[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- నాథుడు కొందరి దేవుడు
సమాధానం: జిన
- దండుగ మాట
సమాధానం: ఓలి
- కొందరికి 26
సమాధానం: ఉన్నాడు
- అమ్మాయి పేరు పువ్వు
సమాధానం: పంకజం
- భూపతి ప్రభువు
సమాధానం: తిప్ప
- దండి వీరుడు
సమాధానం: మగడు
- లావు
సమాధానం: వస
- పనస చెట్టుకు కాయ
సమాధానం: భారమా
- విజ్ఞాపన
సమాధానం: వినతి
- — గురించి తెల్ల టోపీల వాళ్ళకి తెలుసు
సమాధానం: నల్లబజారు
- దీని పుట్టుక 1970లో
సమాధానం: విరసం
- ద్యూతం నిపుణులతో వెనుకనుండి పవిత్రం
సమాధానం: పునితం
- జలచరం
సమాధానం: నావ
- తాగడానికి, తినడానికి
సమాధానం: గిన్నెలు
- తినడానికి, తినిపించడానికి
సమాధానం: కాజా
- కొందరికి – 5 అడ్డం
సమాధానం: దేవుడు
- జంతు విశేషం
సమాధానం: లులాయం
- వలె
సమాధానం: లాగు
- తల కలిస్తే ముడిపడుతుంది
సమాధానం: లువి
నిలువు
- ఒక రాజకీయ నాయకుడు
సమాధానం: జిన్నా
- జీవించడు (కలగలుపు)
సమాధానం: నడుమ
- నృపాలుడు శాపము క్రమ్మరించడానికి
సమాధానం: ఓపండు
- ఈ కాలపు తిరుగుబాటు
సమాధానం: లిక
- వాళ్ళదో వృత్తి
సమాధానం: ఉప్పర
- కధకుడు, సినీ డైరెక్టర్
సమాధానం: జంవన
- వలె (తల క్రిందులు)
సమాధానం: తిభా
- పులి పంజాలో కొండమ్మి
సమాధానం: గదబకన్నె
- ఉదాహరణకి అనసూయ
సమాధానం: సతి
- నారదుని పుట్టిల్లు
సమాధానం: మానసం
- విరవడం
సమాధానం: విరుపు
- మినహాయింపు
సమాధానం: వినా
- జంగం
సమాధానం: రవదే
- సమూహం
సమాధానం: నికాయం
- ఇదో వూరు
సమాధానం: తంజా
- ఈ శతాబ్దపు వాగను శాసనుడు
సమాధానం: గిడుగు
- మూఢులు కారు మూడులు!
సమాధానం: లులులు
- బలం (తల క్రిందులు)
సమాధానం: వులా
- పాట పసి పాపలకు
సమాధానం: లావి