I read the article that you wrote in eemaata about the poems written by ‘Karunasree’ and sung by Ghantasala.
It is good article and i certainly enjoyed reading it. Although i do not know even the basics of music, fortunately i developed an ear to appreciate music… i.e. essentially whatever is sonorous and melodious to the ear. thank you for writing and allowing us in to the nuances of music.
I wish Ghanatasala sang more of Karunasree poems. As a matter of fact i wish he sang the entire books of Udayasree. I also think the Ghantasala’s voice was at his best when he sang all these poems and it never had such quality in his later life.
If there are other singers who sang the poems of Papaiah sastry please do introduce them to us thru eemmata
మీకు కొన్ని తెలుగు/హిందీ పాటల స్వరాలు తెలుసని అవి మీరు కీబోర్డ్ మీద వాయిస్తారనీ చెప్పారు కదా! అవి ఏ నొటేషన్‌లో రాసారో అదే నొటేషన్ వాడండి. సాధారణంగా ఒక పాటకి ఏ స్కేల్ వాడాలో నిర్ణయం అయిన తరవాత (ఉదాహరణకి C స్కేల్ అంటే మన పద్ధతిలో శృతి 1 అన్నమాట!) పాట ఏ రాగంలో బాణి కట్టారో తెలిస్తే ఏ స్వరాలు వాడాలో, ఏవి వాడకూడదో తెలిసినట్టే కదా!కొన్ని పాటలకి రాగం ఆధారంగా బాణీలు కట్టరు. అలాంటప్పుడు కీబోర్డ్ మీద కొంత ప్రయత్నిస్తే ఏ స్వరాలు వాడచ్చో తెలుస్తుంది. ఇందులో కొంత శ్రమ ఉన్నా నాకు తెలిసి ఇదే మంచి పద్ధతి!
కీబోర్డ్ మీద షడ్జమం నుంచి పై షడ్జమం వరకు 12 స్వరాలను కోమల (అంటే చిన్న) తీవ్ర (పెద్ద) స్వరాల కింద విడగొడితే ఒక్క స, ప స్వరాలకి తప్ప మిగిలిన ఐదు స్వరాలకి మొత్తం పది స్వరాలు వస్తాయి (ఒక్కో స్వరానికి రెండు స్థాయిలు కదా!). ఈ పన్నెండు స్వరాలను పాటకి తగ్గట్టుగా ఉపయోగిస్తారు. పై అంతరంలోనూ కింది అంతరంలోనూ కూడా ఇదే పద్ధతి.
ఇంకా వివరాలు కావాలంటే నన్ను ఈ క్రింది ఈమైల్ లో కలవండి.
విష్ణువుకు ఉండే పేరులలో చివర ఈశ్వరుడు లేక ఈశ అనె పదముతో పేరులు ఉన్నాయి – హృషీకేశ, జగదీశ్వర, వ్రజేశ (బ్రజేశ్), ద్వారకీశ, ఇత్యాదులు. కంచిలో జగదీశ్వరాలయము, ఉడుపిలో అనంతేశ్వరాలయము మధ్వాచార్యులకు అతి ప్రీతికరమైనది, వారు ఇక్కడే పరమపదించారని కూడ ఒక కథ ఉన్నది, ఈ గుడిలో ముఖ్య దైవము విష్ణువు ఆఱవ అవతారమైన పరశురాముడు, కేరళలోని త్రిపుణిత్తురాయందలి పూర్ణత్రయేశాలయము విష్ణ్వాలయములే. ఈ “ఈశ్వరాలయములను” గురించి నాకు కొన్ని విషయాలను తెలిపిన “ముగ్గుల” లక్ష్మీదేవిగారికి కృతజ్ఞతలు.
Thanks. It’s a great service.
Kindly let me know how to write musical notes for songs. What is the technique ?
I byhearted notes for some telugu / hindi songs and I enjoy them on keyboard.
I took training of keyboard for one or two months.
Thank you once again.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Krishna అభిప్రాయం:
01/12/2013 12:27 am
చాలా థాంక్స్. ఇంత మంచి వ్యాసానికి. ఘంటసాల గారు ఇంత అద్భుతముగా పాడి ఈ సాహిత్యానికి ఇంకా వన్నె తెచ్చారు.
నాకు నచ్చిన పద్యం: ఊయలూగే అమ్మాయిలు గురించి Krishna అభిప్రాయం:
01/12/2013 12:22 am
చాలా బాగుంది. ధన్యవాదాలు.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి sukumar kuruganti అభిప్రాయం:
01/11/2013 11:58 pm
Dear Lakshmanna garu,
I read the article that you wrote in eemaata about the poems written by ‘Karunasree’ and sung by Ghantasala.
It is good article and i certainly enjoyed reading it. Although i do not know even the basics of music, fortunately i developed an ear to appreciate music… i.e. essentially whatever is sonorous and melodious to the ear. thank you for writing and allowing us in to the nuances of music.
