పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    12/26/2017 7:34 am

    శిలాశాసనాల్లోనూ, విదేశాల్లోనూ గణపతి ప్రస్తావన గురించి ఈ వ్యాసo ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  2. గడి నుడి – 14 గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/25/2017 1:56 am

    25 రానే వచ్చింది.దయచేసి సరిచూపును అనుగ్రహించండి.

  3. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి సురెందర్ అభిప్రాయం:

    12/20/2017 5:39 am

    పెరుమాళ్ మురుగన్ గారు చెప్పినవి కాదనలేని నిజాలు. మురుగన్ గారు చెప్పిన విషయాన్ని చదివి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు కొన్ని విషయాల పట్ల విభేదించారు. వారు విభేదించడానికి కారణాలు ఉన్నాయి. అవేంటంటే వారు పెరిగిన పరిస్థితులు ఎప్పుడూ కూడా తీవ్రమైన కుల భావాలను ఎదుర్కొనకపోవచ్చు. వీరు ఎక్కువ అని పిలవబడుతున్న కులాల వారి అయి ఉండి తక్కువ అని పిలవబతున్న కులాల వారిని కుల ఆధిపత్యంతో సంబోధించకపోవడమూ, స్వీకరించకపోవడమూ ఒక కారణంగా చెప్పవచ్చు. అందుకే వీరు పెరుమాళ్ గారి మాటలను కొన్నింటిని అంగీకరించలేకపోతున్నారు. ఏది ఏమైనా, గతంలో కుల ఆధిపత్య ధోరణులు భారత సమాజంలో పెచ్చరిల్లాయన్నది నిజం. ఇప్పుడవి చాలా వరకు తగ్గాయి ఏవో అక్కడక్కడా జరుగుతున్నాయి. కానీ ఏ కులం వారు ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా మనసులో ఎక్కడో ఒకచోట కుల మత్తు ఉండనే ఉంటుంది. అది కూడా మాలో లేదనే వారు ఉంటే ఎక్కువ కులం అని పిలవబడుతున్న వారు తక్కువ కులం అని పిలవబడుతున్న వారితో బంధాలను ఏర్పరచుకుంటారా ? తక్కువ కులం అని పిలవబడుతున్న వారు ఎక్కువ కులం అని పిలవబడుతున్న వారితో సంబంధాలను ఏర్పరచుకోలరా ? ఇలా చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట ఉండవచ్చు. మరి మిగతా వాళ్ల సంగతేంటి ? భారతదేశం ఉన్నంత కాలం కులాలు అనేవి పోవు. ఎందుకంటే కుల పిచ్చి ఉన్న వారే పరిపాలన చేస్తున్నారు కాబట్టి. కుల గజ్జిలేని వారు రాజ్యమేలుతున్నప్పుడు కులాలు కనుమరుగవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  4. ఏం జీవితం! గురించి Vijay అభిప్రాయం:

    12/20/2017 1:28 am

    In the end, you have only you. Excellent Write-up, Chandra Gaaru

  5. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Avineni Bhaskar అభిప్రాయం:

    12/17/2017 5:38 am

    టి. చంద్రశేఖర రెడ్డి గారూ,
    తెలుయజేసినందుకు ధన్యవాదాలు.

  6. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Srinivas Vudumula అభిప్రాయం:

    12/17/2017 2:10 am

    well researched and new perspective

  7. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి శివరామ ప్రసాద్ అభిప్రాయం:

    12/15/2017 3:55 am

    సురేష్ గారు చాలా శ్రమ తీసుకుని, సోధించి, మధించి రాస్తున్నారు👏👏
    చాలా ఘట్టిగా నమ్మిన విషయాలని అపోహలు గా రుజువు చేస్తున్నారు😔😔
    తిలక్ మొదలు పెట్టిన గణేశ నవరాత్రుల గురించి, దాని ప్రస్తుత విపరీత పర్యవసానాల గురించి కూడా చిన్న వాత పెట్టగలరు.

  8. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    12/14/2017 9:13 pm

    ఈమాట సంపాదకవర్గానికి,

    ఈమాట గత పన్నెండు సంచికల్లో వచ్చిన కథలన్నీ ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ శీర్షిక క్రింద సెప్టెంబర్ 2017 సంచికలో ప్రచురితమయిన మొదటి రచన; ఇప్పటిలా వ్యాసాల్లో కాకుండా, కథల్లో కనపడింది. కథల్లోంచి దాన్ని, తీసేసి వ్యాసాల్లో చేర్చమని మనవి.

    టి. చంద్రశేఖర రెడ్డి

  9. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/13/2017 8:01 am

    ‘అలతి అలతి పదాలతో లోతైన కవితలు’ రాసిన చామర్తి మానస గారి కవిత్వం కూడా పుస్తకం రూపంలో పాఠకులకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్న వారు … వారి సమకాలీన ప్రతిభావంతులైన కవయిత్రులే కాక, మాలాంటి సామాన్య పాఠకులు కూడా.

  10. టోరాబోరా వంటమనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/12/2017 11:46 am

    తః తః గారూ,
    ‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop యీ క్రింది లింకు వద్ద చదివాను.

    https://archive.org/stream/ThePenguinBookOfVeryShortStories/The_penguin_book_of_very_short_stories_djvu.txt

    అయినా అవినేని భాస్కర్ గారు అద్భుతంగా అనుస్రుజించిన “టోరాబోరా వంటమనిషి” కధే నాకు ఎక్కువ సంతోషాన్ని మిగిల్చింది.

    ధన్యవాదాలతో, కె.కె. రామయ్య