శ్రీశ్రీ అంటే ప్రాణం. అర్ధం అయిన వాటి నుంచి ఏదో తెలుసుకోవాలని, అలా నేను నాలుగు మాటలు చెప్పాలని అనిపించేది, కానీ అర్ధం కానీ పదాలు వచ్చినప్పుడు కవిత ప్రవాహం అయితే సాగిపోయేది కానీ ఎక్కడో చిన్న అసౌకర్యం ఉండేది. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనకు నచ్చిన ముద్దపప్పుతో గోంగూర పచ్చడి నంజుకుని తింటునేటప్పుడు ఎక్కడో అన్నములో మట్టి బెడ్డ తగిలినట్లు.
చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకాలూ చదువుకునేటప్పుడు పాఠం మొత్తము అయిన తరువాత అర్ధాలు ఉన్నట్లే, ఈ కవితల్లో ఉన్న తెలియని, క్లిష్టంగా ఉన్నాయి. అనుకున్న పదాలకు అర్ధాలు సమకూరిస్తే ఈ కవుల కవిత్వం మరింత కాలం సజీవంగా ఉంటాది.
ఎందుకంటే మా క్లాసులో ఉన్న 60 మందిలో, ఒక 6 గురికి మాత్రమే తెలుగు చదవాలని చిన్న ఆశ, అందులో ఇద్దరికీ మాత్రమే ఇలాంటి కవితలు చదవాలని, రాయాలని ఆశ, మరి ఇలాగే ఉంటే ఆ పాఠకులను కూడా కోల్పోతారు.
అభినందనలు ముందుగా మానస గారు. నిర్మొహమాటపు, అర్థవంతపు, ప్రస్తుతావసరపు వ్యాసం ఇచ్చినందుకు. కవిలోకం మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు మీ ధోరణిలో సాహిత్య విమర్శ పుంజుకునే రోజులు రావచ్చనుకుంటా.
రీప్లే గురించి A S Murthy అభిప్రాయం:
01/17/2018 3:42 am
గందర గోళంగా ఉంది, ఇప్పటి యూత్ లాగా?
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
01/17/2018 3:02 am
మంచి వ్యాసం మానస గారు
త్రిశంకు స్వర్గం గురించి B J S REDDY (శ్రీ) అభిప్రాయం:
01/17/2018 1:36 am
చాలా బాగుంది , చిన్నగా , చక్కగా , నికచ్చిగా…
అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి B J S REDDY (శ్రీ) అభిప్రాయం:
01/16/2018 8:04 pm
శ్రీశ్రీ అంటే ప్రాణం. అర్ధం అయిన వాటి నుంచి ఏదో తెలుసుకోవాలని, అలా నేను నాలుగు మాటలు చెప్పాలని అనిపించేది, కానీ అర్ధం కానీ పదాలు వచ్చినప్పుడు కవిత ప్రవాహం అయితే సాగిపోయేది కానీ ఎక్కడో చిన్న అసౌకర్యం ఉండేది. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనకు నచ్చిన ముద్దపప్పుతో గోంగూర పచ్చడి నంజుకుని తింటునేటప్పుడు ఎక్కడో అన్నములో మట్టి బెడ్డ తగిలినట్లు.
చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకాలూ చదువుకునేటప్పుడు పాఠం మొత్తము అయిన తరువాత అర్ధాలు ఉన్నట్లే, ఈ కవితల్లో ఉన్న తెలియని, క్లిష్టంగా ఉన్నాయి. అనుకున్న పదాలకు అర్ధాలు సమకూరిస్తే ఈ కవుల కవిత్వం మరింత కాలం సజీవంగా ఉంటాది.
ఎందుకంటే మా క్లాసులో ఉన్న 60 మందిలో, ఒక 6 గురికి మాత్రమే తెలుగు చదవాలని చిన్న ఆశ, అందులో ఇద్దరికీ మాత్రమే ఇలాంటి కవితలు చదవాలని, రాయాలని ఆశ, మరి ఇలాగే ఉంటే ఆ పాఠకులను కూడా కోల్పోతారు.
అలా జరగకూడదని ఆశిస్తూ….
తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మొదటి భాగం గురించి PARTHU అభిప్రాయం:
01/16/2018 4:09 am
నమస్తే సార్,
యుద్ద కథ చాల బాగుంది. మీకు చాలా దన్యవాదాలు . మీరు దయచెసి దీనిని pdf format లో ఉంచగలరు, download చేసుకోడానికి వీలుగా.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి dasaraju ramarao అభిప్రాయం:
01/16/2018 12:27 am
అభినందనలు ముందుగా మానస గారు. నిర్మొహమాటపు, అర్థవంతపు, ప్రస్తుతావసరపు వ్యాసం ఇచ్చినందుకు. కవిలోకం మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు మీ ధోరణిలో సాహిత్య విమర్శ పుంజుకునే రోజులు రావచ్చనుకుంటా.
హళ్ళికి సున్న గురించి S A RAHMAN అభిప్రాయం:
01/13/2018 12:09 am
ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లి సూపర్బ్.
భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి ప్రసాద్ చరసాల అభిప్రాయం:
01/12/2018 1:40 pm
చాలా వివరాలతో ఆనాటి లిపుల చిత్రపటాలతో చాలా సమగ్రంగా వుంది.
ఇంకావుంది అన్నారు కానీ మూడోభాగం కనపడలేదు.
రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి amarendra dasari అభిప్రాయం:
01/12/2018 1:53 am
థాంక్స్ dutt గారు
ఊర్మిళాదేవి నిద్ర గురించి Kesava అభిప్రాయం:
01/11/2018 7:27 am
చాలా బాగా పాడారు మేడమ్!