I wish Ghanatasala sang more of Karunasree poems. As a matter of fact i wish he sang the entire books of Udayasree. I also think the Ghantasala’s voice was at his best when he sang all these poems and it never had such quality in his later life.
If there are other singers who sang the poems of Papaiah sastry please do introduce them to us thru eemmata
with best wishes
sukumar kuruganti
నిష్కృతి గురించి MURTHY.V. అభిప్రాయం:
01/11/2013 3:02 am
కథ చాల బాగుంది. ఈ కథ అందరిని ఆలోచింప చేస్తుంది. వస్తువులు కన్న మనసే అత్యుత్తమమైనది. అనువాదం చేసిన వారికి అభినందనలు.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి MURTHY.V. అభిప్రాయం:
01/11/2013 2:31 am
కథ చాల బాగుంది. శ్రీను పాత్ర మన అనుభవములొ తారసపడని వారు వుండరు. కధ రాసిన సాయి బ్రహ్మనందం గారికి కృతజ్ఞతలు.
పులి వేట గురించి మోహన అభిప్రాయం:
01/10/2013 11:18 am
మంచి అనువాదము.
పదకొండు మైళ్లా, లేక పదకొండు వందల లేక వేల మైళ్లా? విధేయుడు – మోహన
[ఆంగ్ల మూలం ప్రకారం పదకొండు మైళ్ళే. – సం.]
రాగలహరి: ఆభేరి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
01/09/2013 10:07 am
సుబ్బారావు గారు:
మీకు కొన్ని తెలుగు/హిందీ పాటల స్వరాలు తెలుసని అవి మీరు కీబోర్డ్ మీద వాయిస్తారనీ చెప్పారు కదా! అవి ఏ నొటేషన్‌లో రాసారో అదే నొటేషన్ వాడండి. సాధారణంగా ఒక పాటకి ఏ స్కేల్ వాడాలో నిర్ణయం అయిన తరవాత (ఉదాహరణకి C స్కేల్ అంటే మన పద్ధతిలో శృతి 1 అన్నమాట!) పాట ఏ రాగంలో బాణి కట్టారో తెలిస్తే ఏ స్వరాలు వాడాలో, ఏవి వాడకూడదో తెలిసినట్టే కదా!కొన్ని పాటలకి రాగం ఆధారంగా బాణీలు కట్టరు. అలాంటప్పుడు కీబోర్డ్ మీద కొంత ప్రయత్నిస్తే ఏ స్వరాలు వాడచ్చో తెలుస్తుంది. ఇందులో కొంత శ్రమ ఉన్నా నాకు తెలిసి ఇదే మంచి పద్ధతి!
కీబోర్డ్ మీద షడ్జమం నుంచి పై షడ్జమం వరకు 12 స్వరాలను కోమల (అంటే చిన్న) తీవ్ర (పెద్ద) స్వరాల కింద విడగొడితే ఒక్క స, ప స్వరాలకి తప్ప మిగిలిన ఐదు స్వరాలకి మొత్తం పది స్వరాలు వస్తాయి (ఒక్కో స్వరానికి రెండు స్థాయిలు కదా!). ఈ పన్నెండు స్వరాలను పాటకి తగ్గట్టుగా ఉపయోగిస్తారు. పై అంతరంలోనూ కింది అంతరంలోనూ కూడా ఇదే పద్ధతి.
ఇంకా వివరాలు కావాలంటే నన్ను ఈ క్రింది ఈమైల్ లో కలవండి.
Lucky.Vishnubhotla@Globalfoundries.com
విష్ణుభొట్ల లక్ష్మన్న
పులి వేట గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/09/2013 8:03 am
సున్నితమైన హాస్యం, చాలా బాగుందండి.
God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి Mohana అభిప్రాయం:
01/08/2013 2:37 pm
విష్ణువుకు ఉండే పేరులలో చివర ఈశ్వరుడు లేక ఈశ అనె పదముతో పేరులు ఉన్నాయి – హృషీకేశ, జగదీశ్వర, వ్రజేశ (బ్రజేశ్), ద్వారకీశ, ఇత్యాదులు. కంచిలో జగదీశ్వరాలయము, ఉడుపిలో అనంతేశ్వరాలయము మధ్వాచార్యులకు అతి ప్రీతికరమైనది, వారు ఇక్కడే పరమపదించారని కూడ ఒక కథ ఉన్నది, ఈ గుడిలో ముఖ్య దైవము విష్ణువు ఆఱవ అవతారమైన పరశురాముడు, కేరళలోని త్రిపుణిత్తురాయందలి పూర్ణత్రయేశాలయము విష్ణ్వాలయములే. ఈ “ఈశ్వరాలయములను” గురించి నాకు కొన్ని విషయాలను తెలిపిన “ముగ్గుల” లక్ష్మీదేవిగారికి కృతజ్ఞతలు.
విధేయుడు – మోహన
రాగలహరి: ఆభేరి గురించి k v subbarao అభిప్రాయం:
01/07/2013 2:08 pm