మన ఇల్లు అక్రమంగా ఆక్రమణకు గురి అవుతున్నప్పుడు – మనసు పడే వ్యధ ఎలా వుంటుందో ఊహించగలను.
ఒకసారి ఫేస్ బుక్ లో నా పోస్ట్ కి స్పందిస్తూ, చూచాయగా మీ సొంత అనుభవాన్ని వివరించడం గుర్తొచ్చింది.
బావుంది. కథని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.
i have now uploaded in youtube the astapadi nindati chandana sa virahe rendered by Ustad Moinuddin Dagar in Bagesree (dhrupad style) link given below: https://www.youtube.com/watch?v=SF1T8tg9tN8&t=3s
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి శ్రీకాంత్ గడ్డిపాటి అభిప్రాయం:
04/24/2018 6:25 am
విభక్తులూ ప్రత్యయాలూ మనకంటే తక్కువ ఉండి, పద ఉచ్చారణతో భావాన్ని తెలిపే భాషలు ఎరుగుదును.
ఇంత ఐశ్వర్యవంతమైన తెలుగు సరిగా అభ్యసించేవారు లేక భ్రష్టు పట్టి పోవలసిందేనా?
రాశికి తొమ్మిది కోట్లమందిమి.
(ఇక్కడ “రాశి”, “తొమ్మిది కోట్ల మంది”, రెండూ జడములే)
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి S. Narayanaswamy అభిప్రాయం:
04/23/2018 5:09 pm
చాలా బాగుంది.
కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి విశ్వనాధ్ లొల్ల అభిప్రాయం:
04/23/2018 6:45 am
అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
బువ్వమ్మవ్వ గురించి Chandra sekhara reddy అభిప్రాయం:
04/21/2018 9:53 pm
చాలా బాగుంది.
అద్దెకిచ్చి చూడు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
04/21/2018 9:49 pm
చాలా బాగా రాసారు వేణి.
మన ఇల్లు అక్రమంగా ఆక్రమణకు గురి అవుతున్నప్పుడు – మనసు పడే వ్యధ ఎలా వుంటుందో ఊహించగలను.
ఒకసారి ఫేస్ బుక్ లో నా పోస్ట్ కి స్పందిస్తూ, చూచాయగా మీ సొంత అనుభవాన్ని వివరించడం గుర్తొచ్చింది.
బావుంది. కథని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.
అభినందనలు.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి విశ్వనాధ్ లొల్ల అభిప్రాయం:
04/18/2018 10:45 pm
నేటికాల వ్యవహారంలో భాషను చూస్తే చాలా బాధ కలుగుతుంది. వ్యాకరణమనేది గురుముఖతః నేర్చుకోవాలి. ఈ వ్యాసం ఆ లోటును తీరుస్తుంది. వ్యాసకర్తకు అభినందనలు.
స్మృతిలో… గురించి S. Narayanaswamy అభిప్రాయం:
04/18/2018 8:45 am
ఒక మంచి రచయితనీ, అనువాదకుడినీ, అంతకు మించి మంచి మనిషినీ పరిచయం చేశారు. ధన్యోస్మి.
పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి గురించి Vijay Koganti అభిప్రాయం:
04/17/2018 10:19 pm
భలే వుంది కథ. అంతే అద్భుతంగా భాస్కర్ గారి అనువాదం చాలా సహజంగా.
ఆత్మావై పుత్రనామాసి గురించి Ajit Kumar అభిప్రాయం:
04/17/2018 7:30 am
కవిత్వం విషయ ప్రకటన లాగా కాకుండా మార్మికంగా వుండాలి.
సా విరహే తవ దీనా గురించి Narayanbabu Vedula అభిప్రాయం:
04/17/2018 1:07 am
i have now uploaded in youtube the astapadi nindati chandana sa virahe rendered by Ustad Moinuddin Dagar in Bagesree (dhrupad style) link given below:
https://www.youtube.com/watch?v=SF1T8tg9tN8&t=3s