కృష్ణా తటచారిన్

కృష్ణా తటచారిన్ – ఆచార్య నాగార్జున స్తుతి

రాగం: సింధు భైరవి
తాళం: ఏకతాళం


స్వర రచన, గానం: పేరి పద్మావతి
స్వర రచన : వేంకటరామన్ సత్యనారాయణ
స్వర కల్పన, రచన: కనకప్రసాద్

సాహిత్యం

పల్లవి:
కృష్ణా తటచారిన్
నిస్తృష్ణామయ కరుణా
కృష్ణా తట చారిన్
అనుపల్లవి:
ఖజిష్ణో నిజ విచయా:
సహిష్ణో మమ స్వామిన్ ||కృష్ణా||
చరణం:
నిద్రాగత జగతీ
హృద్యోతిత దీపా
విద్యాగమ విదురా
మాధ్యమికా చతురా      ||కృష్ణా||
చరణం:
రాగాలస కులయత్
జాగరణోల్లాఘా
త్యాగోద్భట భిక్షూ
నాగార్జున యోగీ          ||కృష్ణా||

స్వర రచన

[స్వరం పై గీత తారా స్థాయికి, క్రింద గీత మంద్ర స్థాయికి గుర్తు. స్వరాల్ని కలుపుతూ క్రింద చుక్కల గీత తాళ గతికి సూచనలు. డౌన్లోడ్ చేస్కోటానికి వీలుగా స్వరాలని పీ.డీ.ఎఫ్ రూపంలో కూడా ఇస్తున్నాము.]

 
| పల్లవి |
 
; పా ద ద ప మ ; గ రీ గ రీ | సా ; ; ; ; ; గ స గ మ |
. కృ ష్ణా . . . . త ట చా .  రిన్ . . . . . . . . .
; పా పా ని ద ప మ గ రి రి గా స రీ | సా ; ; ; ; ; నీ |
. కృ ష్ణా . . .  . . త ట .  చా   రిన్ . . . . . ని -
సా గా ; ; ; మ ప మ ప దా | ప ద ప ద ప మ గ స గ మ పా ; ; | ;
స్తృ ష్ణా . . . మ య . క రు  ణా . . . . .  . . . .  . . .   .
 
| అనుపల్లవి |
 
; ప పా దా ; ; ప దా ని నీ | సా ; ; ; ; ద సా నీ దా |
. ఖ జి ష్ణో . . ని జ వి చ  యా: . . . . . . . .
పా ప దా పా ; ద ప గ సా గ మా | పా ; ; ; ; ; ; ;
ఖ జి ష్ణో . .  . . ని జ వి చ   యా:. . . . . . .  
; గ మా ప దా పా రి గా రి నీ | సా ; ; ; ; సా గా మా పా
. స హి  ష్ణో . . మ మ స్వా . మిన్. . . . .  .  . .
 
| చరణం | 
 
; ప ద మా ; ప దా ని నీ | సా ; ; ; ; ; ; ; |
. ని ద్రా  . . గ త జ గ  తీ . . . . . . . .
పా ద ద ప మ గ మ ప దా ని  రీ | సా ; ; ; ; ; ; ; ; |
ని ద్రా  . . . . .  . గ త జ గ   తీ . . . . . . . .
; ప ద ప ద ని  రి  రి గా  రి  | రీ సా ; ; ; ; ; ; ;
. హృ. ద్యో . . . . . తి త దీ . పా   . . . . . . . . . 
; రీ సా ; రీ   ని ప  ని దా పా ; ; ; ; ; ; ;
. వి ద్యా. గ మ. వి దు. రా . . . . . . . . .  
; రీ సా ; రీ   ని ప  ని దా పా ; ; పా దా నీ | సా
. వి ద్యా. . గ మ. వి దు. రా  . . . . .  .   .
; దా ; ప మా గ రి గా ; స రీ | సా ; ; ; ; నీ సా గా మా | పా
. మా. ధ్య మి కా . . . చ తు  రా . . . . . . . . .   .
 
| చరణం |
 
; గ మ దా ; ; ని సా ని రీ | సా  ; ; నీ దా మా గా రీ |
. రా . గా . . ల స కు ల  య . .  . .  . . . 
సా గ మ దా ; ; ని సా ని రీ  |
త్ రా . గా . . ల స కు ల 
సా ని ద ప ద ని  రి  రి గా రి గా  రి మా | రీ సా ; ; ; ; ; ; |
యత్ జా  . . . . . . . . గ ర ణో . ల్లా   . ఘా . . . . . . 
రీ సా ; రీ   ని ప  ని | దా పా ; ; ; ; ; ; |
త్యాగో . . ద్భట . భి . .  క్షూ   .  . . . . . . . 
సా రీ ; సా రీ   ని ప  ని | దా పా ; ; ; పా దా నీ | సా
త్యాగో . . . ద్భ ట . భి . .  క్షూ . . . . . . .   .
; దా పా మ రీ గా స రీ | సా ; ; ; నీ సా గా మా | పా
. నా గా ర్జు న . యో .  గీ . . .  . . .  .   .	

‘For Jeff.’