పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. జాషువా – పిరదౌసి గురించి Mythili Abbaraju అభిప్రాయం:

    01/13/2015 9:43 am

    చాలా బావుంది, మంచి వ్యాసం మానస గారూ.

  2. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం గురించి AakeLLa Suryanarayana murthy అభిప్రాయం:

    01/11/2015 9:23 am

    రవి గారు అన్నట్టు బాధగా అనిపించింది, పోతేనేగాని తెలియదేమొ ఏంపోగుట్టుకున్నామో!

  3. నాకు నచ్చిన పద్యం: నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి గురించి విజయ భాస్కర్ అభిప్రాయం:

    01/11/2015 2:25 am

    కామేశ్వర రావు గారు, బహు బాగుగా వ్రాశారు! ధన్యవాదములు. నాకు ఈ రోజే ఈ వెబ్ సైట్ తారసపడింది. నేను నాకు తెలిసిన భాషాభిమానులకందరికి తెలిపి ప్రాచుర్యం కలిగిస్తాను. చాల కాలం తర్వాత ఒకింత సాహిత్యాన్ని వంట పట్టించుకొనే భాగ్యం కలుగుతుంది.

  4. The great Indian rope trick గురించి S A Rahman అభిప్రాయం:

    01/10/2015 10:18 am

    సింప్లి సూపర్బ్.
    ఎస్.ఎ.రహమాన్.

  5. 2015 కౌముది – రచన సంయుక్త కథల పోటీ గురించి S A Rahman అభిప్రాయం:

    01/10/2015 10:11 am

    యూనికోడ్ ఫార్మాట్ అంటే సెపరేట్ ఫైల్ లో కూడా పంపవచ్చునా దయచేసి తెలుపగలరు.
    ఎస్.ఎ.రహమాన్.

  6. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి సూర్యుడు అభిప్రాయం:

    01/10/2015 6:22 am

    Excellent article. Nicely written.

    I have a question:

    “every even number is a sum of two primes”

    wont 1 + 1 = 2 prove the above statement as wrong?

    ~సూర్యుడు

  7. నిరీక్షణ గురించి dhana అభిప్రాయం:

    01/10/2015 5:00 am

    చాలా బావుంది

  8. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    01/09/2015 12:37 pm

    మ/స/జ/స గణములతో విరళోద్ధతా అనబడు వృత్తమును గుఱించి ఈ వ్యాసములో తెలిపియున్నాను. అది శార్దూలవిక్రీడితపు పూర్వభాగపు గణములతో, అనగా మ/స/జ/స గణములతో, నుండును. ఇందులో చివరి స-గణమునకు బదులు గగమును ఉంచినప్పుడు లభించిన వృత్తమును విశ్వవిరాట్ (ఏకరూప, మణి, మాణిక్య) అని అంటారు. ఇది రత్నమంజూష, వృత్తరత్నాకరము, హేమచంద్ర జయకీర్తుల ఛందోనుశాసనములో పేర్కొనబడినవి. క్రింద ఉదాహరణములు –

    విశ్వవిరాట్, ఏకరూప, మణి, మాణిక్య – మ/స/జ/గగ, యతి (1, 6)
    11 త్రిష్టుప్పు 345

    మాణిక్యమ్ములు – మాకు వద్దు దేవా
    మాణిక్యమ్ములు – మాకు నీవె గావా
    వేణూనాదము – విన్బడంగ రావా
    గానానందపు – గంగ పారనీవా

    ఈ లోకమ్మున – నేకరూపమీవే
    యాలోకించఁగ – నంతు లేదు గాదా
    మాలీ వేగమె – మమ్ము బ్రోవ రావా
    కాలాతీతుఁడ – కాళరాత్రి గ్రమ్మెన్

    రమ్మో విశ్వవి-రాట్స్వరూప యాకా-
    రమ్మున్ జూపఁగ – రాసవేళలోనన్
    సొమ్మై మామది – సోయగమ్ము నిండన్
    జిమ్మంగా సుధఁ – జిత్త మెల్లఁ బూయన్

    విధేయుడు – మోహన

  9. శ్రీనాథుని చాటుపద్యములు గురించి simha అభిప్రాయం:

    01/08/2015 1:50 pm

    నాగులేటి నీళ్ళు, బిల బిలా… తినిపోయే తిలలు పెసలు చాటువులు యక్కడ?

    ధన్యవాదములు,
    రాఘసింహ.

  10. ఆర్తి గురించి hrk అభిప్రాయం:

    01/08/2015 5:52 am

    వ్యక్తావ్యక్త వేదన. ‘సగం’ తీరిన/తీరని ‘దాహం’. పద్యం చాల బాగుంది.