చలనచిత్రాల్లోనూ, నాటకాల్లోనూ కనిపించే పెరడు (4)
సమాధానం: సన్నివేశం - ఉదాహరణకి అడ్డం 14/19/25/38 (2)
సమాధానం: రుచి - రూపందాల్చిన అ ప్రబంధం (3)
సమాధానం: ఆకృతి