అమ్మ కి పనిలో సాయం చేస్తారు అమ్మ తాగిన గ్లాస్ కడిగి పెడతారు, అమ్మ బట్టలు మడత పెడతారు. భార్యకి మాత్రం నిషిద్దంగా వుండాలనే భర్త ఆలోచన సబబే ! ఇంట్లో ఒకవిధమైన తక్కువ చూపు,బాహ్య ప్రపంచపు చూపు అలాంటిదే !
అవును ఆడవాళ్ళు ప్రశ్నించే స్థాయికి యెదిగారు కానీ అంతర్లీనంగా యెదుగల శూన్యం.. అలాంటి పనులు చేసే భర్తంటే చులకనే !
పై కామెంట్స్ పుణ్యమా ఆని సురపురం మీద ఇప్పటికే మిత్రులు పద్మావతి, చంద్రలత సమీక్షలు రాశారని తెలిసి సంతోషం కలిగింది. లింక్స్ చదివాను. బావున్నాయి. ఆసక్తి ఉన్నవారు అవి కూడా చదవండి… ఒక మంచి పుస్తకం మీద ఇలా సమీక్షలు రావడం సంతోషంగా ఉంది.
ఆకాశ దీపం గురించి gs rammohan అభిప్రాయం:
03/02/2018 7:50 am
good one
నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
03/02/2018 4:23 am
నాకు అర్థమైనంత వరకు మాత్రమే తెలుగులో వ్రాయగలిగానండి.
సంస్కృతం తెలిసినవారు చెప్పవలసినదని విన్నవించుకుంటున్నాను.
నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి వీరభద్రం అభిప్రాయం:
03/02/2018 1:00 am
<> పై వాక్యంలో బిల్వఫల ప్రస్తావన వచ్చింది. కానీ తెలిగించినపుడెందుకు తొలగిపోయింది?
ఒక వోర! గురించి Suresh Venkat అభిప్రాయం:
03/02/2018 12:42 am
ఈ ఇందిరా నాలాగా ఉంది… ఎన్ని assumptions! హ హ భలే సాగింది కథనం. అభినందనలు 🙂
మునిమాపు వేళకు గురించి Suresh అభిప్రాయం:
03/02/2018 12:10 am
ఫెంటాస్టిక్, … “మూస” అనేది కనపడదు మీ కవితలో, ప్రతి సారి అందమైన కొత్త ప్రయోగం
పది రోజులు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:58 pm
నవాజ్ ..కనీసం ఆ పదిరోజులైనా వెన్నుముక వున్న మనిషిగా జీవిస్తే బాగుండును. అప్పుడతని జీవిత క్యాలెండర్ లో నమోదైన పది రోజులు .
బాగుంది భాస్కర్ గారూ .. ఇలా అనువాదంలో మంచి కథలు చదువుకోవడం. ధన్యవాదాలు.
కీడెంచు గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:52 pm
విడిపోయే ముందు ..తర్వాత యే౦జరుగుతుంది/ జరగాలనుకుంటారు 🙂
బావుంది.
నీళ్ళ బయ్యం గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:48 pm
బాగుంది.
బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ గురించి వనజ తాతినేని అభిప్రాయం:
03/01/2018 9:44 pm
అమ్మ కి పనిలో సాయం చేస్తారు అమ్మ తాగిన గ్లాస్ కడిగి పెడతారు, అమ్మ బట్టలు మడత పెడతారు. భార్యకి మాత్రం నిషిద్దంగా వుండాలనే భర్త ఆలోచన సబబే ! ఇంట్లో ఒకవిధమైన తక్కువ చూపు,బాహ్య ప్రపంచపు చూపు అలాంటిదే !
అవును ఆడవాళ్ళు ప్రశ్నించే స్థాయికి యెదిగారు కానీ అంతర్లీనంగా యెదుగల శూన్యం.. అలాంటి పనులు చేసే భర్తంటే చులకనే !
సురపురం గురించి amarendra dasari అభిప్రాయం:
03/01/2018 5:20 pm