పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి సౌమ్య అభిప్రాయం:

    07/25/2017 6:22 am

    ఇంటర్వ్యూ ఎప్పటిదండి? 2008 లో పోస్టు చేశారు – అప్పటిదేనా? ముందుదా?

  2. ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి Krishnamohan reddy అభిప్రాయం:

    07/24/2017 10:49 am

    మధురాంతకం రాజారాం కథలు పుస్తకంలో చదివిన కథే. ఈ కథ చదివితే వారి కథలు మరికొన్ని గుర్తుకొచ్చాయి.

  3. ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి సౌమ్య అభిప్రాయం:

    07/23/2017 6:25 pm

    చాన్నాళ్ళకి ఈ వెబ్సైటు లో ఓ వ్యాఖ్య రాయడానికి సాహసిస్తున్నాను.

    చేరా గారి పుస్తకాలు ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతున్నాయాండి?

    ఇంకా ఎన్నో వ్యాసాలూ ఆ పైన ఇంకో అముద్రిత తెలుగు భాషా వ్యాకరణం (ఇది ఇంగ్లీషులో త్వరలో ప్రచురణకు వస్తోంది)

    – ఈ పుస్తకం వెలువడిందా?

    వ్యాసం బాగుందండి. ధన్యవాదాలు.

  4. మూడు లాంతర్లు – 10 గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    07/23/2017 4:41 am

    చాలా మంచి వ్యాసాలు. ఏదో రిఫరెన్సు కోసం వెతుకుతూంటే తగిలాయి ఈ వ్యాసాలు. ఒక్కొక్కటి చదువుతున్నాను. కొంత పరిభాష హై ఫండా లా అనిపించినా నెమ్మదిగా చదువుకు వెళ్లాల్సిన వ్యాసాలివి.కనక ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను

  5. కొడుకుల శివరాం భాగవత గానం గురించి కృష్ణారావు అభిప్రాయం:

    07/23/2017 1:01 am

    విషాదం ధ్వనిస్తున్నది. శ్రావ్యంగా లేదని చెప్పలేను.

  6. కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    07/21/2017 11:51 am

    సంస్కృత నాటకం వింటూ ఉంటే చదువుతున్నట్టుగా ఉన్నది కానీ, మిగిలిన తెలుగు రేడియో నాటికలకు వలే నటిస్తున్నట్టుగా లేదు.

  7. కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    07/21/2017 11:24 am

    మాళవికాగ్నిమిత్రము మాకు బికాం మొదతి సంవత్సరంలో ఉన్నది. రేదియో నాటిక అందించినందుకు ధన్యవాదాలు.

  8. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ప్రసంగం గురించి శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    07/21/2017 11:14 am

    అద్భుతం శ్రీనివాస్‌గారూ, దీపాల పిచ్చయ్య శాస్త్రి ప్రసంగం అందించినందుకు ధన్యవాదాలు. పిచ్చయ్య శాస్త్రిగారి మనమడు (ఆయన కుమార్తె కుమారుడు) శ్రీ జి వి రావు మా ఆఫీసులో మానేజరుగా పనిచేస్తున్నారు. మీరు అందించిన ఆడియో ఆయన విని ఎంతగానో ఆనందించారు.

  9. మినీకవితలు కొన్ని గురించి Pullen pandari అభిప్రాయం:

    07/21/2017 5:37 am

    Janalu kavitha bagundi…….lokulu kakulu kada mari

  10. సినారె: ఒక స్మరణ గురించి Pullen pandari అభిప్రాయం:

    07/21/2017 4:40 am

    Chala bagundi..sinare is proud of telangana..t q sir..t q