శ్రీశర్మగారికి, అందరితో భాగవతం చదివించాలన్న మీకోరిక బాగుంది. మీరు ఇతిహాసకథలతో మీకథలు అల్లేవిధానం అనన్యసామాన్యం. మీరన్నట్టు వామనావతారంలో బలి చక్రవర్తి మాత్రమే కనిపిస్తాడు, ఆయన హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈఒక్క పద్యంలో ఆయన వ్యక్తిత్వం బయట పడుతుంది.
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
07/11/2017 2:08 am
చెయ్యితిరిగిన రచయితయిన ఓ స్కూల్ మాస్టారు వ్రాసిన ఓ చక్కటి కథ.
ఒక చిన్న మనవి – “ఒకనాటి యువ కథ” అని ప్రచురిస్తున్న కథల మొదట్లోనో, చివరలోనో ఆ సంబంధిత “యువ” సంచిక నెల, సంవత్సరం కూడా పేర్కొంటే బాగుంటుంది.
[ప్రతీసారీ ఇస్తూనే ఉన్నామండీ. ఈసారి మిస్సయినట్టున్నాం. దిద్దుతాం. కృతజ్ఞతలు – సం.]
దానవోద్రేక స్తంభకుడు గురించి అన్యగామి అభిప్రాయం:
07/10/2017 2:58 pm
శ్రీశర్మగారికి, అందరితో భాగవతం చదివించాలన్న మీకోరిక బాగుంది. మీరు ఇతిహాసకథలతో మీకథలు అల్లేవిధానం అనన్యసామాన్యం. మీరన్నట్టు వామనావతారంలో బలి చక్రవర్తి మాత్రమే కనిపిస్తాడు, ఆయన హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈఒక్క పద్యంలో ఆయన వ్యక్తిత్వం బయట పడుతుంది.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి అన్యగామి అభిప్రాయం:
07/10/2017 1:26 pm
రాజారాంగారు ఒక రుషి, అందుకనే మరో రుషికథ మనకివ్వగలిగేరు.
రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి amarendra dasari అభిప్రాయం:
07/10/2017 7:50 am
థాంక్స్ అన్యగామి గారూ
గెలుపు గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:
07/10/2017 1:36 am
అటూ ఇటూగా పదునైన సినిమా ట్రీట్‌మెంట్‌లా అనిపించింది. అందుకేనేమో మధ్యలో నమశ్శివాయంతో ఆ మాట అనిపించేశాడు.
విశ్వనాథ నర్తనశాల గురించి Dr P R Harinath అభిప్రాయం:
07/09/2017 11:14 am
అయ్యా ఈ నాటకాన్ని వినడం ఒక మహా భాగ్యం . ఇలాంటి శబ్ద తరంగాలను మేము ఎలా రికార్ద్ చేసుకోగలము. దీనికి మార్గం ఉందా . దయతో తెలుప ప్రార్థన.
మాటలు గురించి శ్రీరాం అభిప్రాయం:
07/09/2017 5:08 am
ఇదేదో కొత్త శిల్పంలా ఉందే ? బహు కొత్తగా, మెత్త మెత్తగా
అబద్ధం గురించి శ్రీరాం అభిప్రాయం:
07/09/2017 4:50 am
దొరకడు నమ్ము, ఒకవేళ దొరికినా అబద్దం, నేను ముందే చెప్పాను. బాగుంది మీ నిర్మాణం.
నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి Aradhya అభిప్రాయం:
07/08/2017 9:18 pm
రస రమ్యం. సార్, ఈ బుక్ pdf ఎక్కడ దొరుకుతుంది. దయచేసి తెలుపగలరు!
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి ఇంద్రకంటి వేంకటేశ్వర్లు అభిప్రాయం:
07/08/2017 6:05 am
పిచ్చి వెంకట్రావ్ కథ నాకు చాలా ఇష్టం. డజన్ సార్లు చదివుంటాను. చదువుతూనే వుంటాను.
~ ఇంద్రకంటి వేంకటేశ్వర్లు, కర్నూలు (విద్యార్థిమిత్ర ప్రచురణలు)