పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు గురించి P V Gopalakrishna అభిప్రాయం:

    05/04/2016 9:44 pm

    Paruchuri Srinivas garu,

    The subject of the interview is something very close to the heart of my father, Sri Sangeetha Rao garu. He wrote articles about Vizianagaram. In his unpublished “Chinthaasakthi” he dealt elaborately with many personalities he came across in his life who happened to be the people of Vizianagaram District. Everybody wanted to hear him talk about Vizianagaram, Bobbili, Saluru and the great personalities there. Because it was not just a talk, it was always an extempore Lec-Dem. He has phenomenal memory, which continues to be so even today, and ability to perform the works of those great personalities. The interview will give an inkling of this aspect. I am happy that you had recorded it when you had. I wish you had mentioned the date of the recording too.

    A piece of information which I think is not out of place is that my father was not a student of Vizianagaram Maharaja Sangeetha Kalashaala. He had his initiation into music through Sri Akundi Narayana Murthy garu. The blog has more information about the early days of his career.

    http://patrayani.blogspot.in/2010/04/blog-post_1811.html.

    By 1936 when Sri Ghantasala Garu arrived in Vizianagaram he was already a solo performer and played Harmonium in his katcheries.

    I thank you once again for recording the interview for posterity.

    P V Gopalakrishna

  2. చిరంజీవి గురించి మమత కొడిదెల అభిప్రాయం:

    05/04/2016 7:45 pm

    ఇంకేమీ చెప్పలేక – హగ్స్

  3. సత్య దర్శనం గురించి Lakshmi అభిప్రాయం:

    05/04/2016 1:04 pm

    Excellent writing!!!

  4. అమ్మ ఉత్తరం గురించి Indira అభిప్రాయం:

    05/04/2016 12:43 pm

    చాలా బాగుంది. మళ్ళీ చాలా రోజులకి ఉత్తరం రాసినట్టు వుంది చదివితే.

    ఇందిర

  5. తేలిక తెలుగు గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:

    05/04/2016 4:02 am

    ఆంగ్ల వర్ణమాల మొదట భారతదేశంలోకి ప్రవేశించినపుడు వదిలివేసిన అక్షరాల గురించి కూడా ఎవరైనా చెపితే బాగుండును.
    అలాగే అక్కడ నేర్పబడుతున్న ఇతర భాషల విషయంలో వదిలివేయబడిన అక్షరాల గురించి కూడా.

  6. జీర్ణమఙ్గే సుభాషితమ్ గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:

    05/04/2016 2:51 am

    పలుకరింపగ విద్యార్థిఁ పద్యరాజి
    నిండి ప్రవహించె: ఈనాడు!!

    చక్కని పద్యాలు.ఆలోచింపజేసే భావాలు.

  7. పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి HAREESH అభిప్రాయం:

    05/03/2016 11:18 pm

    VERY COMMENDABLE EFFORT. BUT, AS SURESH HIMSELF STATED, NOW ONLY ALPHABET ‘ra’ IS BEING USED even where Bandi-Ra is to be used. As he is aware, the other four letters of telugu varna mala have almost become extinct. But, I believe, those four letters (ru, ruu—–) are not required and it would not make much difference. The author of this article may also deliberate on these four letters in his concluding part of this article.

  8. సత్య దర్శనం గురించి ayyavaru అభిప్రాయం:

    05/03/2016 3:48 pm

    చాలా బాగా రాశారు. నారాయణ సూక్తానికి కొత్త భాష్యం చెప్పారు.

  9. చిరంజీవి గురించి ns murty అభిప్రాయం:

    05/03/2016 2:18 pm

    మానసగారూ,

    ఆఖరి నాలుగు పాదాలలోనూ, మనసులో దాచుకున్న ఎంత బాధను చెప్పగలిగారండీ!

    ఇది చాలా గొప్ప కవిత అనడానికి సందేహం లేదు.

    కవిత్వానికి ఇంతకంటే వేరే కొలమానాలక్కరలేదు.

    హృదయపూర్వక అభివాదములు.

  10. ఆవిడ గురించి Indira అభిప్రాయం:

    05/03/2016 11:40 am

    చాలా బాగుంది ఈ కథ నాకు నచ్చింది. మనుషుల్లొ మానవత్వం మనిషి జీవించె పద్దతి లొ లెదు మనిషి మనసులొ వుంది అని నిరుపించిది ఈ కథ.