పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. కొడుకుల శివరాం భాగవత గానం గురించి అంకిరెడ్డిపల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి… అభిప్రాయం:

    03/11/2018 12:55 am

    అంతర్జాలం నుండి తీసుకునే అవకాశం మాకు కలగచేయగలరని మా విన్నపం

  2. ఒక వోర! గురించి రాజేశ్వరి అభిప్రాయం:

    03/10/2018 7:10 am

    దమయంతి గారు,
    చాలా బావుందండి, ఇంతకీ ఆడవాళ్లకు ఈ టెన్సన్స్ సహజాతాలా.మన విషయానికి పక్కవాళ్ళ విషయానికి కూడా టెన్షన్.
    మీ నుంచి ఇంకొన్ని కథలు ఎదురుచూస్తూ,
    రాజేశ్వరి.

  3. ‘భ్రమ’ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    03/09/2018 9:03 pm

    రాజు గోరూ, మీతో పాటు మీ పెదలంక లో టెంక గారి “భ్రమ” నాటకం చూసినట్టనిపించిందండి! ఇంతకి ప్రెసిడెంట్ పేరిచర్ల పెద పరశురామరాజుగారికి ఆ రేణుక కి సమ్మందం ఏవిటన్నది వెంకడికి తెలిసిందా?

  4. పూర్వీకం గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    03/09/2018 8:45 am

    చాలా బాగుంది భాస్కర్ గారూ. మూలమూ అనువాదమూ

  5. రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి sumalatha అభిప్రాయం:

    03/07/2018 8:39 pm

    BSK 2nd stage, Bangalore లో NBT లో పుస్తకాలు చాల కొని మా పిల్లలకు చదివినాను. ఎప్పుడూ illustrator పేరు గుర్తుపెట్టుకోలేదు. చాలా enjoy చేసేదాన్ని బొమ్మలు చూసి. పిల్లలు కూడా అంతే. alamelu’s apetite, ఇంక చాల. ఇప్పుడు పేర్లు గుర్తులేవు.

  6. నీళ్ళ బయ్యం గురించి మాధవ్ కందాళై అభిప్రాయం:

    03/06/2018 6:13 am

    ధన్యవాదాలు మురళీ గారు, వేణు గారు , వనజ గారు.

  7. పూర్వీకం గురించి suresh అభిప్రాయం:

    03/06/2018 4:01 am

    బాగుంది కథ. కథలిలాక్కూడా రాయొచ్చు అని మనకు తెలియటం మరింత బాగుంది.

    భాస్కర్ గారి థాంక్ లెస్ కృషికి ధన్యవాదాలు.

    – సురేష్

  8. ఒక వోర! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    03/05/2018 12:55 pm

    చాలా ధన్యవాదాలు రహ్మాన్ గారు.
    శుభాకాంక్షలు.

  9. ఒక వోర! గురించి S A RAHMAN అభిప్రాయం:

    03/05/2018 8:02 am

    కథ చాలా చాలా బాగుంది.

  10. ఆకాశ దీపం గురించి S A RAHMAN అభిప్రాయం:

    03/05/2018 7:58 am

    సింప్లి సూపర్బ్.