కామేశ్వర రావు గారూ! శ్రీనివాసుడనని చెప్పుకోవటం శ్రీ తన నివాసమని -తన నివాసాన్ని వెతుక్కుంటున్నానని చెప్పకనే- చెప్పటం. ఇదో మరో దొంగ వేషం . డబ్బు లేని చోట తను ఉండ లేడు. నిజంగా యోగి అయినట్లయితే చిత్తశుద్ధి తో ఈశ్వరార్చన చేసుకుంటూ ఉండే వాడు. ఆ తల్లి – ఐశ్వర్య దేవత – అర్థంపు పెన్నిక్క , ‘ మన్నించు ఇల్లాలు’ భర్త దగ్గరకు తనే వచ్చేది.
నమస్కారాలతో
తః తః
విశాఖలోని ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ గారితో ముచ్చట్టించి మురిసిపోయాను.
“భూభ్రమణ కాంక్ష” పుస్తకంలో దొర్లిన తప్పులు త్వరలో రానున్న మలిముద్రణలో సవరిస్తామని చెప్పారు.
ప్రయాణాలు, యాత్రలు, భూభ్రమణలు ఇష్టం లేనిది ఎవరికండి అంటూ సంతోషం వెలిబుచ్చారు.
త్రిపుర గారు తనకు బాగా తెలుసునని, తన మొదటి పుస్తకం “భ్రమణ కాంక్ష” పుస్తకావిష్కరణకు త్రిపుర గారిని ఆహ్వానించినట్లు చెప్పి నా ఆనందాన్ని రెట్టింపు చేసారు.
నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి తః తః అభిప్రాయం:
09/11/2017 4:19 am
కామేశ్వర రావు గారూ! శ్రీనివాసుడనని చెప్పుకోవటం శ్రీ తన నివాసమని -తన నివాసాన్ని వెతుక్కుంటున్నానని చెప్పకనే- చెప్పటం. ఇదో మరో దొంగ వేషం . డబ్బు లేని చోట తను ఉండ లేడు. నిజంగా యోగి అయినట్లయితే చిత్తశుద్ధి తో ఈశ్వరార్చన చేసుకుంటూ ఉండే వాడు. ఆ తల్లి – ఐశ్వర్య దేవత – అర్థంపు పెన్నిక్క , ‘ మన్నించు ఇల్లాలు’ భర్త దగ్గరకు తనే వచ్చేది.
నమస్కారాలతో
తః తః
గుర్రాల మావయ్య గురించి imdrakanti pinakapani అభిప్రాయం:
09/11/2017 1:17 am
మరో మిథునం… మరింకో మాట లేదు!
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి పసుపులేటిsrinivasarao అభిప్రాయం:
09/10/2017 7:22 pm
పసుపులేటి, ఆలేటి, పాలేటి, వెలగలేటి, పొంగులేటి, కాకిలేటి, అసిలేటి, ఏలేటి మొదలైనవి ఏర్లపేరుమీదేర్పడినవి.
భూమి చాలని మనిషి గురించి amarendra dasari అభిప్రాయం:
09/10/2017 8:07 am
రామయ్యగారూ… సంతోషం, ఆదినారాయణగారితో మాట్లాడినందుకు
యెలా ఊన్నారూ… పూర్తిగా కోలుకున్నారా?
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి anumesh అభిప్రాయం:
09/07/2017 11:35 am
అల్లసాని వాని అల్లిక జిగి బిగి.
నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/07/2017 9:47 am
గిరిగారు, ధన్యవాదాలు.
వీరభద్రంగారు, మీరన్నది నిజమే. ఆ పద్యం సూర్యోదయం కాదు, అస్తమయమే! ఆ తర్వాతి పద్యం మనుచరిత్రలో చాలా చోట్ల కనిపించే భ్రాంతిమదలంకారానికి ప్రసిద్ధ ఉదాహరణ.
ఒప్పు తప్పరయయు రసజ్ఞులు పాఠకులు కావడం కన్నా ఆనందం ఏముంది!
యుద్ధం గురించి Ramanjaneyulu E B (Raman) అభిప్రాయం:
09/07/2017 5:56 am
పారిపోదాం మననెవరూ గుర్తు పట్టని చోటికి
ఒకనాటి యువ కథ: సరిహద్దు గురించి Ramanjaneyulu E B (Raman) అభిప్రాయం:
09/07/2017 5:53 am
కథ చాలా బాగుంది. మనుష్యులలో ఉన్న బలహీనతలకు అద్దం పట్టినట్లుంది ఈ కథ.
భూమి చాలని మనిషి గురించి amarendra dasari అభిప్రాయం:
09/06/2017 10:04 pm
థాంక్స్ వేణుగోపాల రెడ్ది గారూ
భూమి చాలని మనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
09/06/2017 9:10 am
ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ!